ఎకరానికి రూ.60 వేలు వెంటనే చెల్లించాలి: కేటీఆర్
మూడు విడతల రైతుబంధు బకాయి – యాసంగి పెట్టుబడి సాయం ఇవ్వాలని డిమాండ్.. ఆదిలాబాద్ రైతు గర్జనలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ (ఆదిలాబాద్,న్యూస్ఇన్) తెలంగాణ రైతులకు పెండింగ్లో ఉన్న మూడు విడతల రైతుబంధు బకాయిలతోపాటు ప్రస్తుత యాసంగి పంట పెట్టుబడి సాయాన్ని కలిపి ఎకరానికి రూ.60 వేల చొప్పున వెంటనే చెల్లించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. రాష్ట్రంలో నెలకొన్న…