NewsInn

News in a Click

పంచాంగం – ఆదివారం

తిథి: సప్తమి మధ్యాహ్నం 2 గంటల 51 నిమిషాల వరకు. అనంతరం అష్టమి.

వారం: ఆదివారం – భానువాసరం.

నక్షత్రం: పుష్యమి రాత్రి 4 గంటల 50 నిమిషాల వరకు. అనంతరం ఆశ్లేష.

యోగం: సాధ్య యోగం మధ్యాహ్నం 2 గంటల 39 నిమిషాల వరకు. అనంతరం శుభ యోగం.

కరణం: బవ మధ్యాహ్నం 2 గంటల 51 నిమిషాల వరకు. అనంతరం బాలవ రాత్రి 1 గంట 57 నిమిషాల వరకు. ఆ తరువాత కౌలవ కరణం.

నేటి శుభ సమయాలు

ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు, అలాగే ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సాధారణ శుభ సమయాలుగా పంచాంగంలో పేర్కొన్నారు.

అమృత కాలం: రాత్రి 10 గంటల 25 నిమిషాల నుంచి 11 గంటల 56 నిమిషాల వరకు.

అభిజిత్ కాలం: ఉదయం 11 గంటల 28 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 14 నిమిషాల వరకు.

నేటి వర్జ్యం, దుర్ముహూర్తం

వర్జ్యం:మధ్యాహ్నం 1 గంట 16 నిమిషాల నుంచి 2 గంటల 48 నిమిషాల వరకు.

దుర్ముహూర్తం: సాయంత్రం 4 గంటల 5 నిమిషాల నుంచి 4 గంటల 51 నిమిషాల వరకు.

రాహుకాలం: సాయంత్రం 4 గంటల 10 నిమిషాల నుంచి 5 గంటల 37 నిమిషాల వరకు.

గుళిక కాలం: మధ్యాహ్నం 2 గంటల 44 నిమిషాల నుంచి సాయంత్రం 4 గంటల 10 నిమిషాల వరకు.

యమగండం: ఉదయం 11 గంటల 51 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1 గంట 17 నిమిషాల వరకు.

సూర్యోదయం –సూర్యాస్తమయం

సూర్యోదయం:ఉదయం 6 గంటల 5 నిమిషాలకు.

సూర్యాస్తమయం: సాయంత్రం 5 గంటల 37 నిమిషాలకు.

సూర్యరాశి: తులా రాశి.

చంద్రరాశి: కర్కాటక రాశి.

ఈరోజు జన్మదినం లేదా వివాహ వార్షికోత్సవం జరుపుకొనే వారందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *