హైదరాబాద్‌లో నకిలీ ఐఏఎస్
ఐఏఎస్, ఐపీఎస్, ఎన్ఐఏ అధికారినని మోసాలు రెండేళ్లుగా దందా (హైద్రాబాద్,న్యూస్ఇన్) షేక్‌పేట్‌లోని అపర్ణ ఔరా అపార్ట్‌మెంట్‌లో మకాం ఉంటూ ఘరానా మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.ఓ భూమిని అలైన్‌మెంట్ చేయిస్తానని జిమ్ ఓనర్ దగ్గర రూ.10.50 లక్షలు.. జిమ్ వెళ్ళే మరో వ్యక్తి దగ్గర రూ.10 లక్షలు వసూలు చేసి తప్పించుకొని తిరుగుతున్న శశికాంత్ పని చేయించకపోగా డబ్బులు తిరిగి ఇవ్వమంటే నేడు రేపు అంటూ వాయిదా వేస్తూ తన వ్యక్తిగత సిబ్బందితో బెదిరింపులకు…