2026 టీ 20 క్రికెట్ వరల్డ్‌ కప్‌ షెడ్యూల్‌ విడుదల

2026 టీ 20 క్రికెట్ వరల్డ్‌ కప్‌ షెడ్యూల్‌

ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు టీ20 వరల్డ్ కప్‌

భారత్‌, శ్రీలంక దేశాల్లో టీ20 వరల్డ్‌కప్

మార్చి 8న ఫైనల్‌ మ్యాచ్‌ అహ్మదాబాద్‌లో

ఐసీసీ బ్రాండ్‌ అంబాసిడర్‌గా రోహిత్‌శర్మ

టి20 వరల్డ్ కప్ 2026ను భారత్ మరియు శ్రీలంక దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.

భారత్‌లో అహ్మదాబాద్, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, ముంబై నగరాలలో కీలక మ్యాచ్‌లు జరుగన్నాయి

శ్రీలంకలో….. కొలంబో, క్యాండీ నగరాలలో మ్యాచ్‌లు జరుగనున్నాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *