సంఘ్ పరివార్…గాంధీ పరివార్ మధ్యే పోరాటం: సీఎం రేవంత్

సంఘ్ పరివార్…గాంధీ పరివార్ మధ్యే పోరాటం: సీఎం రేవంత్

(న్యూస్ఇన్‌,న్యూఢిల్లీ) దేశంలో ప్రస్తుతం రెండు పరివార్‌ల మధ్య పోరాటం జరుగుతోందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. ఒకటి సంఘ్ పరివార్ కాగా.. మరొకటి గాంధీ పరివార్ అని పేర్కొన్నారు. కేరళలోని నిలంబూర్‌లో శుక్రవారం జరిగిన ఆర్యదాన్ ముహమ్మద్–2026 బెస్ట్ పబ్లిక్ సర్వెంట్ అవార్డు కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. సంఘ్ పరివార్ దేశాన్ని మతం, భాష, సంస్కృతి, కులం తదితర అంశాల ఆధారంగా విభజిస్తోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. మరోవైపు గాంధీ పరివార్ దేశం…

Read Full News
బెంగళూరులో ది ఎర్త్ సెంటర్ ప్రారంభోత్సవం

బెంగళూరులో ది ఎర్త్ సెంటర్ ప్రారంభోత్సవం

(న్యూస్ఇన్‌, బెంగుళూరు) బెంగళూరులోని వైట్‌ఫీల్డ్‌లో నిర్మించిన ది ఎర్త్ సెంటర్ ను సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో కలిసి ది ఎర్త్ సెంటర్ భవనాన్ని ప్రారంభించారు. ప్రకృతి, సాంకేతికత, ఆధునిక పని వాతావరణాన్ని సమన్వయం చేస్తూ ది ఎర్త్ సెంటర్‌ను రూపొందించారు. సుస్థిర నిర్మాణం, ప్రకృతి అనుసంధానం, రీ-సైకిల్ చేసిన పదార్థాల వినియోగం వంటి అంశాలకు ఈ భవనంలో ప్రాధాన్యం ఇచ్చారు. ఈ భవన ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం…

Read Full News
మీసేవతో ‘మీటికెట్’ టీజీఆర్టీసీ  యాప్

మీసేవతో ‘మీటికెట్’ టీజీఆర్టీసీ యాప్

(న్యూస్ఇన్‌,హైద‌రాబాద్) ప్రయాణీకులకు వేగవంతమైన, సులువైన సేవలు అందించేందుకు మీసేవ ద్వారా వినూత్నంగా ‘మీటికెట్’ (MeeTicket) యాప్‌ను అభివృద్ధి చేసింది. ప్రయాణ రంగానికి సంబంధించిన అన్ని రకాల సేవలను ఒకే గొడుగు కిందికి తీసుకురావడమే లక్ష్యంగా ఈ యాప్‌ను రూపొందిస్తున్నారు.ఎప్పటికప్పుడు సరికొత్త ఆలోచనలతో ప్రయాణికులకు సౌకర్యవంతమైన సేవలు అందిస్తోన్న టీజీఎస్ ఆర్టీసీ రాష్ట్రంలో ప్రజారవాణా వ్యవస్థను మరింత ఆధునికీకరిస్తోంది. ఒకే టికెట్‌తో బహుళ ప్రయాణం…. ఆర్టీసీ (RTC), మెట్రో (Metro), ఆటోలు మరియు క్యాబ్స్ (Cabs) వంటి అన్ని…

Read Full News
కన్నీళ్లు ఆగడం లేదు తల్లీ..!!

కన్నీళ్లు ఆగడం లేదు తల్లీ..!!

నీ వీడియో చూసిన ప్రతిసారీ కళ్లు చెమ్మగిల్ల కుండా ఉండలేకపోతున్నాయి తల్లీ.. మానవ మృగాలను నువ్వు వేడుకుంటున్న తీరు గుండెను పిండేస్తుందిరా అమ్మా..కరుడుగట్టిన కర్కోటకుల మద్య నీ అమాయకపు చూపులుచూస్తుంటే దుఖం ఆగడం లేదు తల్లీ.. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా నలుగురైదుగురు నీ చుట్టూ చేరినిన్ను హింసిస్తున్న దృశ్యాలు మనసును కకావికలం చేస్తున్నాయి బంగారు తల్లీ.. కళ్లలో భయంతో, వణుకుతున్న గొంతుతోఅన్నా క్షమించండి, వదిలేయండి అని నువ్వు వేడుకుంటున్నా..వినిపించుకోని జంతువులకు ఏం శిక్ష వేయాలి…

Read Full News
ఒక్కో హాస్టల్ కి కోటి రూపాయలు మంజూరు

ఒక్కో హాస్టల్ కి కోటి రూపాయలు మంజూరు

(చెన్నై,న్యూస్ఇన్‌) ముఖ్య‌మంత్రి విజ‌య్ జోసెఫ్ అక‌స్మికంగా విద్యార్థుల హాస్ట‌ల్ త‌నిఖీ చేయ‌డం…. రాష్ట్రంలోని సంక్షేమ‌ హాస్ట‌ళ్ల లో స‌మూల మార్పుల‌కు కార‌ణ‌మైంది. హాస్ట‌ల్ విద్యార్థులు త‌మ స‌మ‌స్య‌ల‌ను సీఎం ముందు ఎక‌రువు పెట్ట‌డంతో…. ఆ స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి స‌మీక్ష నిర్వ‌హించారు. యుద్ధ ప్రాతిపదికన హాస్టల్ విద్యార్థులకు కావలసిన సదుపాయాలు అన్నిటిని వారం రోజులుగా తమిళనాడులో ఉన్నటువంటి 1000 కి పైగా ప్రభుత్వ సంక్షేమ హాస్టల్ అన్నిటికీ అభివృద్ధి కోసం సత్వనమే చర్యలు తీసుకోవాలని సూచించారు. హాస్టల్ లో…

Read Full News
ఏపీ కోవిడ్ కేసుల్లో ఒమిక్రాన్ RF.5 వేరియంట్

ఏపీ కోవిడ్ కేసుల్లో ఒమిక్రాన్ RF.5 వేరియంట్

(అమ‌రావ‌తి,న్యూస్ఇన్‌) గ‌త వారం రోజులుగా ఏపీలో ఆందోళ‌న క‌లిగించిన కోవిడ్-19 ఒమిక్రాన్ RF.5 వేరియంట్ గా నిర్ధారించారు. దీంతో వైద్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఇది కరోనా వైరస్‌లోని ఒమిక్రాన్ వేరియంట్‌కు చెందిన ఒక ఉపవంశం, ప్రపంచ వ్యాప్తంగా గుర్తించిన అనేక ఒమిక్రాన్ ఉపవంశాల్లో RF.5 కూడా ఒకటి. కడప జిల్లాలో నమోదైన కోవిడ్ పాజిటివ్ కేసుల్లో 4 నమూనాలను వైద్య ఆరోగ్యశాఖ పూణేలోని వైరాలజీ ల్యాబ్ కు పంపింది. వాటి ఫలితాలు ఇప్పుడు అందాయి. ఈ మేరకు…

Read Full News
వడగాల్పులు విపత్తు కాదా… ఐఐఎం వేదికగా సంతోష్ కుమార్

వడగాల్పులు విపత్తు కాదా… ఐఐఎం వేదికగా సంతోష్ కుమార్

(బెంగుళూరు,న్యూస్ఇన్) ఇటీవల వడగాలుల ప్రభావం తీవ్రంగా పెరిగిందని ఇది జాతీయ విపత్తు కదా అని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఫౌండర్ సంతోష్ కుమార్ ప్రశ్నించారు.పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పులపై పోరాటం విషయంలో భారతదేశంలో అద్భుతమైన విధానాలు ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఆశించిన ఫలితాలు ఎందుకు రావడం లేదు? కచ్చితంగా ఈ ప్రశ్నకు సమాధానం వెతకాల్సిన సమయం ఆసన్నమైందని సంతోష్ కుమార్ అభిప్రాయం వ్యక్తం చేశారు.బెంగళూరులోని ప్రఖ్యాత ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIMB) వేదికగా జరిగిన ‘క్లైమేట్ ఇన్నోవేషన్…

Read Full News
RR Vs DC : శుభారంభం-సునాయ‌స విజ‌యం

RR Vs DC : శుభారంభం-సునాయ‌స విజ‌యం

(స్పోర్ట్స్ డెస్క్,న్యూస్ఇన్‌) రాజ‌స్థాన్ రాయ‌ల్స్, ఢిల్లీ క్యాపిట‌ల్స్ మ్యాచ్ లో ఢిల్లీ రాజ‌స్థాన్ పై విజ‌యం సాధించింది. ఐదు వికెట్ల తేడా తో ఢిల్లీ ఆర్ ఆర్ పై విజ‌యం ద‌క్కించుకుంది.ఢిల్లీ ఓపెన‌ర్లు చెల‌రేగ‌డంతో విజ‌యం సులువుగానే విజ‌యం ద‌క్కేలా క‌నిపించింది.194 ప‌రుగులు విజ‌య ల‌క్ష్యంతో బ‌రిలో దిగిన ఢిల్లీకి ఓపెన‌ర్లే శుభారంభం అందించారు. వికెట్ కోల్పోకుండా కేఎల్ రాహూల్- అభిషేక్ పోరెల్ లు 10 ఓవ‌ర్ల‌లో 105 ప‌రుగులు సాధించారు. అనంత‌రం 11వ ఓవర్ తొలి…

Read Full News
LSG Vs CSK : ల‌క్నో ఘ‌న విజ‌యం

LSG Vs CSK : ల‌క్నో ఘ‌న విజ‌యం

(స్పోర్ట్స్ డెస్క్,న్యూస్ఇన్‌) ల‌క్నో సూప‌ర్ జెంట్స్ ఘ‌న విజ‌యం సాధించింది.188 ప‌రుగులు విజ‌య ల‌క్ష్యాన్ని 17 ఓవ‌ర్ల‌లో పూర్తి చేసింది. కేవ‌లం 3 వికెట్లు కోల్పోయి ల‌క్నో చెన్నై పై ఘ‌న విజ‌యాన్ని ద‌క్కించుకుంది. ల‌క్నోకు ఓపెన‌ర్లు అద్భుత‌మైన శుభారంభాన్ని అందించారు. తొలి వికెట్ భాగ‌స్వామ్యం కోసం 11.4 ఓవ‌ర్ల‌లో 135 ప‌రుగుల జోడించారు. మిచెల్ మార్ష్, జోష్ ఇంగ్లీష్ ల‌ను చెన్నై బౌల‌ర్లు ఎక్క‌డా ఇబ్బందులు పెట్ట‌లేక‌పోయారు. య‌దేచ్ఛ‌గా ప‌రుగులు సాధిస్తూ ల‌క్నో విజ‌యం కోసం…

Read Full News
RCB Vs KKR: బెంగుళూరు ఘ‌న విజ‌యం

RCB Vs KKR: బెంగుళూరు ఘ‌న విజ‌యం

(స్పోర్ట్స్ డెస్క్,న్యూస్ ఇన్‌) వ‌ర్షం అంత‌రాయంతో ఆల‌స్యంగా ప్రారంభ‌మైన మ్యాచ్ లో రాయ‌ల్ చాలెంజర్జ్ విజ‌యం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 193 ప‌రుగులు చేసింది. 194 ప‌రుగుల విజ‌య ల‌క్ష్యంగా బ‌రిలో దిగిన ఆర్సీబీ కేకేఆర్ బౌల‌ర్ల‌ను ఆడుతూ పాడుతూ ఎదుర్కుంటూ విజ‌యం సాధించింది. కేకేఆర్ ఫీల్డ‌ర్లు జార విడిచిన క్యాచ్ ల‌ను ఆర్సీబీ స‌ద్వినియోగం చేసుకుంది. విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ లో కూడా ఛేజింగ్ లో మారోసారి త‌న స‌త్తా చాటుకున్నారు.విరాట్…

Read Full News