మెస్సీ తో మ్యాచ్- రేవంత్ ఫుల్ ప్రాక్టిస్
(స్పోర్ట్స్ డెస్క్ , న్యూస్ ఇన్) ఈ నెల 13వ తేదీన ప్రపంచ ప్రఖ్యాత ఫుట్ బాల్ ఆటగాడు లియోనల్ మెస్సీ హైదరాబాద్ రాక సందర్భంగా కొద్ది సేపు ఫుట్ బాల్ అడేలా షెడ్యూల్ ఫిక్స్ చేశారు. మెస్సీతో ఫుట్ బాల్ ఆడేందుకు సీఎం రేవంత్ రెడ్డి రెడీ అవుతున్నారు. స్వతహాగా ఫుట్ బాల్ క్రిడా కారుడైన రేవంత్ ఫుట్ బాల్ లెజెండ్ తో పోటీ పడాలంటే ఎలా రెడీ అవ్వాలన్న దానిపై పూర్తిగా దృష్టి పెట్టారు….