ఇత‌ర వార్త‌లుతాజా వార్త‌లుతెలంగాణాసిటీ న్యూస్

మెస్సీ తో మ్యాచ్- రేవంత్ ఫుల్ ప్రాక్టిస్

(స్పోర్ట్స్ డెస్క్ , న్యూస్ ఇన్‌)

ఈ నెల 13వ తేదీన ప్రపంచ ప్ర‌ఖ్యాత ఫుట్ బాల్ ఆట‌గాడు లియోన‌ల్ మెస్సీ హైద‌రాబాద్ రాక సంద‌ర్భంగా కొద్ది సేపు ఫుట్ బాల్ అడేలా షెడ్యూల్ ఫిక్స్ చేశారు. మెస్సీతో ఫుట్ బాల్ ఆడేందుకు సీఎం రేవంత్ రెడ్డి రెడీ అవుతున్నారు.

స్వ‌త‌హాగా ఫుట్ బాల్ క్రిడా కారుడైన రేవంత్ ఫుట్ బాల్ లెజెండ్ తో పోటీ ప‌డాలంటే ఎలా రెడీ అవ్వాల‌న్న దానిపై పూర్తిగా దృష్టి పెట్టారు. ప‌గ‌లంతా స‌మీక్ష‌లు, ప‌ర్య‌ట‌న‌లతో బిజీగా గ‌డుపుతున్నా…సాయంత్రం అయిందంటే గ‌త రెండు రోజులుగా ఫుట్ బాల్ ప్రాక్టీస్ కు అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇస్తున్నారు.

ముఖ్య‌మంత్రి ప‌ద‌వి చెపట్ట‌క ముందు రోజు షెడ్యూల్ ఉండే ఫుట్ బాల్ క సీఎం ప‌ద‌వీ చేప‌ట్టిన త‌రువాత బ్రేక్ ప‌డింది. ఇప్పుడు మెస్సీ రాక సంద‌ర్భంగా తాను కూడా రంగంలో దిగేందుకు రెడీ అవుతున్న‌ట్లు సిఏం ప్రాక్టీస్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *