ముడుపులు తీసున్నారు…. కన్వ‌ర్ష‌న్ చేశారు

రెవెన్యూలో స‌మూల మార్పులు చేశాం ఒకే గొడుగు కింద‌కు ల్యాండ్‌, స‌ర్వే, రిజిస్ట్రేష‌న్ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి (హైద‌రాబాద్, న్యూస్ఇన్‌) గ‌త ప్ర‌భుత్వంలో మున్సిప‌ల్ మంత్రిగా ఉన్న కేటిఆర్ ముడుపులు తీసుకుని ల్యాండ్ క‌న్వ‌ర్ష‌న్ చేశార‌ని, తాము క్యాబినెట్ తీర్మానం చేసి పారద‌ర్శ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తే….త‌మ‌పై ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. వారికి అవ‌స‌ర‌మైన ప్రాంతాల‌ను రెసిడెన్షియ‌ల్ ప్రాంతాలుగా మార్చారు. మేం అలా చేయ‌లేదు. పార‌ద‌ర్శ‌కంగా క్యాబినెట్ తీర్మానం చేశాం. ఆనాడు…

Read Full News

ప్ర‌ధాని మోడీ, రాహుల్ ల‌కు సీఎం ఆహ్వానం

ముఖ్య‌మంత్రుల‌ను ఆహ్వ‌నించేందుకు మంత్రులు గ్లోబల్ సమ్మెకు అన్ని రాష్ట్రాల సీఎంలకు ఆహ్వానం ( హైదరాబాద్, న్యూస్ఇన్) ఈ నెల 8, 9 తేదీల్లో హైద‌రాబాద్ లో నిర్వ‌హించే తెలంగాణా రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్ కు హాజ‌రు కావాల‌ని సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ, విపక్ష నేత రాహూల్ గాంధీ, కాంగ్రెస్ అగ్ర‌నాయిక ప్రియాంక గాంధీలను ఆహ్వానించార. సీఎంతో భ‌ట్టి విక్ర‌మార్క కూడా ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు.ఏఐసీసీ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత శ్రీ మల్లికార్జున…

Read Full News

రాహుల్ గాంధీకి విజన్ లేదు: కేటీఆర్

విప‌క్షంగా కాంగ్రెస్ విఫలం మోడీకి అతిపెద్ద బలం రాహుల్ నాయకత్వం ప్రాంతీయ పార్టీలే బిజెపికి ప్రత్నామ్నాయం జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా తీవ్రంగా విఫలమైందని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఅర్ అన్నారు. బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఒక ఎజెండాను, ఒక మోడల్‌ను దేశానికి అందించడంలో దేశంలోనే అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ విఫలమైందని అన్నారు. దేశ ప్రధానికి అతిపెద్ద బలంగా రాహుల్ గాంధీ, ఆయన నాయకత్వం మారారని అన్నారు. “రిబూటింగ్ ది రిపబ్లిక్” (Rebooting the…

Read Full News

హైదరాబాద్‌లో మరోసారి ఐటీ దాడులు

వుడ్‌ బ్రిడ్జ్‌ హోటల్‌ యజమాని ఇంట్లో సోదాలుహోటల్‌ ఓనర్‌ అలీఖాన్‌ను విచారించిన అధికారులుగతంలో ఐటీ దాడులు జరిగిన హోటళ్లతో సంబంధాలపై ఆరాఇటీవలే షాగౌస్‌, పిస్తాహౌస్‌..మెహఫిల్‌ రెస్టారెంట్ల యజమానుల ఇళ్లలో సోదాలుసోదాల్లో భారీగా నగదు గుర్తించిన ఐటీ అధికారులు మరోసారి సోదాలు చేయడం చర్చనీయాంశంగా మారింది.

Read Full News

మెస్సీ తో మ్యాచ్- రేవంత్ ఫుల్ ప్రాక్టిస్

(స్పోర్ట్స్ డెస్క్ , న్యూస్ ఇన్‌) ఈ నెల 13వ తేదీన ప్రపంచ ప్ర‌ఖ్యాత ఫుట్ బాల్ ఆట‌గాడు లియోన‌ల్ మెస్సీ హైద‌రాబాద్ రాక సంద‌ర్భంగా కొద్ది సేపు ఫుట్ బాల్ అడేలా షెడ్యూల్ ఫిక్స్ చేశారు. మెస్సీతో ఫుట్ బాల్ ఆడేందుకు సీఎం రేవంత్ రెడ్డి రెడీ అవుతున్నారు. స్వ‌త‌హాగా ఫుట్ బాల్ క్రిడా కారుడైన రేవంత్ ఫుట్ బాల్ లెజెండ్ తో పోటీ ప‌డాలంటే ఎలా రెడీ అవ్వాల‌న్న దానిపై పూర్తిగా దృష్టి పెట్టారు….

