హైదరాబాద్‌లో అమీత్ షా పాదయాత్ర.. ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్‌లో అమీత్ షా పాదయాత్ర.. ట్రాఫిక్ ఆంక్షలు

మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 7 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులు (న్యూస్ఇన్‌,హైద‌రాబాద్) కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన, బీజేపీ మహా పాదయాత్ర నేపథ్యంలో సోమవారం హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 7 గంటల వరకు నగరంలోని పలు ప్రధాన రహదారులపై వాహనాల రాకపోకలకు అంతరాయం కలగనుంది. ముఖ్యంగా బషీర్‌బాగ్, లిబర్టీ, అబిడ్స్, ఎంజే మార్కెట్ పరిసరాల్లో ట్రాఫిక్ మళ్లింపులకు ఏర్పాట్లు చేస్తున్నారు. బీజేఆర్…

Read Full News
20 కోట్ల ఓట్ల తొలగింపునకు కుట్ర: సీఎం రేవంత్ రెడ్డి

20 కోట్ల ఓట్ల తొలగింపునకు కుట్ర: సీఎం రేవంత్ రెడ్డి

పేదలు, దళితులు, ఆదివాసీలు, మహిళల ఓట్లు తొల‌గిస్తున్నార‌ని ఆరోపణ (న్యూఢిల్లీ,న్యూస్ఇన్‌) దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో ఓటర్ల పేర్లను జాబితాల నుంచి తొలగించేందుకు కుట్ర జరుగుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇప్పటికే 13.50 కోట్ల ఓట్లు తొలగించారని, రాబోయే రోజుల్లో మరో 20 కోట్ల ఓట్లను తొలగించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పేదలు, దళితులు, ఆదివాసీలు, మహిళల ఓటు హక్కును దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోందని…

Read Full News
హైదరాబాద్‌లో 36 గంట‌లు  నీటి సరఫరా బంద్.. ప్రభావిత ప్రాంతాలివే!

హైదరాబాద్‌లో 36 గంట‌లు నీటి సరఫరా బంద్.. ప్రభావిత ప్రాంతాలివే!

నవంబర్ 3 ఉదయం నుంచి 4 సాయంత్రం వరకు అంతరాయం గండిపేట కాండ్యూట్‌లో లీకేజీల మరమ్మతులకు జలమండలి చర్యలు (న్యూస్ఇన్,హైద‌రాబాద్) నగరంలోని పలు ప్రాంతాల ప్రజలకు తాగునీటి కష్టాలు తప్పేలా లేవు. గండిపేట కాండ్యూట్‌లో ఏర్పడిన భారీ లీకేజీలను అరికట్టేందుకు జలమండలి మరమ్మతు పనులు చేపట్టనుంది. దీంతో నవంబర్ 3వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 4వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు మొత్తం 36 గంటల పాటు పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు…

Read Full News
కాంగ్రెస్ మూడేళ్ల పాలనపై గులాబీ పార్టీ సమరభేరి…!

కాంగ్రెస్ మూడేళ్ల పాలనపై గులాబీ పార్టీ సమరభేరి…!

ఉత్తర తెలంగాణపై బీఆర్ఎస్ ప్రత్యేక దృష్టి రైతు గర్జన పేరుతో వరుస బహిరంగ సభలు నవంబర్ 29న దీక్షా దివస్‌తో రాజకీయ వేడి పెంచే ప్రణాళిక (హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మూడేళ్ల పాలన పూర్తి చేసుకోనున్న నేపథ్యంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ రాజకీయ కార్యాచరణను ముమ్మరం చేస్తోంది. డిసెంబర్‌లో అధికార పార్టీ మూడేళ్ల పాలనను ఘనంగా జరుపుకొనేందుకు సిద్ధమవుతుండగా, అంతకంటే ముందే ప్రభుత్వ పనితీరును ప్రజాక్షేత్రంలో ప్రశ్నించేందుకు గులాబీ పార్టీ వ్యూహరచన చేస్తోంది. ముఖ్యంగా సాగునీటి సమస్యలు,…

Read Full News

పంచాంగం – ఆదివారం

తిథి: సప్తమి మధ్యాహ్నం 2 గంటల 51 నిమిషాల వరకు. అనంతరం అష్టమి. వారం: ఆదివారం – భానువాసరం. నక్షత్రం: పుష్యమి రాత్రి 4 గంటల 50 నిమిషాల వరకు. అనంతరం ఆశ్లేష. యోగం: సాధ్య యోగం మధ్యాహ్నం 2 గంటల 39 నిమిషాల వరకు. అనంతరం శుభ యోగం. కరణం: బవ మధ్యాహ్నం 2 గంటల 51 నిమిషాల వరకు. అనంతరం బాలవ రాత్రి 1 గంట 57 నిమిషాల వరకు. ఆ తరువాత కౌలవ…

Read Full News

ఆదివారం – రాశిఫలాలు

మేషం వ్యాపార ఉన్నతికి చేసిన శ్రమ ఫలిస్తుంది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. వృత్తి ఉద్యోగములలో సమస్యలను తెలివితేటలతో అధిగమిస్తారు. కొన్ని వ్యవహారాలలో ఆత్మీయులు సలహాలు తీసుకొని ముందుకు సాగడం మంచిది. అవసరానికి ధన సహాయం అందుతుంది. వృషభం మానసికంగా ప్రశాంతత లభిస్తుంది. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. ఉద్యోగమున మీ విలువ పెరుగుతుంది. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. చాలా…

Read Full News