మెరుగ్గా పౌర సేవలందించాలి
గ్రామసభల ఆమోదంతోనే పనులు… నరేగాకూ ఇదే నిబంధన రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు సమర్ధంగా ప్రజల్లోకి వెళ్లాలి వాతావరణం సహా 42 అంశాలతో త్వరలో అవేర్ యాప్ విడుదల రియల్ టైమ్ గవర్నెన్సుపై సమీక్ష ముఖ్యమంత్రి చంద్రబాబు వివిధ ప్రభుత్వ శాఖలు అందించే పౌర సేవలు మరింత మెరుగ్గా అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు సమర్ధంగా ప్రజల్లోకి వెళ్లాలని సూచనలు జారీ చేశారు. సోమవారం సచివాలయంలోని రియల్ టైమ్…