ఇందిరమ్మ ఇళ్లపై భారీ శుభవార్త అందించిన తెలంగాణ సర్కార్

ఇందిరమ్మ ఇళ్లపై భారీ శుభవార్త అందించిన తెలంగాణ సర్కార్

 తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎంతోమంది ఎదురుచూస్తున్నారు. దశలవారీగా రేవంత్ సర్కార్ ఇళ్లను మంజూరు చేయడంతో పాటు విడతల వారీగా లబ్దిదారుల అకౌంట్లలో నిధులు జమ చేస్తోంది. దీంతో పాటు ఇల్లుకు తక్కువ ధరలో ఇసుక, ఇటుక వంటివి అందించేలా ఏర్పాట్లు చేస్తోంది. ఇటీవల పూర్తైన కొన్ని ఇళ్లకు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభోత్సవం కూడా చేశారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షలమంది ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు పెట్టుకోగా.. ముందుగా ఇల్లు లేని పేదలకు ప్రాధాన్యత ఇస్తోంది. దీంతో…

Read Full News
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

ప్రపంచంలో రకరకాల వింతలు జరుగుతుంటాయి. బ్రహ్మంగారి కాజ్ఞానం గురించి ఎంతోకొంత అందరికీ తెలిసే ఉంటుంది. వందల ఏళ్ల క్రితం బ్మహ్మంగారు జరగబోయేదానిని ముందు ఊహించి కాలజ్ఞానంగా బోధించారు. ఈ క్రమంలో అనేక వింత సంఘటనలు మనం చూశాం. తాజాగా ఓ శిశువు పుడుతూనే నోటిలో పళ్లతో పుట్టింది. ఈ చిన్నారిని చూసిన వారు బ్రహ్మంగారి కాలజ్ఞానం చెప్పినట్టే జరుతుతుంది అంటున్నారు. సాధారణంగా అప్పుడే పుట్టిన బిడ్డకు నోటిలో పళ్లు ఉండవు. పుట్టిన 6 మాసాల తర్వాత పిల్లల్లో…

Read Full News

విద్యార్థినిపై వైస్ ప్రిన్సిపల్ లైంగిక వేధింపులు..!

(మహబూబ్ నగర్,న్యూస్ఇన్) మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని ఒక గురుకుల పాఠశాలలో విద్యార్థినిపై మహిళా వైస్ ప్రిన్సిపల్ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గురువారం షి టీం ఆధ్వర్యంలో నేరాలపై అవగాహన సదస్సు జరుగుతుండగా, విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు విచారణ చేపట్టి, వైస్ ప్రిన్సిపల్ పై కేసు నమోదు చేశారు.

Read Full News

రాజీవ్ గాంధీ అభయ హస్తం…. అందరికీ ఆర్థిక సాయం

అధికారులతో ఇంటర్వ్యూ బోర్డు డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క (హైదరాబాద్,న్యూస్ఇన్) రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం పథకం కింద సివిల్ సర్వీసెస్ మెయిన్స్, ఇంటర్వ్యూ లకు ఎంతమంది ఎంపికైనా ఆర్థిక సహాయం అందిస్తాం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. గురువారం సాయంత్రం ఆయన ప్రజా భవన్ లో యూపీఎస్సీ ఇంటర్వ్యూకు ఎంపికైన 50 మందికి చెక్కులు అందించిన అనంతరం ప్రసంగించారు. సివిల్ సర్వీసుల్లో విజయం సాధించి రాష్ట్రానికి, దేశానికి సేవ చేయాలని…

Read Full News

శ్రీనివాస మాయ !

సోదాలు భారీగా ఆస్తుల గుర్తింపు మై హోం భుజాలో ఒక ఫ్లాట్ (హైదరాబాద్,న్యూస్ఇన్) రంగారెడ్డి జిల్లా ల్యాండ్ సర్వే ఎడి శ్రీనివాసులు అక్రమ ఆస్తులపై ఏసీబీ కేసు నమోదు చేసింది. పెద్ద ఎత్తున అక్రమాలకు పడుతున్నాడని ఫిర్యాదులు రావడంతో గురువారం ఏసీబీ అధికారులు ఏకకాలంలో ఆయన నివాసంతో పాటు సన్నిహితుల ఇళ్ల పైన దాడులు చేశారు. ఇప్పటివరకు ఏసీబీ అధికారులు గుర్తించిన ఆస్తులు ఆదాయానికి మించి భారీగా శ్రీనివాసులు సమకూర్చారని గుర్తించారు. శ్రీనివాస్ కు ఆస్తులు చూసిన…

