Headlines
ఆపరేషన్ ముస్కాన్ – 6,307 మంది చిన్నారుల రక్షణ

ఆపరేషన్ ముస్కాన్ – 6,307 మంది చిన్నారుల రక్షణ

(హైదరాబాద్,న్యూస్ఇన్‌) ఆపరేషన్ ముస్కాన్-12లో రాష్ట్రవ్యాప్తంగా 6,307 మంది చిన్నారులను రక్షించారు. జూలై 1 నుంచి 31 వరకు నెల రోజుల పాటు నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో మహిళా భద్రత విభాగం ఆధ్వర్యంలో పోలీసులు, మహిళా శిశు సంక్షేమ శాఖ, కార్మిక, వైద్య శాఖలు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు, జిల్లా బాలల సంరక్షణ విభాగాలు, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో పనిచేశాయని మహిళా భద్రత విభాగం డైరెక్టర్ చారు సిన్హా తెలిపారు.బాల కార్మిక వ్యవస్థ, బాలల అక్రమ రవాణా నిర్మూలనకు…

Read Full News