సెన్సెక్స్ రికార్డులు

(బిజినెస్ డెస్క్, న్యూస్ ఇన్) ఈరోజు షేర్ మార్కెట్‌లో సెన్సెక్స్ సూచీ సుమారు 112.13 పాయింట్లు (సుమారు 0.13%) పెరిగి 85721 స్థాయికి చేరింది. ఇది నాలుగ నెలల తర్వాత నిఫ్టీ 50 సూచీ ఒక కొత్త రికార్డు స్థాయిని కూడా తాకింది. యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు, భారతీయ మార్కెట్‌లో ముడి ద్రవ్యాల డిమాండ్ పెరగడం కారణమని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ట్రేడింగ్ ప్రారంభంలో సెన్సెక్స్ 85745 స్థాయిలో ప్రారంభమై తరువాత…

Read Full News

తొలి విడత పంచాయతీ పర్వం షురూ

(హైదరాబాద్, న్యూస్ఇన్) రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల తొలి విడత నామినేషన్ల ప్రక్రియ నేటితో మొదలుకానుంది. మూడు విడుదలగా రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. మూడు విడుదలగా జరిగా ఎన్నికల కోసం తొలివిడతలో జరిగే పంచాయతీ స్థానాల కోసం నామినేషన్ల ప్రక్రియ నేడు మొదలైంది. పోటీ చేసే అభ్యర్థులకు మూడు రోజులపాటు నామినేషన్లు వేసేందుకు అవకాశం ఉంటుంది. 30వ తేదీన నామినేషన్ల స్కూటీని జరగనుంది. డిసెంబర్ మూడో తేదీ వరకు నామినేషన్ల…

Read Full News

స‌ర్పంచ్ ఎన్నిక‌ల‌పై స‌స్పెన్స్

రిజ‌ర్వేష‌న్ల‌పై కోర్టులో పిటీష‌న్లు (హైద‌రాబాద్, న్యూస్ ఇన్) రాష్ట్ర ప్ర‌భుత్వం పంచాయ‌తీ ఎన్నిక‌ల‌పై ఎంతో ప‌ట్టుద‌ల‌గా ముందుకు వెళుతున్నా…మ‌రోసారి స‌ర్పంచ్ ఎన్నిక‌ల్లో ప‌లువురు కోర్టులో పిటీషన్లు దాఖ‌లు చేశారు. గురువారం నుంచి నామినేష‌న్ల ప‌ర్వం మొద‌లు కానుండ‌డంతో….. బుధ‌వారం ప‌లువురు కోర్టును ఆశ్ర‌యించారు.రిజ‌ర్వేష‌న్ల విధానాన్ని త‌ప్ప‌బ‌డుతూ కొంత మంది కోర్టుకు వెళ్ల‌డం ఇప్పుడు హాట్ హాట్ గా మారింది. ప‌లు గ్రామాల‌కు వ‌చ్చిన రిజ‌ర్వేష‌న్ల‌ను స‌వాల్ చేస్తూ కోర్టును ఆశ్ర‌యించారు. నాగ‌ర్ క‌ర్నూల్, వ‌రంగ‌ల్, సంగారెడ్డి జిల్లాల్లో…

Read Full News
Viral Video: రైల్వే బ్రిడ్జి స‌మీపంలో యువ‌కుడి జిమ్ విన్యాసాలు వైర‌ల్

Viral Video: రైల్వే బ్రిడ్జి స‌మీపంలో యువ‌కుడి జిమ్ విన్యాసాలు వైర‌ల్

సోష‌ల్ మీడియా ప్ర‌భావంతో ఎంతో మంది త‌మ ప్రాణాల‌కు తెగించి సాహాసాలు చేస్తున్నారు.రోజు ఏదో ఏక చోట మ‌నం ఇలాంటి సంఘ‌ట‌న‌లు చూస్తూనే ఉన్నాము. సోష‌ల్ మీడియాలో లైక్ లు, ఫాలోవ‌ర్ల కోసం కొంత మంది త‌మ ప్రాణాల‌ను ఫ‌ణంగా పెడుతున్నారు. ఇటువంటి ప్రమాదకరమైన స్టంట్‌లు ప్రాణాలను ప్రమాదంలో పడేయడమే కాకుండా, ఇత‌రుల‌ను ఇబ్బందుల‌కు గురి చేస్తున్నాయ‌. ప్రజాదరణ కోసం తమ ప్రాణాలనే పణంగా పెడుతున్నారు. ఇటీవలి వీడియోలో ఇలాంటి దృశ్యం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇందులో…

Read Full News

రికవరీ బంగారాన్ని మాయం చేసిన ఎస్ఐ

సర్వీస్ తుపాకీ మిస్సింగ్ -ఎస్ఐ అరెస్ట్తు తుపాకీ అమ్ముకున్నారని ఆరోపణలు ( హైదరాబాద్,న్యూస్ ఇన్ ) నేరస్తులనుంచి నుంచి రికవరీ చేసిన బంగారం పోలీస్ స్టేషన్ నుంచే మాయం అయింది. సంబంధిత పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గా విధులు నిర్వహిస్తున్న భాను ప్రకాష్ ఎందుకు కారణంగా పోలీస్ ఉన్నతాధికారులు గుర్తించారు.హైదరాబాద్ లోని అంబర్‌పేట్‌ పోలీస్ స్టేషన్లో దొంగల నుండి రికవరీ చేసిన బంగారంతో పాటు, సర్వీస్ తుపాకీ కనిపించకుండా పోయాయి. ఈ విషయాన్ని గుర్తించిన పోలీసు అధికారులు…

Read Full News

తిరుమల వైకుంఠ ద్వార దర్శనం (డిసెంబర్ 30 – జనవరి 8)

తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించిన ముఖ్యాంశాలు దర్శన తేదీలు: డిసెంబర్ 30, 2025 నుండి జనవరి 8, 2026 వరకు. మొదటి 3 రోజులు(డిసెంబర్ 30, 31, జనవరి 1): టోకెన్ల జారీ: ఎలక్ట్రానిక్ డిప్ (ఆన్‌లైన్) ద్వారా మాత్రమే సర్వ దర్శనం టోకెన్లు కేటాయిస్తారు. డిప్ రిజిస్ట్రేషన్: నవంబర్ 27 (ఉదయం 10) నుండి డిసెంబర్ 1 (సాయంత్రం 5) వరకు. రిజిస్ట్రేషన్ పద్ధతులు: టీటీడీ వెబ్‌సైట్, మొబైల్ యాప్, లేదా వాట్సాప్…

Read Full News

2026 టీ 20 క్రికెట్ వరల్డ్‌ కప్‌ షెడ్యూల్‌ విడుదల

2026 టీ 20 క్రికెట్ వరల్డ్‌ కప్‌ షెడ్యూల్‌ ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు టీ20 వరల్డ్ కప్‌ భారత్‌, శ్రీలంక దేశాల్లో టీ20 వరల్డ్‌కప్ మార్చి 8న ఫైనల్‌ మ్యాచ్‌ అహ్మదాబాద్‌లో ఐసీసీ బ్రాండ్‌ అంబాసిడర్‌గా రోహిత్‌శర్మ టి20 వరల్డ్ కప్ 2026ను భారత్ మరియు శ్రీలంక దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. భారత్‌లో అహ్మదాబాద్, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, ముంబై నగరాలలో కీలక మ్యాచ్‌లు జరుగన్నాయి శ్రీలంకలో….. కొలంబో, క్యాండీ నగరాలలో మ్యాచ్‌లు…

Read Full News

బీసీలకు కాంగ్రెస్ ద్రోహం చేస్తోంది

కేటీఆర్ తెలంగాణ బీసీలకు కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ చేసిన అన్యాయాన్ని ఢిల్లీలో ఎండగడతామన్న కెటిఅర్ఎలాంటి రిజర్వేషన్ల పెంపు జరగకముందే 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు తెలంగాణలో ఇచ్చినట్లు దేశవ్యాప్తంగా చెప్పుకుంటూ తిరుగుతున్న రాహుల్ గాంధీ చేస్తున్న మోసాన్ని దేశ ప్రజల ముందు ఉంచుతామని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు.రాహుల్ గాంధీకి చిత్తశుద్ధి ఉంటే లోక్‌సభలో అపోజిషన్ లీడర్‌గా ఉన్న ఆయన వెంటనే ఈ అంశం పైన పార్లమెంటులో చర్చకు వచ్చేలా చూడాలి.ఈ అంశంపై…

Read Full News