Read Full News

అఖండ2 సినిమా టికెట్ల ధరలు ఇవే

(హైదరాబాద్, న్యూస్ ఇన్) ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 సినిమా టికెట్ల ధరలు పెంచేందుకు తెలంగాణ సర్కార్ ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించి ఆదేశాలు వెలువరించింది.డిసెంబర్ 4న రాత్రి 8 గంటల షోకు పర్మిషన్. టికెట్ రేట్ రూ.600విడుదలైన రోజు నుండి 3 రోజుల పాటు సింగిల్ స్క్రీన్ ధియేటర్లలో రూ.50, మల్టీప్లెక్స్‌లో రూ.100 పెంచుకునేందుకు అనుమతిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీపెంచిన టికెట్ రేట్ల నుండి 20 శాతం మూవీ ఆర్టిస్ట్…

Read Full News

గ్లోబల్ సమ్మిట్ లో కీరవాణి కచేరి

గ్లోబల్ సమ్మిట్ లో సాంస్కృతిక కార్యక్రమాలు ఉదయం హైదరాబాద్, న్యూస్ ఇన్ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ లో అస్కార్ అవార్డు గ్రహిత, ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తన సంగీత కచేరితో అలరించనున్నారు. భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 8న ప్రారంభమయ్యే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో పాల్గొనే ప్రపంచ ప్రతినిధులకు భిన్న సాంస్కృతిక, కళారూపాలు అతిథులను అలరించనున్నాయి. ఈ సమ్మిట్ లో 90 నిమిషాల పాటు కీరవాణి ప్రత్యేక సంగీత కచేరి ఉంటుంది. ప్రముఖ…

Read Full News

తెలంగాణ పోలీసుల వెబ్ సైట్ హ్యాక్

గుర్తించిన పోలీసులు (హైదరాబాద్,న్యూస్ఇన్ ) తెలంగాణలో ప్రభుత్వ వెబ్‌సైట్‌లకు హ్యాకింగ్ ల బెడద కొనసాగుతుంది. ప్రభుత్వ శాఖల వెబ్సైట్లు హ్యాక్ చేయడం ఒక వంతు అయితే పోలీసులకు సైట్ లే హ్యాక్ చేయడం మరో వంతు. తాజాగా హైదరాబాద్పోలీస్ కమిషనరేట్ అధికారిక వెబ్‌సైట్లు హ్యాక్ అయినట్లు పోలీసులు గుర్తించారు. సైబర్ దాడితో పోలీసు శాఖలో కలకలం రేగింది. వెబ్సైట్లో భద్రతా లోపాలను లక్ష్యంగా చేసుకున్న హ్యాకర్లువెంటనే యాక్సెస్ బ్లాక్ చేసిన ఐటీ విభాగం.హ్యాకింగ్ ట్రయిల్‌ను ట్రేస్ చేస్తున్న…

Read Full News

మెడికల్ కాలేజీలో ర్యాగింగ్

సంగారెడ్డి మెడికల్ కాలేజీలో కలకలం (హైదరాబాద్, న్యూస్ ఇన్ ) తెలంగాణ ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో వరుస ర్యాగింగ్ ఘటనలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి.సంగారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేపింది.ఫస్ట్ ఇయర్ మెడికల్ విద్యార్థిని ర్యాగింగ్ చేసిన సెకండ్ ఇయర్ విద్యార్థులు.ఎందుకు ర్యాగింగ్ చేశారంటూ సీనియర్ విద్యార్థులను నిలదీసిన బాధిత విద్యార్థి సోదరుడు.మమ్మల్నే నిలదీస్తవా అంటూ శాంతినగర్ లోని బాధితుడి ఇంటి మీదకి వెళ్ళి, అతడి తండ్రిపై దాడికి దిగిన యాభై మంది సెకండ్…

Read Full News

ఇండిగో విమానాలు రద్దు

సాఫ్ట్వేర్ సమస్యతో ప్రయాణికుల ఇక్కట్లు (హైద్రాబాద్,న్యూస్ఇన్) గత రెండు మూడు రోజులుగా ఎండి కోపమా అనే సంస్థ ప్రయాణికులను ఇబ్బందులు గురిచేస్తుంది. సంస్థలో తలెత్తిన సాఫ్ట్వేర్ సమస్యలు ప్రయాణికులపై తీవ్రవాన్ని చూపిస్తున్నాయి. ఇండిగో అభిమానాలు రదుపై నిన్న విమానాశ్రయంలోని ప్రయాణికులు ఆందోళన చేశారు. తాజాగా శంషాబాద్ కు రావలసిన 27 విమానాలను రద్దు చేస్తున్నట్లు ఇండిగో ప్రకటించింది. దీంతో ఆవిమానాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి వివిధ రాష్ట్రాలకు వెళ్ళాల్సిన 28…

Read Full News