ఈ రోజు శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి

తేదీ:- 26, నవంబరు 2025సంవత్సరం:- శ్రీ విశ్వావసుఅయనం:- దక్షిణాయనంఋతువు:- హేమంతమాసం:- మార్గశీర్ష మాసము మాసంపక్షం:- శుక్ల పక్షంతిథి:- షష్ఠి రా.7.08 వరకువారం:- బుధవారం‌ (సౌమ్యవాసరే)నక్షత్రం:- శ్రవణం రా.9.50 వరకుయోగం:- వృద్ధి ఉ.10.31 వరకుకరణం:- కౌలువ ఉ.7.03 వరకు మరల తైతుల రా.7.14 వరకువర్జ్యం:- రా.1.54 – 3.32 వరకుదుర్ముహూర్తము:- ఉ.11.36 – 12.24 వరకుఅమృతకాలం:- ఉ.11.08 – 12.48 వరకురాహుకాలం:- మ.12.00 – 1.30 వరకుయమగండ/కేతుకాలం:- ఉ.7.30 – 9.00 వరకుసూర్యరాశి:- వృశ్చికంచంద్రరాశి:- మకరంసూర్యోదయం:- 6.24సూర్యాస్తమయం:- 5.40

Read Full News

నేటి రాశిఫలాలు

తేదీ 26-11-2025, మార్గశిర శుద్ధ షష్ఠి, బుధవారం* మేషం:-(అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం)🦌🦌🦌వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు తప్పవు ముఖ్యమైన వ్యవహారాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. రుణదాతల నుండి ఒత్తిడి అధికమవుతుంది.సూచన:- సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని పూజించండి!అనుకూలం:- నీలం, తెలుపు రంగులు వృషభం:-(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు)🐂🐂🐂ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. చిన్ననాటి మిత్రుల…

Read Full News

కూంబింగ్ ఆపండి – ఆయుధాల విరమణ తేదీని ప్రకటిస్తాం

ఆయుధాల విరమణపై మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మావోయిస్టులు లేఖ రాశారు.గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలతో మూడు రాష్ట్రాల మావోలు మెట్టు మరో మెట్టు దిగారు. మూడు రాష్ట్రాలు కూంబింగ్ ఆపరేషన్ నిలిపివేస్తే ఆయుధాల విరమణ తేదీని ప్రకటిస్తామని, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ముఖ్యమంత్రులకు విన్నవిస్తూ లేఖ రాసినట్టు తెలుస్తోందిఈ నిర్ణయంపై అంతర్గతంగా చర్చించుకునేందుకు, ఫిబ్రవరి 15వ తేది 2026 వరకు తమకు సమయం ఇవ్వాలని లేఖలో కోరినట్లు సమాచారం….అయితే ప్రభుత్వ వర్గాలు మాత్రం మావోయిస్టులపై…

Read Full News

అయోధ్యలో ధ్వజారోహణ వేడుక

శ్రీరామ జన్మభూమి ఆలయంలో ధ్వజారోహణ వేడుకకు సిద్ధం అవుతుంది. కొత్త మందిరం నిర్మాణం తర్వాత తొలిసారిగా ఆలయ శిఖరంపై కాషాయ జెండాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎగరవేయనున్నారు. ప్రధాని ఈ కార్యక్రమానికి హాజరవుతండడంతో అయోధ్య ను అతి సుందరంగా ముస్తాబు చేశారు. రామ మందిరం విద్యుత్ కాంతుల వెలుగులతో మెరిసిపోతుంది. రామరాజ్య సుత్రాలతో జెండా సిద్ధం జెండాలో మూడు సంకేత అంశాలు ఉన్నాయి. ఇందులో ప్రకాశవంతమైన సూర్యుడు, కోవిదర చెట్టు మరియు పవిత్ర చిహ్నం ‘ఓం’ ఉన్నాయి….

