కోర్టుకు చేరిన హరీష్ రావ్ క్షుద్ర పూజల వ్యవహారం
(న్యూస్ఇన్,హైదరాబాద్) మాజీ మంత్రి హరీష్ రావ్ క్షుద్ర పూజలు చేశారంటూ ఆరోపణలు చేసిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, విప్ అద్దంకి దయాకర్ లపై పరువు నష్టం కేసు వేశారు. నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులపై కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై మాజీ మంత్రి తరపు న్యాయ వాదులో కోర్టులో కేసు దాఖలు చేశారు. BNS 2023 చట్టం సెక్షన్ 356 కింద కాంగ్రెస్ నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. కొల్లూరు మూకాంబికా దేవి…