వుడ్ బ్రిడ్జ్ హోటల్ యజమాని ఇంట్లో సోదాలు హోటల్ ఓనర్ అలీఖాన్‌ను విచారించిన అధికారులు గతంలో ఐటీ దాడులు జరిగిన హోటళ్లతో సంబంధాలపై ఆరా ఇటీవలే షాగౌస్, పిస్తాహౌస్.. మెహఫిల్ రెస్టారెంట్ల యజమానుల ఇళ్లలో సోదాలు సోదాల్లో భారీగా నగదు గుర్తించిన ఐటీ అధికారులు మరోసారి సోదాలు చేయడం చర్చనీయాంశంగా మారింది.