షార్ట్ న్యూస్రాజకీయం ఉప ఎన్నికను ఎదుర్కొంటా : దానం 19 September 2026 Newsinn,Desk కోర్టు తీర్పు పై మీడియాతో మాట్లాడను. ఎన్నికలు వస్తాయి కొట్లాడుతాఆల్రెడీ క్లారిటీ ఇచ్చా ఫైట్ చేస్తా నిన్న రాత్రి సిఎం ను కలిశానునీవు ఫైటర్ వు కదా ఫైట్ చేద్దామని సిఎం రేవంత్ రెడ్డి చెప్పాడు… సిఎం రేవంత్ రెడ్డి ధైర్యం చెప్పాడు