న్యూజీలాండ్ పై సౌత్ ఆఫ్రికా విజ‌యం

న్యూజీలాండ్ పై సౌత్ ఆఫ్రికా విజ‌యం

ఎయిడెన్ మార్క‌ర‌మ్ 88 నాటౌట్ (స్పోర్ట్స్ డెస్క్,న్యూస్ ఇన్‌) టీ-20 ప్ర‌పంచ‌క‌ప్ క్రికెట్లో సౌతాఫ్రికా సునాయ‌సంగా న్యూజీలాండ్ జ‌ట్టును ఓడించింది.న్యూజీలాండ్ నిర్దేశించిన ల‌క్ష్య ఛేద‌న‌లో ముందు నుంచే ద‌క్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్ లు ఎలాంటి వ‌త్తిడి లేకుండా మ్యాచ్ ను విజ‌యం వైపు తీసుకెళ్లారు. 7 వికెట్ల తేడాతో న్యూజీలాండ్ పై విజ‌యం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజీలాండ్ 20 ఓవ‌ర్ల‌లో త‌డ‌బ‌డుతూ సాగిన న్యూజీలాండ్ ఇన్నింగ్స్ తో 175 ప‌రుగులు సాధించింది. 176 ప‌రుగుల…

Read Full News

శుక్రవారం,రాశి ఫలితాలు

మేషం ఇంటాబయట బాధ్యతలు పెరిగిన సమర్థవంతంగా నిర్వహిస్తారు. గృహమునకు ఆప్తులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలిస్తుంది. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. వ్యాపారమున లాభాలు అందుకుంటారు. వృషభం దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించుకుంటారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో కార్యసిద్ధి కలుగుతుంది. కొన్ని వ్యవహారాలలో తీసుకున్న నిర్ణయాలు మానసికంగా ఆనందం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. మిధునం…

Read Full News
కేంద్ర బ‌డ్జెట్….. ప్రాధాన్య‌త అంశాలు

కేంద్ర బ‌డ్జెట్….. ప్రాధాన్య‌త అంశాలు

హైద‌రాబాద్ కు హై స్పీడ్ రైళ్లు (హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్ లో హైద‌రాబాద్ కు ప్రాధ‌న్య‌త ద‌క్కింది. దేశంలో మొత్తం ఏడు హై స్పీడ్ రైళ్ల‌ను న‌డిపించాల‌ని నిర్ణ‌యం తీసుకుంటే మూడు రైళ్లు హైద‌రాబాద్ ప్ర‌జ‌ల‌కు అంద‌బాటులోకి వ‌చ్చేలా నిర్వ‌హిస్తామ‌ని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామ‌న్ ప్ర‌క‌టించారు. ముంబాయి – పూణే, పూణే -హైద‌రాబాద్, హైద‌రాబాద్ – బెంగుళూరు, హైద‌రాబాద్చై – చెన్నై, ఢిల్లీ – వార‌ణాసి, వార‌ణాసి – సిలిగురి హై…

Read Full News

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి అరుదైన ఆహ్వానం

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ మొట్టమొదటి సారిగా నిర్వహిస్తున్న ఏఐ పాలసీ సింపోజియంలో ప్రసంగించాలని రేవంత్ రెడ్డిని నిర్వాహకులు ప్రత్యేకంగా ఆహ్వానించారు. భారత్​ నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి ఒక్కరే ఈ సింపోజియం ఆహ్వానం అందుకోవటం విశేషం. మార్చిలో జరిగే ఈ కార్యక్రమంలో హార్వర్డ్ కెన్నడీ స్కూల్​ డీన్ జెరెమీ వైన్‌స్టీన్ తో కలిసి సింపోజియం ప్రారంభించాలని ప్రత్యేక ఆహ్వాన లేఖను అందించారు. వివిధ రంగాల ప్రముఖులతో పాటు సాంకేతిక నిపుణులు హాజరవుతారు. హైదరాబాద్ నుంచే వర్చువల్‌గా ఈ…