Read Full News

స‌మంత పెళ్లితో సంభూత శుద్ది హాట్ టాపిక్

( హైద‌రాబాద్, న్యూస్ఇన్) ప్ర‌ముఖ క‌థానాయిక స‌మంత కొత్త జీవితాన్ని ఆరంభించింది. ఫ్యామిలీ మెన్ డైరెక్ట‌ర్ రాజ్ నిడిమోరుతో క‌లిసి కొత్త వివాహ‌బంధంలో అడుగు పెట్టింది. సోమ‌వారం ఈషా ఫౌండేష‌న్ లో ఉన్న లింగభైర‌వి ఆలయంలో వీరి పెళ్లి జ‌రిగింది. ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. వీరి పెళ్లి విష‌యం కూడా ఇప్పుడు స‌ర్వ‌త్రా చ‌ర్చ‌కు దారి తీస్తోంది. వీరి పెళ్లిపై ఈషా ఫౌండేష‌న్ విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న‌లో సంభూత శుద్ధి…

Read Full News

మెస్సి తో ఆడుకుంటా…ఆర్ ఆర్

(స్పోర్ట్స్ డెస్క్, న్యూస్ఇన్) ఈనెల 13వ తేదీన ప్రముఖ క్రీడాకారుడు లియోనల్ మెస్సి హైదరాబాద్ లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మెస్సి ఫుట్ బాల్ ఆడేందుకు కొద్దిసేపు సమయం కేటాయించారు. మెస్సితో కలిసి ఫుట్ బాల్ ఆడేందుకు సీఎం రేవంత్ రెడ్డి రెడీ అవుతున్నారు. ముఖ్యమంత్రి కాకముందు రోజు ఫుట్ బాల్ ఆడే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బిజీగా ఉండడంతో ఫుట్ బాల్ ఆడలేక పోతున్నారు. ప్రపంచ ప్రఖ్యాత క్రీడాకారుడు హైదరాబాద్ వస్తుండడంతో ఆయనతో ఫుట్…

Read Full News

గ్లోబ‌ల్ స‌మ్మిట్ – స‌మ‌న్వ‌యం-ఏర్పాట్లు

సీఏం రేవంత్ రెడ్డి స‌మీక్ష‌ (హైద‌రాబాద్,న్యూస్ఇన్) భ‌విష్య‌త్ త‌రాల‌కు మార్గ‌ద‌ర్శ‌కంగా తాము రూపొందించే విజ‌న్ డాక్యుమెంట్ ఉండ‌బోతుంద‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.రాష్ట్రం స‌మ‌గ్రంగా అభివృద్ధి చెంద‌డ‌మే త‌మ ల‌క్ష్య‌మ‌న్నారు. ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హిస్తున్న గ్లోబ‌ల్ స‌మ్మిట్ పై ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి మంత్రుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు.ప్ర‌ముఖుల‌కు అందించే ఆహ్వాన ప‌త్రిక‌ను ఆవిష్క‌రించారు. స‌మ్మిట్ ను విజ‌య‌వంతం చేసేందుకు అనుస‌రించాల్సిన కార్యాచ‌ర‌ణ‌పై సిఎం చ‌ర్చించారు. అనంత‌రం మీడియాతో మాట్లాడిన సీఏం గ్లోబ‌ల్ స‌మ్మిట్ ప్రాముఖ్య‌త‌ను వివ‌రించారు. ప్ర‌భుత్వంలోని…

Read Full News

శ్రీవారి ద‌ర్శ‌నానికి రికార్డు స్థాయిలో భ‌క్తుల న‌మోదు

వైకుంఠ ద్వార దర్శనం – E-DIP 70 ల‌క్ష‌ల మంది న‌మోదు చేసుకునే అవ‌కాశం (అమ‌రావ‌తి, న్యూస్ఇన్) తిరుమ‌ల వైకుంఠ ద్వారా ద‌ర్శ‌నం కోసం పెద్ద ఎత్తున భ‌క్తులు eDIP ఇప్పటివరకు 6 లక్షలకు పైగా రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. దాదాపు 15 లక్షల మంది డిప్ ద్వారా ద‌ర్శ‌నం కోసం న‌మోదు చేసుకున్నారు. సోమ‌వారం సాయంత్రం వ‌ర‌కు ఇంకా న‌మోదు చేసుకునే అవ‌కాశం ఉండ‌డంతోఈ ఐదు రోజుల వ్యవధిలో 60–70 లక్షల రిజిస్ట్రేషన్లు వచ్చే అవకాశం ఉందని…

Read Full News

కార్తీక దిపోత్స‌వం – ప్రత్యేక రైళ్లు

తిరువాణ‌మ‌లై భ‌క్తులకు అందుబాటులో (హైద‌రాబాద్, న్యూస్ఇన్) తిరువణ్ణామలై కార్తీక దీపం సందర్భంగా ఈ నెల 3, 4 తేదీల్లో దక్షిణ రైల్వే 15 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు ప్రకటించింది. నవంబర్ 24న ప్రారంభమైంది. కార్తీక‌దిపోత్స‌వం సంద‌ర్భంగా దేవాల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు ప‌ది రోజుల‌పాటు ప్ర‌త్యేకంగా పూజ‌లు నిర్వ‌హిస్తారు.దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భ‌క్తులు పెద్ద ఎత్తున త‌ర‌లివ‌స్తారు.మహా దీపం వెలిగించే రోజున ల‌క్ష‌లాది మంది భ‌క్తులు తిరువాణ్ణ‌మ‌లై చేరుకుంటారు. ఈ ఏడాది దాదాపు 40 లక్షలకు పైగా…

Read Full News