బెంగళూరులో ది ఎర్త్ సెంటర్ ప్రారంభోత్సవం

బెంగళూరులో ది ఎర్త్ సెంటర్ ప్రారంభోత్సవం

(న్యూస్ఇన్‌, బెంగుళూరు) బెంగళూరులోని వైట్‌ఫీల్డ్‌లో నిర్మించిన ది ఎర్త్ సెంటర్ ను సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో కలిసి ది ఎర్త్ సెంటర్ భవనాన్ని ప్రారంభించారు. ప్రకృతి, సాంకేతికత, ఆధునిక పని వాతావరణాన్ని సమన్వయం చేస్తూ ది ఎర్త్ సెంటర్‌ను రూపొందించారు. సుస్థిర నిర్మాణం, ప్రకృతి అనుసంధానం, రీ-సైకిల్ చేసిన పదార్థాల వినియోగం వంటి అంశాలకు ఈ భవనంలో ప్రాధాన్యం ఇచ్చారు. ఈ భవన ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం…

Read Full News
కింగ్ నాగార్జునకు సీడ్ గణేష్

కింగ్ నాగార్జునకు సీడ్ గణేష్

(న్యూస్ఇన్,హైదరాబాద్) ప్రముఖ నటుడు కింగ్ నాగార్జున కు ఆన్నపూర్ణ స్టూడియో లో గ్రీన్ గ్రీన్ ఛాలెంజ్ సభ్యులు సీడ్ గణేష్ ను అందజేశారు. వినాయక చవితి సందర్భంగా భక్తిని పర్యావరణ పరిరక్షణతో మేళవించి సీడ్ గణేష్ ను పంపిణీ చేస్తున్నారు.విగ్రహాన్ని స్వీకరిస్తూ నాగార్జున గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు, మాజీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ దార్శనికతను హృదయపూర్వకంగా అభినందించారు. ఆరాధనను శాశ్వత పర్యావరణ మేలుగా మార్చే ఈ కృషిని ఆయన ప్రశంసించారు. సీడ్ గణేశను…

Read Full News