దేశం కోసం మోదీకి అండగా నిలవాలి:చంద్రబాబు

దేశం కోసం మోదీకి అండగా నిలవాలి:చంద్రబాబు

(న్యూస్ఇన్‌, న్యూఢిల్లీ) దేశ ప్రయోజనాల కోసం ప్రధాని నరేంద్ర మోదీకి అండగా నిలవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అన్నారు. ఎన్డీయే ఐక్యత భార‌త దేశానికి బలమన్నారు. ప్రధాని మోదీ ప్రజాజీవితంలో 25 ఏళ్లు పూర్తి చేసుకోవ‌డం, 76వ జ‌న్మ‌దినం సందర్భంగా వారణాసిలో నిర్వహించిన ‘వారణాసి-వాద్నగర్ సేవా సంకల్ప్ అభియాన్’ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. మోదీ నాయకత్వంలో భారత్ అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని చంద్రబాబు పేర్కొన్నారు. సంక్షేమ పథకాలు, సాంకేతికత, స్టార్టప్‌లు, మౌలిక వసతులు,…

Read Full News