హైదరాబాద్లో అమీత్ షా పాదయాత్ర.. ట్రాఫిక్ ఆంక్షలు
మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 7 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులు (న్యూస్ఇన్,హైదరాబాద్) కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన, బీజేపీ మహా పాదయాత్ర నేపథ్యంలో సోమవారం హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 7 గంటల వరకు నగరంలోని పలు ప్రధాన రహదారులపై వాహనాల రాకపోకలకు అంతరాయం కలగనుంది. ముఖ్యంగా బషీర్బాగ్, లిబర్టీ, అబిడ్స్, ఎంజే మార్కెట్ పరిసరాల్లో ట్రాఫిక్ మళ్లింపులకు ఏర్పాట్లు చేస్తున్నారు. బీజేఆర్…