పంచాయతీరాజ్ కమిషనరేట్లో లీగల్ సెల్
కోర్టు నేపథ్యంలో ప్రభుత్వం ముందు జాగ్రత్త (హైదరాబాద్, న్యూస్ ఇన్) రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల పర్వం మొదలుకోవడంతో పలు అంశాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. పంచాయతీ ఎన్నికలపై పలువురు కోర్టుకు వెళుతున్నారు. ప్రభుత్వపరంగా ఈ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ముగ్గురు సభ్యులతో ఏర్పాటు చేసింది.ముగ్గురు సూపరిండెంట్ స్థాయి అధికారులతో లీగల్ సెల్ఎన్నికల్లో రిజర్వేషన్లను సవాలు చేస్తూ కోర్టుల్లో పలు పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో లీగల్ సెల్ ఏర్పాటు. ఎన్నికలు నిర్దిష్ట కాలపరిమితిలో పూర్తిచేసే విధంగా, ఎన్నికల ప్రక్రియకు ఎలాంటి…