అందుబాటులోకి అత్యాధునిక ప్రభుత్వ ఆసుపత్రి
(న్యూస్ఇన్, హైదరాబాద్) హైదరాబాద్ లో మరో ఆత్యాధునిక ప్రభుత్వ ఆసుపత్రి అందుబాటులోకి రానుంది.సామాన్య ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సనత్‌నగర్ లో నిర్మించిన ప్రతిష్ఠాత్మక డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (డిఆర్ ఎం సీ ఆర్ టిమ్స్) ను ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సోమవారం ప్రారంభించనున్నారు. వైద్యరంగంలో అత్యాధునిక సౌకర్యాలతో కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా టిమ్స్ సనత్‌నగర్ రూపుదిద్దుకుంది. ప్రభుత్వ రంగంలో ఒకే…