బాలాపూర్ లడ్డూకు రూ.39 లక్షలు.. అంత ధర ఎందుకు?
(న్యూస్ఇన్,హైదరాబాద్) హైదరాబాద్ గణేష్ ఉత్సవాల్లో బాలాపూర్ లడ్డూ వేలం మరోసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రతి ఏటా ఉత్కంఠగా సాగే వేలంలో ఈసారి లడ్డూ రూ.39 లక్షలు పలికింది. సామ ప్రణీత్ రెడ్డి ఈ ఏడాది లడ్డూను దక్కించుకున్నారు. గతేడాది రూ.35 లక్షలు పలికిన ధరతో పోలిస్తే ఈసారి మరో రూ.4 లక్షలు పెరిగింది. రూ.450 నుంచి రూ.39 లక్షలకు.. బాలాపూర్ లడ్డూ వేలం 1994లో ప్రారంభమైంది. అప్పట్లో లడ్డూ కేవలం రూ.450కే వేలం పాడి దక్కించుకున్నారు….