Read Full News

ఒడిస్సాలో బస్ బోల్తా

20 మందికి గాయాలు సుబర్ణపూర్ నుండి భువనేశ్వర్ వెళ్తున్న రాత్రి బస్సు సుబర్ణపూర్ జిల్లాలోని సింగిజుబా గ్రామం సమీపంలో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో కనీసం 20 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. బినికా పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి ఈ సంఘటన జరిగింది.ప్రాథమిక సమాచారం ప్రకారం, డ్రైవర్ ఒక మలుపు వద్ద ప్రయాణిస్తున్నప్పుడు నియంత్రణ కోల్పోయాడని, దీనివల్ల బస్సు సమీపంలోని పొలంలో బోల్తా పడిందని తెలుస్తోంది. ప్రయాణికుల అరుపులు విన్న స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని…

Read Full News

ప్లాస్టిక్ వ్యర్ధాలను డిస్పోజ్ చేసేందుకు త్వరలో విధాన నిర్ణయం

సర్కులర్ ఎకానమీ విధానాలను ప్రమోట్ చేయాలి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానానికి తగ్గట్టుగా అనుమతులివ్వాలి పొల్యూషన్ కంట్రోల్ బోర్డుపై సమీక్షలో సీఎం చంద్రబాబు అన్ని రకాల ప్లాస్టిక్ వ్యర్థాలను డిస్పోజ్ చేసేందుకు ఓ విధాన నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో సహా వివిధ శాఖల అధికారులతో సోమవారం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ…‘రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో కాలుష్యాన్ని నెట్…

Read Full News

దుబాయి లో హత్యకు గురైన వ్యక్తిభార్యకు టీచర్ ఉద్యోగం

ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు, దుబాయి లో హత్యకు గురైన ఒక తెలంగాణ కార్మికుడి భార్యకు ప్రభుత్వం నిర్మల్ జిల్లాలో ప్రీ ప్రైమరీ టీచర్ ఉద్యోగం ఇచ్చింది. ఇటీవల ఆమె హైదరాబాద్ లోని సీఎం ప్రవాసీ ప్రజావాణి లో, తెలంగాణ ప్రభుత్వ నియమిత ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ ఛైర్మన్ మంద భీంరెడ్డి ని కలిసి ఉద్యోగం ఇవ్వాలని వినతిపత్రం సమర్పించిన నేపథ్యంలో సీఎంఓ చొరవతో ఫైలు వేగంగా కదిలింది. దుబాయి లోని ఒక…

Read Full News

నేటి రాశిఫలాలు

మంగళవారం మేషం:-(అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం) చిన్ననాటి మిత్రులతో ఆలయాలు సందర్శిస్తారు. బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు వలన విశ్రాంతి ఉండదు. చేపట్టిన వ్యవహారాలలో స్వల్ప అవాంతరాలు ఉంటాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు.సూచన:- గణేశ స్తోత్రాలు పఠించండి!అనుకూలం:- నీలం, గులాబీ రంగులు వృషభం:-(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు) ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో సొంత…

Read Full News

హైదరాబాద్‌ కృష్ణా ఫేజ్-1, 2 & 3 మంచినీటి సరఫరాపై ఆరు గంటలపాటు అంతరాయం

హైదరాబాద్‌ నగరానికి కృష్ణా ఫేజ్-1, 2 & 3 ద్వారా అందిస్తున్న మంచినీటి సరఫరాపై ఆరు గంటలపాటు అంతరాయం ఏర్పడనుంది.నాసర్లపల్లి జలమండలి పంపింగ్ స్టేషన్ల వద్ద ఉన్న 132 కేవీ సబ్‌స్టేషన్లలో బల్క్‌ ఫీడర్ల నిర్వహణా పనులు, అదేవిధంగా దెబ్బతిన్న కరెంట్‌ ట్రాన్స్‌ఫార్మర్లు (CTs) మార్పిడి పనుల కోసం టీజీ ట్రాన్స్‌కో బుధవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్‌ సరఫరాను నిలిపివేయనుంది. విద్యుత్‌ నిలిపివేత కారణంగా కృష్ణా ఫేజ్-1, 2…

Read Full News

కొడంగల్ లో రూ. 103 కోట్లతో పనులకు సీఎం శంకుస్థాపన

రూ. 5.83 కోట్లతో నియోజకవర్గంలో 28 అంగన్‌వాడీ భవనాల నిర్మాణం రూ. 5.01 కోట్లతో నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 23 అదనపు తరగతి గదుల నిర్మాణం రూ. 3 కోట్లతో నియోజకవర్గంలో 10 గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణం రూ. 3.65 కోట్లతో బంజారా భవన్ కోసం అదనపు సౌకర్యాలు (కాంపౌండ్ వాల్, డైనింగ్ హాల్, నీటి సరఫరా మరియు విద్యుదీకరణ) రూ. 1 కోటితో కొడంగల్‌లో ప్రొహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్‌కు శంకుస్థాపన రూ. 1.30…

Read Full News