Read Full News

ఆమెరికాలో జ‌ర్న‌లిస్ట్ డాన్ లెమ‌న్ అరెస్టు

(న్యూస్ఇన్‌) ఆమెరికాలో ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్ట్ గా గుర్తింపు ఉన్న డాన్ లెమ‌న్ ను ఫెడ‌ర‌ల్ ఎజెంట్లు లాస్ ఎంజెల్స్ లో అరెస్టు చేశారు. ఆదేశా చ‌ట్టాల ప్ర‌కారం ప‌లు సెక్ష‌న్ల‌పై కేసులు న‌మోదు చేశారు. ఈ నెల 18వ తేదీన సేయింట్ పాల్ మిన్నినోస్టా చ‌ర్చ స‌మీపంలో జ‌రిగిన నిర‌స‌న కారుల‌తో ఆయ‌న లైవ్ చేయ‌డం ఈ అరెస్టుకు దారి తీసింది. లైవ్ సంద‌ర్బంగా ఆ దేశ చ‌ట్టాల‌ను అతిక్ర‌మించార‌ని కేసులు న‌మోదు చేశారు. ఆమెరికా చ‌ట్టాల…

Read Full News

ICC తో గూగుల్ ఒప్పందం…క్రికెట్ లో కొత్త అధ్యాయం

క్రికెట్ అభిమానుల‌కు పండ‌గే (స్పోర్ట్స్ డెస్క‌, న్యూస్ఇన్‌) ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానుల‌కు కొత్త అనుభూతి అందుబాటులోకి రానుంది. కీల‌క‌మైన జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ జ‌రుగుతున్న స‌మ‌యంలో కోట్లాది మంది అభిమానులు వివిధ ప్లాట్ ఫాంల‌పై క్రికెట్ ను వీక్షిస్తూ అనందిస్తున్నారు. ఇక గూగుల్ కూడా క్రికెట్ పై ఐసీసీ తో ఒప్పందంద చేసుకున్న‌ట్లు గూగుల్ సీఇఓ సుంద‌ర్ పిచ్చయ్ ట్విట్ట‌ర్ లో వెల్ల‌డించారు. ఎక్స్‌లో త‌న అభిప్రాయాన్ని క్రికెట్ భాష‌లోనే వెల్ల‌డించారు. ‘ఇప్పుడు గూగుల్.. మీ…

Read Full News
దేశం నలుమూలల నుంచి మేడారంకు భక్తులు

దేశం నలుమూలల నుంచి మేడారంకు భక్తులు

కిక్కిరిసిన స‌మ్మ‌క్క‌, సారాల‌మ్మ గద్దెలు (మేడారం,న్యూస్ఇన్‌) ములుగు జిల్లాలోని మేడారం భక్తజన సంద్రంగా మారింది.లక్షలాదిగా తరలివచ్చిన భక్తులతో వనదేవతల ప్రాంగణం కిక్కిరిసిపోయింది. మహారాష్ట్ర,ఏపీ, చత్తీస్గఢ్ రాష్ట్రాలతో పాటు దేశ నలుమూలల నుంచి ఆదివాసి గిరిజనులు,భక్తులు మేడారానికి పెద్ద ఎత్తున త‌ర‌లి వ‌చ్చారు. రాబోయే రెండు రోజులు భారీ సంఖ్యలో భక్తులు మేడారంకు తరలివ‌స్తార‌ని అంచ‌నా . మేడారం వెళ్లే దారి పొడవునా గిరిజన మహిళల నృత్యాలు,దొరల కొమ్ము బూరల శబ్దాలు భక్తులకు స్వాగతం పలుకుతున్నాయి. ఇక్కడి వాతావరణం…

Read Full News

శ్రీవారి ల‌డ్డులో జంతువుల కొవ్వు పై సిట్ నివేదిక‌

(అమ‌రావ‌తి,న్యూస్ ