రేవంత్ రెడ్డి ఆస్తులు- కేసీఆర్ ఆస్తులపై విచారణకు సిద్ధమా…?
(న్యూస్ఇన్, హైదరాబాద్) కేసీఆర్ ఫాం హౌస్ భూములతో పాటు కూడబెట్టిన ఆస్తులపై కూడా విచారణ కు తాము సిద్ధమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సిద్ధం కావాలని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ సవాల్ విసిరారు.సీఎం అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలను కేటిఆర్ తప్పు బట్టారు. కేసీఆర్ ఫామ్‌హౌస్ వెయ్యి ఎకరాల్లో ఉందంటూ ఇంతకాలం ప్రచారం చేసిన రేవంత్ రెడ్డి.. అసెంబ్లీ సాక్షిగా అది కేవలం 67 ఎకరాలు మాత్రమేనని అంగీకరించారని చెప్పారు. వెయ్యి ఎకరాల ఫామ్‌హౌస్…