(న్యూస్ఇన్, హైదరాబాద్)
దేశవ్యాప్తంగా ఒమేగా హాస్పిటల్స్ పై 24 చోట్ల ఐటి దాడులు, హైదరాబాద్ ఇన్వెస్టిగేషన్ టీం అధికారుల విస్తృత సోదాలు చేస్తోంది. పలు కీలక డాక్యుమెంట్లు అధికారులు స్వాదినం చేసుకున్నారు.
పలువురు కీలక డాక్టర్ల ఇళ్లపై కూడా సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం
ఉభయ తెలుగు రాష్ట్రాల తో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, జార్ఖండ్ లలో ఒమేగా హాస్పిటల్స్ బ్బ్రాంచీలలో సోదాలు కొనసాగుతున్నాయి.
మొత్తం ఎనిమిది బృందాలతో తనిఖీలు చేస్తున్న ఐటీ అధికారులు
- హాస్పిటల్ బయట పోలీసు బందోబస్తు
- గత మూడు గంటల నుంచి నిర్విరామంగా కొనసాగుతున్న దర్యాప్తు
- ఒమేగా డైరెక్టర్, సీఈవో ఇళ్లలో కొనసాగుతున్న దర్యాప్తు
- ఐదు రాష్ట్రాల్లో ఏకకాలంలో సోదాలు..
- 24 ప్రాంతాల్లో ఐటీ అధికారుల తనిఖీలు..
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో ఏకకాలంలో ఐటీ సోదాలు..
- మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్‌లోనూ తనిఖీలు..
- మొత్తం 24 ప్రాంతాల్లో కొనసాగుతున్న ఐటీ అధికారుల సోదాలు..
- హైదరాబాద్ ఇన్వెస్టిగేషన్ వింగ్ ఆధ్వర్యంలో ప్రత్యేక తనిఖీలు..
- ఒమేగా హాస్పిటల్స్ శాఖలు, కీలక వైద్యుల నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు..
- భారీగా డాక్యుమెంట్లు, హార్డ్ డిస్క్‌లు, ఆర్థిక లావాదేవీల రికార్డులు స్వాధీనం..
- పన్ను ఎగవేత, భారీ నగదు లావాదేవీల ఆరోపణల నేపథ్యంలో తనిఖీలు..
- స్వాధీనం చేసుకున్న రికార్డుల ఆధారంగా ఆర్థిక లావాదేవీలపై ఐటీ అధికారుల ఆరా..











Leave a Reply