నవరాత్రి బ్రహ్మోత్సవాలకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు

నవరాత్రి బ్రహ్మోత్సవాలకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు

(న్యూస్ఇన్‌,తిరుమ‌ల‌) తిరుమ‌ల‌లో న‌వ‌రాత్రి బ్రహ్మోత్స‌వాల‌కు విస్తృత ఏర్పాట్లు చేయాల‌ని టీటీడీ నిర్ణ‌యం తీసుకుంది.ఇటీవల ముగిసిన సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఎదురైన అనుభవాలు, భక్తుల నుంచి వచ్చిన సూచనలను పరిగణనలోకి తీసుకుని ఈసారి ఏర్పాట్లను మరింత మెరుగ్గా చేయాలని టీటీడీ నిర్ణయించింది. అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు.నవరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. అధికమాసం కారణంగా ఈ ఏడాది రెండు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయని వెంకయ్య చౌదరి తెలిపారు. సాలకట్ల…

Read Full News
పెట్టుబడులకు బూస్ట్‌.. 5 ప్రాంతాల్లో రీజినల్ కాన్ఫరెన్సులు

పెట్టుబడులకు బూస్ట్‌.. 5 ప్రాంతాల్లో రీజినల్ కాన్ఫరెన్సులు

(న్యూస్ఇన్‌,అమరావతి) సీఐఐ పార్టనర్‌షిప్‌ సమ్మిట్‌–2026కు ముందు ఐదు ప్రాంతాల్లో రీజినల్‌ కాన్ఫరెన్సులు నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణకు ఊతమిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ అమ‌లు చేస్తోంది. నవంబర్‌ 12, 13 తేదీల్లో జరగనున్న 31వ స‌ద‌స్సుపై సీఎం స‌మీక్ష నిర్వ‌హించారు. ఐదు నగరాల్లో ప్రాంతీయ సదస్సులు….. విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, అనంతపురం, తిరుపతిలో అక్టోబర్‌ 7 నుంచి 26 వరకు రీజినల్‌ కాన్ఫరెన్సులు జరగనున్నాయి. ఆయా ప్రాంతాల ప్రత్యేకతలు,…

Read Full News
బెంగళూరులో ది ఎర్త్ సెంటర్ ప్రారంభోత్సవం

బెంగళూరులో ది ఎర్త్ సెంటర్ ప్రారంభోత్సవం

(న్యూస్ఇన్‌, బెంగుళూరు) బెంగళూరులోని వైట్‌ఫీల్డ్‌లో నిర్మించిన ది ఎర్త్ సెంటర్ ను సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో కలిసి ది ఎర్త్ సెంటర్ భవనాన్ని ప్రారంభించారు. ప్రకృతి, సాంకేతికత, ఆధునిక పని వాతావరణాన్ని సమన్వయం చేస్తూ ది ఎర్త్ సెంటర్‌ను రూపొందించారు. సుస్థిర నిర్మాణం, ప్రకృతి అనుసంధానం, రీ-సైకిల్ చేసిన పదార్థాల వినియోగం వంటి అంశాలకు ఈ భవనంలో ప్రాధాన్యం ఇచ్చారు. ఈ భవన ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం…

Read Full News
రైతు ఆదాయం పెంపుపైనే కేంద్రం దృష్టి-శివ‌రాజ్ సింగ్ చౌహాన్

రైతు ఆదాయం పెంపుపైనే కేంద్రం దృష్టి-శివ‌రాజ్ సింగ్ చౌహాన్

(న్యూస్ఇన్, హైద‌రాబాద్) రైతుల ఆదాయాలను పెంచడంతో పాటు వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. హైదరాబాద్‌లో జరిగిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ వ్యవసాయ సదస్సులో కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పాల్గొన్నారు.దక్షిణాది రాష్ట్రాల్లో వ్యవసాయ పరిస్థితులపై స‌ద‌స్సులో చ‌ర్చించారు. పంటల వైవిధ్యీకరణ, ఎల్‌నినో ప్రభావం, రానున్న రబీ సీజన్‌ ప్రణాళికలపై సదస్సులో ప్ర‌ధానంగా చ‌ర్చ జ‌రిగింది.రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉందన్నది వ్యవసాయ రంగానికి కేంద్రం అందించే సహకారానికి…

Read Full News
గ‌ణపతి నవరాత్రులు – ఉత్సవం మాత్రమే కాదు, ఉపాసన – సంస్కార దీక్ష‌

గ‌ణపతి నవరాత్రులు – ఉత్సవం మాత్రమే కాదు, ఉపాసన – సంస్కార దీక్ష‌

గ‌ణేష్ నవరాత్రుల యొక్క విశేషాన్ని విషయపరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో అవగాహన చేసుకునేందుకు వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా ఐదు రోజుల పాటు ఐదు భాగాలుగా ఇవ్వాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాము. వ‌రుస‌గా ఐదు రోజులు పాటు న్యూస్ ఇన్ లో వ‌చ్చే ఈ భాగాను పూర్తి స్థాయిలో అవ‌గాహ‌న చేసుకుని మ‌న సంస్కృతి సాంప్ర‌దాయాల‌ను కొన‌సాగించాల‌ని భావిస్తున్నాము. ఆధునిక జీవ‌న శైలిలో భాగంగా ఇప్ప‌టికే పండ‌గ‌ల ప్ర‌భావం, ప్రాశస్య్తం తెలియ‌చేయాల‌ని ఈ నిర్ణ‌యం తీసుకున్నాంఉ గ‌మ‌నించ‌గ‌ల‌రు. ఐదు రోజుల పాటు ఉద‌యం…

Read Full News
దేశం కోసం మోదీకి అండగా నిలవాలి:చంద్రబాబు

దేశం కోసం మోదీకి అండగా నిలవాలి:చంద్రబాబు

(న్యూస్ఇన్‌, న్యూఢిల్లీ) దేశ ప్రయోజనాల కోసం ప్రధాని నరేంద్ర మోదీకి అండగా నిలవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అన్నారు. ఎన్డీయే ఐక్యత భార‌త దేశానికి బలమన్నారు. ప్రధాని మోదీ ప్రజాజీవితంలో 25 ఏళ్లు పూర్తి చేసుకోవ‌డం, 76వ జ‌న్మ‌దినం సందర్భంగా వారణాసిలో నిర్వహించిన ‘వారణాసి-వాద్నగర్ సేవా సంకల్ప్ అభియాన్’ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. మోదీ నాయకత్వంలో భారత్ అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని చంద్రబాబు పేర్కొన్నారు. సంక్షేమ పథకాలు, సాంకేతికత, స్టార్టప్‌లు, మౌలిక వసతులు,…

Read Full News
సామాన్యుడికి అందుబాటులో ధరలు ఉండాలి: సీఎం

సామాన్యుడికి అందుబాటులో ధరలు ఉండాలి: సీఎం

(న్యూస్ఇన్‌, అమ‌రావ‌తి) నిత్యావసరాల ధరలు సామాన్యుడికి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్ర‌బాబు అధికారుల‌కు సూచించారు. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు ముందస్తు అంచనాలతో పంటల సాగు, ఉత్పత్తి, మార్కెట్ నిర్వహణపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. వ్యవసాయం, అనుబంధ శాఖలపై ముఖ్యమంత్రి బుధవారం క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ద్రవ్యోల్బణం పెరగడానికి గల కారణాలను అంచనా వేయాలని సీఎం సూచించారు. ఉత్పత్తి డిమాండ్ కు తగ్గట్టు ఉందా, సరఫరా పరిస్థితులను.. అనే…

Read Full News
గ‌ణేష్ నవరాత్రులు – ఉత్సవం మాత్రమే కాదు, ఉపాసన – సంస్కార దీక్ష‌

గ‌ణేష్ నవరాత్రులు – ఉత్సవం మాత్రమే కాదు, ఉపాసన – సంస్కార దీక్ష‌

గ‌ణేష్ నవరాత్రుల యొక్క విశేషాన్ని విషయపరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో అవగాహన చేసుకునేందుకు వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా ఐదు రోజుల పాటు ఐదు భాగాలుగా ఇవ్వాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాము. వ‌రుస‌గా ఐదు రోజులు పాటు న్యూస్ ఇన్ లో వ‌చ్చే ఈ భాగాను పూర్తి స్థాయిలో అవ‌గాహ‌న చేసుకుని మ‌న సంస్కృతి సాంప్ర‌దాయాల‌ను కొన‌సాగించాల‌ని భావిస్తున్నాము. ఆధునిక జీవ‌న శైలిలో భాగంగా ఇప్ప‌టికే పండ‌గ‌ల ప్ర‌భావం, ప్రాశస్య్తం తెలియ‌చేయాల‌ని ఈ నిర్ణ‌యం తీసుకున్నాంఉ గ‌మ‌నించ‌గ‌ల‌రు. ఐదు రోజుల పాటు ఉద‌యం…

Read Full News
గ‌ణేష్ నవరాత్రులు – ఉత్సవం మాత్రమే కాదు, ఉపాసన – సంస్కార దీక్ష‌

గ‌ణేష్ నవరాత్రులు – ఉత్సవం మాత్రమే కాదు, ఉపాసన – సంస్కార దీక్ష‌

గ‌ణేష్ నవరాత్రుల యొక్క విశేషాన్ని విషయపరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో అవగాహన చేసుకునేందుకు వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా ఐదు రోజుల పాటు ఐదు భాగాలుగా ఇవ్వాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాము. వ‌రుస‌గా ఐదు రోజులు పాటు న్యూస్ ఇన్ లో వ‌చ్చే ఈ భాగాను పూర్తి స్థాయిలో అవ‌గాహ‌న చేసుకుని మ‌న సంస్కృతి సాంప్ర‌దాయాల‌ను కొన‌సాగించాల‌ని భావిస్తున్నాము. ఆధునిక జీవ‌న శైలిలో భాగంగా ఇప్ప‌టికే పండ‌గ‌ల ప్ర‌భావం, ప్రాశస్య్తం తెలియ‌చేయాల‌ని ఈ నిర్ణ‌యం తీసుకున్నాంఉ గ‌మ‌నించ‌గ‌ల‌రు. ఐదు రోజుల పాటు ఉద‌యం…

Read Full News
తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు-పాల్గొన్న సీఎం

తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు-పాల్గొన్న సీఎం

(న్యూస్ఇన్‌,తిరుమ‌ల‌) తిరుమ‌ల‌లో సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాలు ప్రారంభ‌మ‌య్యాయి. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు స‌హా కుటుంబ స‌భ్యులు ఉత్స‌వాల్లో పాల్గ‌న్నారు. శ్రీవేంకటేశ్వర స్వామివారికి ప్రభుత్వం తరఫున సీఎం పట్టువస్త్రాలు సమర్పించారు. మంగళవారం సంప్రదాయ వస్త్రధారణలో సతీ సమేతంగా తిరుమలకు చేరుకున్న ఆయనకు టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు, ఈవో రవిచంద్రలు స్వాగతం పలికారు. ఆలయ సంప్రదాయం ప్రకారం వేద మంత్రాల నడుమ అర్చకులు సీఎంకు పరివట్టం కట్టి, పట్టువస్త్రాలను తలపై ఉంచారు. అనంతరం సీఎం దంపతులు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించి మొక్కులు…

Read Full News