గ‌తంలో ఈట‌ల ….ఇప్పుడు కేసీఆర్ భూములు

గ‌తంలో ఈట‌ల ….ఇప్పుడు కేసీఆర్ భూములు

తెలంగాణాలో ‘భూ’ రాజ‌కీయం (న్యూస్ఇన్‌,హైద‌రాబాద్) భూఅక్ర‌మ‌ణ‌ల వ్య‌వ‌హారం ఒక్కో ప్ర‌భుత్వంలో ఒక్కోలా తెర‌పైకి వ‌స్తోంది.గ‌త ప్ర‌భుత్వ హాయంలో బీఆర్ ఎస్ పార్టీలో కీల‌క నేతగా ఉన్న ఈట‌ల రాజేంద‌ర్ భూముల వ్య‌వ‌హారం తీవ్ర దూమారం రేపింది. బీఆర్ ఎస్ లో కీల‌క నేత‌గానే ఆయ‌న ఉన్నా….ఈట‌ల చేసిన వ్యాఖ్య‌లతో అప్ప‌టి సీఎం కేసీఆర్ ఆగ్ర‌హానికి గురికాక త‌ప్ప‌లేదు. మేడ్చ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంతో పాటు మెద‌క్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఈట‌ల రాజేంద‌ర్ అసైన్డ్ భూముల తో పాటు…

Read Full News
రేవంత్ రెడ్డి ఆస్తులు- కేసీఆర్ ఆస్తుల‌పై విచారణకు సిద్ధమా…?

రేవంత్ రెడ్డి ఆస్తులు- కేసీఆర్ ఆస్తుల‌పై విచారణకు సిద్ధమా…?

(న్యూస్ఇన్‌, హైద‌రాబాద్) కేసీఆర్ ఫాం హౌస్ భూముల‌తో పాటు కూడ‌బెట్టిన ఆస్తుల‌పై కూడా విచార‌ణ కు తాము సిద్ధ‌మ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కూడా సిద్ధం కావాల‌ని బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ స‌వాల్ విసిరారు.సీఎం అసెంబ్లీలో చేసిన వ్యాఖ్య‌ల‌ను కేటిఆర్ త‌ప్పు బ‌ట్టారు. కేసీఆర్ ఫామ్‌హౌస్ వెయ్యి ఎకరాల్లో ఉందంటూ ఇంతకాలం ప్రచారం చేసిన రేవంత్ రెడ్డి.. అసెంబ్లీ సాక్షిగా అది కేవలం 67 ఎకరాలు మాత్రమేనని అంగీకరించారని చెప్పారు. వెయ్యి ఎకరాల ఫామ్‌హౌస్…

Read Full News