కోహ్లీ రికార్డు ను వెంటాడుతున్న అభిషేక్ శర్మ

కోహ్లీ రికార్డు ను వెంటాడుతున్న అభిషేక్ శర్మ

నేడు భారత్ X సౌత్ ఆఫ్రికా 2వ  T20 భారత్ సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న జరుగుతున్న టీ20 సిరీస్‌లో టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ అరుదైన ఘనతకు చేరువలో ఉన్నాడు. కటక్‌లో జరిగిన మొదటి మ్యాచ్‌లో అతను కేవలం 17 పరుగులు చేసి నిరాశపరిచినప్పటికీ, రాబోయే మ్యాచ్‌లలో ఒక భారీ రికార్డును తన ఖాతాలో వేసుకునే అవకాశం  ఉంది. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పేరిట ఉన్న 9 ఏళ్ల నాటి…

Read Full News
తెలంగాణలో లక్ష రేషన్ కార్డులు రద్దు మీ కార్డు ఉందా లేదా తెలుసుకోండి

తెలంగాణలో లక్ష రేషన్ కార్డులు రద్దు మీ కార్డు ఉందా లేదా తెలుసుకోండి

రేషన్ కార్డు..పేదవారికి ఆహార భద్రత, కీలక పథకాలకు అర్హులుగా నిర్ధారించే కార్డు..కానీ కాల క్రమేణా రేషన్ కార్డు దుర్వినియోగం అవుతుంది.. అధికారులు లంచాలు తీసుకుని రేషన్ కార్డులు అడిగిన వారికల్లా ఇస్తున్నారు. ఈ క్రమంలో గడిచిన 10 నెలల్లో తెలంగాణలో 1,40,947 రేషన్ కార్డుల రద్దు చేసింది కేంద్రం. 2020 నుంచి పోల్చితే ఈ ఏడాదే అత్యధికంగా రేషన్ కార్డులు రద్దు చేసినట్లు కేంద్ర గణాంకాలు చెబుతున్నాయి.. బుధవారం ఎంపీ రామసహాయం రఘురామ్‌ రెడ్డి సహా ఇతర…

Read Full News
చైనా అమ్మాయి – ఝార్ఖండ్‌ అబ్బాయి

చైనా అమ్మాయి – ఝార్ఖండ్‌ అబ్బాయి

జార్ఖండ్‌లోని సాహిబ్‌గంజ్‌కు చెందిన ఒక యువకుడు, చైనాలోని హెబీకి చెందిన ఒక యువతి మరోసారి దీనిని నిరూపించారు. చైనా నివాసి జియావో జియావో తన భారతీయ ప్రేమికుడు చందన్ సింగ్‌ను వివాహం చేసుకోవడానికి సొంత కుటుంబాన్ని వదిలి.. భారత్‌లో అడుగుపెట్టింది. డిసెంబరు 6న వేద మంత్రాల నడుమ, వరుడి కుటుంబ సంప్రదాయం ప్రకారం బంధుమిత్రులు, స్నేహితుల సమక్షంలో ఆ జంట వివాహ బంధంతో ఒక్కటయ్యారు. సాహిబ్‌గంజ్‌లోని వినాయక్ హోటల్‌లో వీరి వివాహం వైభవంగా జరిగింది. చందన్ సింగ్-జియావో…

Read Full News

తాజ్ బంజారా ను సొంతం చేసుకున్న అరబిందో గ్రూప్

(హైదరాబాద్, న్యూస్ ఇన్) హైదరాబాద్ లో అరబిందో బోరి పెట్టుబడితో తాజ్ బంజారా హోటల్ ను సొంతం చేసుకుంది.అరబిందో గ్రూప్ యొక్క రియల్ ఎస్టేట్ విభాగం ఆరో రియాలిటీ, హైదరాబాద్‌లోని ల్యాండ్‌మార్క్ హోటల్ గా గుర్తింపు ఉన్న తాజ్ బంజారా ఆస్తిని ₹315 కోట్లకు కొనుగోలు చేసిందని ప్రాప్‌స్టాక్ తెలిపింది. ఈ భవనం బంజారా హిల్స్‌లో 16645 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న భూమిలో ఉంది.నిర్మాణ ప్రాంతం 1.2 లక్షల చదరపు అడుగులు గా ఉంది. దీనిని…

Read Full News

ఉస్మానియా యూనివర్సిటీ కి రూ.వెయ్యి కోట్లు

మంజూరు చేసిన సీఎం (హైదరాబాద్,న్యూస్ఇన్)ఉద్యమ కాలంలో ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయ విద్యార్థినీ విద్యార్థులు ఆకాంక్షించిన స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాల కల్పన కోసం ప్రభుత్వం కట్టుబడి పని చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. చారిత్రాత్మక ఉస్మానియా విశ్వవిద్యాలయానికి గత వైభవం తీసుకురావడంతో పాటు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని చెప్పారు.ఉద్యమాల పురిటిగడ్డ ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కాలేజీ ఎదురుగా విద్యార్థినీ, విద్యార్థులు, అధ్యాపకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి…

