రాహుల్ పోరాటంలో మేమంతా సైనికులమే : జగ్గారెడ్డి
రాహుల్ గాంధీ ప్రధాని అయ్యేవరకు కార్యకర్తలమంతా పనిచేస్తాం సంగారెడ్డి ప్రజలతో కలిసి ప్రత్యక్ష ప్రసారం చూసిన జగ్గారెడ్డి (మెదక్,న్యూస్ఇన్) కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా కోరుతూ రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటానికి అండగా ఉంటామని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేవరకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త నిరంతరం పనిచేయాలని పిలుపునిచ్చారు.ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో జరిగిన బహిరంగ సభ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించేందుకు ఆదివారం సంగారెడ్డి పట్టణంలోని పాత…