తెలంగాణ లో ‘హైటెక్’ బస్టాండ్లు-త్వరలో పనులు ప్రారంభం
(న్యూస్ఇన్,హైదరాబాద్) తెలంగాణాలో అత్యాధునిక బస్ స్టేషన్లను నిర్మాణం చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హై టెక్ హంగులతో తొలి విడతలో 13 బస్ స్టేషన్లు ఆధునీకరించాలని ఆర్టీసి నిర్ణయించింది. నిత్యం లక్షలాది మందిని ఇతర ప్రాంతాలకు చేరవేసే తెలంగాణా ఆర్టీసీ ఆధునిక నిర్మాణాలకు అనుగుణంగా తమ బస్టాండ్ లను ఆధునీకరించాలని నిర్ణయం తీసుకుంది. విడతల వారిగా అన్ని బస్టాండ్ లను ప్రజలకు అందుబాటులోకి తేవాలని యోచిస్తోంది. 13 బస్ స్టేషన్లను ఆధునీకరించనున్న డిజైన్లను సర్కార్ ఖరారు చేసింది….