Read Full News

రైల్వే ప్యానెల్ కోసం న్యాయవాదులు దరఖాస్తు చేసుకోండి

(హైదరాబాద్, న్యూస్ఇన్) రైల్వే బోర్డులో ఎంపిక కోసం సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, హైదరాబాద్ & అమరావతిలోని సర్క్యూట్ బెంచ్ మరియు రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యునల్స్, సికింద్రాబాద్ & అమరావతి కొరకై దక్షిణ మధ్య రైల్వే తరపున న్యాయవాదుల ప్యానెల్స్‌ ఏర్పాటుకై ఆసక్తి మరియు అర్హతగలిగిన న్యాయవాదుల నుండి దరఖాస్తులను దక్షిణ మధ్య రైల్వే ఆహ్వానిస్తోంది. ఈ విషయంలో, అర్హత వివరాలను తెలియజేస్తూ ఎంపానెల్ చేయబడటానికి సిద్ధంగా ఉన్న న్యాయవాదుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేయబడింది….

Read Full News

బ్రేక్ దర్శనాలు రద్దు..తేదీలు ఇవే

(అమరావతి,న్యూస్ ఇన్) డిసెంబర్ నుండి జనవరి నెల వరకు పర్వదినాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తూ టిటిడి నిర్ణయం తీసుకుంది. టిటిడి వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి..టీటీడీ 2025 డిసెంబర్ నెల నుండి 2026 జనవరి నెల వరకు శ్రీవారి ఆలయంలో నిర్వహించు పలు పర్వదినాల నేపథ్యంలో వీఐపీ బ్రేక్ దర్శనాలను ఆయా రోజుల్లో రద్దు చేయడం జరిగింది. డిసెంబర్ 23న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, వైకుంఠ ఏకాదశి ముందు రోజైన డిసెంబర్ 29వ తేదీ,…

Read Full News
భక్తుల సేవలపై టీటీడీ కీలక నిర్ణయం.. మెరుగైన సేవలు అందించే ప్లాన్..!

భక్తుల సేవలపై టీటీడీ కీలక నిర్ణయం.. మెరుగైన సేవలు అందించే ప్లాన్..!

తిరుమల తిరుపతి దేవస్థానం సేవలపై భక్తుల నుంచి విస్తృతంగా అభిప్రాయ సేకరణ జరుగుతోంది. భక్తుల సేవల్లో నాణ్యతను మరింత మెరుగుపరచడానికి టీటీడీ ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. భక్తుల నుండి విలువైన అభిప్రాయాలను సేకరించేందుకు వివిధ రకాల ఫీడ్‌బ్యాక్ సర్వేలను టీటీడీ ప్రారంభించింది. రాష్ట్రంలోని ఆలయాల్లో భక్తులకు అందిస్తున్న సేవలపై ఎప్పటికప్పుడు అభిప్రాయాలు సేకరించి మరింత మెరుగుపరిచేందుకు కృషి చేయాలన్న సీఎం ఆదేశం మేరకు టిటిడి చర్యలు చేపట్టింది. టీటీడీ ఐవీఆర్ఎస్, వాట్సాప్, శ్రీవారి సేవకుల ద్వారా…

Read Full News
H-1B వీసా కొత్త నిబంధనలు15 నుండి అమలు

H-1B వీసా కొత్త నిబంధనలు15 నుండి అమలు

H-1B వీసా నిబంధనలు కఠినతరం చేసింది అమెరికా. H-1B వీసా నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశించారు. H-1B వీసాలకు సోషల్ మీడియా ప్రొఫైల్ వెరిఫికేషన్ తప్పనిసరి చేశారు. డిసెంబర్ 15 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయి. ట్రంప్ ప్రభుత్వం అన్ని రాయబార కార్యాలయాలకు ఆదేశాలు జారీ చేసింది. ఆగస్టు నుండి, సోషల్ మీడియా ప్రొఫైల్‌లను పబ్లిక్‌గా ఉంచాలనే నిబంధన F-1, M-1 మరియు J-1 స్టడీ వీసాలతో పాటు…

Read Full News

మంత్రి కొడుకుపై కేసు నమోదు…ఆ అధికారికి బదిలీ సత్కారం

(హైదరాబాద్,న్యూస్ ఇన్) కొన్ని రోజుల క్రితం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన భూకబ్జా ఆరోపణలతో పూర్తి ఆధారాలతో భూ యజమానులు ఫిర్యాదు చేశారు. తమ భూమిని కబ్జా చేసేందుకు మంత్రి పొంగులేటి కుటుంబానికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించిన వ్యక్తులు వచ్చారని ఫిర్యాదు సారాంశం. భూ యజమానుల ఫిర్యాదును పరిశీలించి…మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొడుకు మీద పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా స్పందిస్తూ కేసు నమోదు…

Read Full News