గణేశ్ ఉత్సవాలపై సీటీ పోలీస్ ఫోకస్: సీపీ సజ్జనర్
(న్యూస్ఇన్,హైదరాబాద్) నగరంలో గణేశ్ ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు హైదరాబాద్ పోలీసులు చర్యలు చేపట్టారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సహా వివిధ ఉత్సవ కమిటీల నిర్వాహకులతో హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనర్ సమావేశాన్ని నిర్వహించారు. గణేష్ ఉత్సవాలు సజావుగా పూర్తి చేసేందుకు అనుసరించాల్సిన ముందు జాగ్రత్తలను సజ్జనార్ వివరించారు. హైదరాబాద్ గణేశ్ ఉత్సవాలకు దేశ, విదేశాల్లో ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించేంఉదకు అందరి సహకారం అవసరం అన్నారు. విగ్రహాల…