కొండగట్టులో భారీ అగ్ని ప్రమాదం

(హైదరాబాద్, న్యూస్ ఇన్)

కొండగట్టు స్టేజీ వద్ద శనివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
దాదాపు 32 బొమ్మల దుకాణాలకు నిప్పంటుకొని సామగ్రి కాలి బూడిద.సమ్మక్క సారలమ్మ జాతరను పురస్కరించుకొని వ్యాపారులు భారీ మొత్తంలో బొమ్మలు కొనుగోలు చేసి నిల్వ చేసుకున్నారు.
ఈ ప్రమాదంలో రూ.కోట్లలో ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా. ఆరా తీసిన మంత్రి పొన్నం ప్రభాకర్. సహాయక తెలుగు చేపట్టాలని అధికారులకు ఆదేశం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *