శ్రీవారి ద‌ర్శ‌నానికి రికార్డు స్థాయిలో భ‌క్తుల న‌మోదు

వైకుంఠ ద్వార దర్శనం – E-DIP 70 ల‌క్ష‌ల మంది న‌మోదు చేసుకునే అవ‌కాశం (అమ‌రావ‌తి, న్యూస్ఇన్) తిరుమ‌ల వైకుంఠ ద్వారా ద‌ర్శ‌నం కోసం పెద్ద ఎత్తున భ‌క్తులు eDIP ఇప్పటివరకు 6 లక్షలకు పైగా రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. దాదాపు 15 లక్షల మంది డిప్ ద్వారా ద‌ర్శ‌నం కోసం న‌మోదు చేసుకున్నారు. సోమ‌వారం సాయంత్రం వ‌ర‌కు ఇంకా న‌మోదు చేసుకునే అవ‌కాశం ఉండ‌డంతోఈ ఐదు రోజుల వ్యవధిలో 60–70 లక్షల రిజిస్ట్రేషన్లు వచ్చే అవకాశం ఉందని…

Read Full News

నేటి పంచాంగం

తేదీ:- 30, నవంబరు 2025సంవత్సరం:- శ్రీ విశ్వావసుఅయనం:- దక్షిణాయణంఋతువు:- హేమంతమాసం:- మార్గశీర్షపక్షం:- శుక్ల పక్షంతిథి:- దశమి ప.3.57 వరకువారం:- భానువాసరే (ఆదివారం)నక్షత్రం:- ఉత్తరాభాద్ర‌ రా.8.53 వరకుయోగం:- సిద్ధి తె.3.14 వరకుకరణం:- గరజి సా4.04 వరకు& వణిజ తె.3.11 వరకువర్జ్యం:- ఉ.7.00 – 8.33 వరకుదుర్ముహూర్తము:- మ.4.24 – 5.12 వరకుఅమృతకాలం:- సా.4.21-5.54 వరకురాహుకాలం:- సా.4.30-6.00 వరకుయమగండం:- మ.12.00-1.30 వరకుసూర్యరాశి:- వృశ్చికంచంద్రరాశి:- మీనంసూర్యోదయం:- 6.28సూర్యాస్తమయం:- 5.40

Read Full News

కర్ణాటక కాంగ్రెస్ లో సంక్షోభం

సీఎం పదవి కోసం పొటా పోటీ (పొలిటికల్ డెస్క్, న్యూస్ ఇన్) కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న కర్ణాటక రాష్ట్రంలో ప్రస్తుతం అధికార మార్పిడి సంక్షోభం తార స్థాయికి చేరుకుంది. పార్టీలో అంతర్గత సంక్షోభంతో పార్టీ పెద్దలు దృష్టి సారించాల్సిన పరిస్థితి నెలకొంది. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు డీకే శివకుమార్ విస్తృతంగా శక్తియుక్తులను వినియోగించారు. కానీ సిద్ధరామయ్య క్లీన్ ఇమేజ్ ఆయనకు అప్పట్లో పదవి కట్టబెట్టేలా చేసింది. అదే సమయంలో సీఎం పదవి…

Read Full News

మెస్సీ హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌- ఎదురు చూస్తున్నాం రేవంత్

టికెట్ల అమ్మ‌కాలు ప్రారంభం (స్పోర్ట్ డెస్క్, న్యూస్ ఇన్) ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత ఫుట్ బాల్ ప్లేయ‌ర్ లియేనెల్ మెస్సీ త‌న భార‌త దేశ ప‌ర్య‌ట‌న గురించి ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేయ‌డంతో పాటు త‌న టూర్ లో హైద‌రాబాద్ ఖరారు కావ‌డాన్ని మెస్సీ ప్ర‌స్తావించారు. కోల్ క‌త్త‌, ముంబాయి, ఢిల్లీలో కూడా మెస్సీ ప‌ర్య‌టిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. రాక కోసం తాను ఎదురు చూస్తున్నాన‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ట్విట్ట‌ర్ లో త‌న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. డిసెంబ‌ర్…

Read Full News

కేబీఆర్ పార్క్ వద్ద పార్కింగ్‌ కష్టాలకు తెర

నగరంలో ఇదే మొదటి ఆటోమేటెడ్ స్మార్ట్ రోటరీ పార్కింగ్ శ‌నివారం నుంచి అందుబాటులోకి (హైదరాబాద్, న్యూస్ఇన్ ) హైదరాబాద్‌లోని కేబీఆర్‌ పార్క్‌ వద్ద పార్కింగ్‌ కష్టాలకు ఇక నుంచి శాశ్వతంగా తెర పడనుంది.నిత్యం రద్దీగా ఉండే జూబ్లీహిల్స్‌లోని కేబీఆర్‌ పార్క్‌ (KBR Park) వద్ద పార్కింగ్‌ అనేది తీవ్ర ఇబ్బందికరంగా మారింది. ప్రత్యేకించి ఉదయం, సాయంత్రం పూట పార్క్‌కు, పార్క్‌లో వాకింగ్‌కు వచ్చేవారు  తీవ్ర పార్కింగ్‌ సమస్యను ఎదుర్కొంటున్నారు. మరోవైపు రోడ్డుకు ఒకవైపున వరుసగా వాహనాలు పార్క్‌…

Read Full News

నియోపోలీస్ ఎక‌రా@151 కోట్లు

కోకాపేటలో కోట్లు కురిపించిన వేలం (హైదరాబాద్, న్యూస్ ఇన్) హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (HMDA) 28 నవంబర్ 2025న నిర్వహించిన నీయోపోలిస్ ఈ–ఆక్షన్ రెండో విడతను విజయవంతంగా పూర్తిచేసింది. 24 నవంబర్‌ న జరిగిన మొదటి విడతలో సాధించిన అత్యద్భుత ఫలితాలను మించిపోతూ, ఈ విడత మరింత ఆశ్చర్యకర విజయాలను నమోదు చేసింది. భూవిలువలు వేగంగా పెరగడం, పోటీ తీవ్రమవ్వడంతో నియోపోలిస్ దేశంలో అత్యంత విలువైన భూ విలువ కేంద్రాలలో ఒకటిగా తన స్థానం మరింత…

Read Full News

నకిలీ ప్రీ-ఐపీఓతో 51 లక్షలు గోవిందా

నకిలీ షేర్లు, వెబ్సైట్లు స్క్రీన్ షాట్లతో నమ్మకం కలిగించిన కేటుగాళ్లు (హైదరాబాద్, న్యూస్ ఇన్) షేర్ మార్కెట్ పై ఆసక్తి ఉన్న ఓ రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి వ్యక్తి సోషల్ మీడియాలో కనిపించిన ఓ పోస్ట్ కు ఆకర్షితుడయ్యాడు.IIFl Capital పేరుతో ఉన్న లింక్ పై క్లిక్ చేశారు.మలక్‌పేటకు చెందిన 60 ఏళ్ల వ్యక్తి మోసగాళ్ల చేతిలో 50 లక్షల రూపాయలకు పైగా నష్టపోయారు. నవంబర్ 2025 మొదటి వారంలో, IIFL క్యాపిటల్ పేరుతో ఫేస్‌బుక్‌లో ఒక…

Read Full News

మావోయిస్టుల సంచలన లేఖ

జనవరి 1న లొంగిపోతాం (హైదరాబాద్, న్యూస్ ఇన్) మావోయిస్టులను వచ్చే ఏడాది మార్చినాటికి పూర్తిగా ఏరి వేస్తామని కేంద్రం చేసిన ప్రకటన…. ఆ తరువాత చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆ దిశగా అడుగులు పడుతున్నట్లే కనిపిస్తున్నాయి. కీలక నేతలు ఎన్కౌంటర్లలో మృతి చెందగా…. మరి కొంతమంది నేతలు జనజీవన స్రవంతిలో కలిసేందుకు రెడీ అవుతున్నారు.కొద్దిరోజుల క్రితం ఆయుధం వీడెందుకు తమకు గడువు ఇవ్వాలని లేఖలో కోరిన మావోయిస్టులు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో జనవరి ఒకటో…

Read Full News

నిఘా నీడలోకి హైదరాబాద్

లక్ష సీసీ కెమెరాలు అనుసంధానం సీసీ కెమెరాల విరాళాన్ని కోరుతున్న పోలీసులు నగరంలో EYES తో నిరంతరం నిఘా (హైదరాబాద్,న్యూస్ ఇన్) హైదరాబాద్ మహానగర విస్తరణ రోజు రోజుకు పెరుగుతుండడం… నగరంలో క్రైమ్ రేట్ కూడా ఎక్కువగా ఉందన్న విమర్శలతో పోలీసు శాఖ సాంకేతికతను ఆధారంగా చేసుకుని హైదరాబాద్ మహానగరాన్ని నిఘా నీడలోకి తెస్తుంది. నగరం మొత్తంలో ఉన్న సీసీ కెమెరాలు సమర్థవంతంగా పనిచేసే విధంగా హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ సాంకేతికతను అందుబాటులోకి తేవాలని…

Read Full News

పరిగిలో భూకంపం

వికారాబాద్ జిల్లా పరిగి ప్రాంతంలో రాకంచెర్ల గ్రామంలో రెండు సెకన్ల పాటు భూమి కంపించింది.భూమి కంపించడంతో ఇళ్లలో నుంచి బయటికి పరుగులు తీసిన స్థానికులు.గత రెండు నెలల క్రితం పరిగి మండలం బసిరెడ్డి పల్లి, రంగాపూర్ , సోమన్ గూర్తి‌, దేవనోన్ గూడా ప్రాంతాల్లో కూడా భూకంపం వచ్చింది.మళ్లి భూకంపం రావడంతో గ్రామస్తులు ఆందోళనకు గురవుతున్నారు.

Read Full News