20 కోట్ల ఓట్ల తొలగింపునకు కుట్ర: సీఎం రేవంత్ రెడ్డి
పేదలు, దళితులు, ఆదివాసీలు, మహిళల ఓట్లు తొలగిస్తున్నారని ఆరోపణ (న్యూఢిల్లీ,న్యూస్ఇన్) దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో ఓటర్ల పేర్లను జాబితాల నుంచి తొలగించేందుకు కుట్ర జరుగుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇప్పటికే 13.50 కోట్ల ఓట్లు తొలగించారని, రాబోయే రోజుల్లో మరో 20 కోట్ల ఓట్లను తొలగించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పేదలు, దళితులు, ఆదివాసీలు, మహిళల ఓటు హక్కును దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోందని…