రాష్ట్రం ఆలయాల అభివృద్ధికి వేగంగా అడుగులు వేస్తోంది
బాసర నుంచి కీసర దాకా అన్ని అభివృద్ధి ప్రజా ప్రభుత్వంలో దేవాలయాల ఆదాయం భారీగా పెరిగింది మంత్రి కొండా సురేఖ ప్రజా ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల ఆదాయం గతం కంటే ఘననీయంగా పెరిగింది. గత ప్రభుత్వంలో పదేండ్లు ముఖ్యమంత్రి చేసిన ఒక నాయకుడు కేవలం ఒక దేవాలయం మినహా మిగతావి అన్నీ నిర్లక్ష్యానికి గురి చేయగా… ప్రజా ప్రభుత్వంలో మాత్రం అన్ని దేవాలయాలను సమగ్రంగా అభివృద్ధి చేస్తున్నారు. ప్రజా ప్రభుత్వంలో ప్రతి టెంపుల్ ను అభివృద్ధి…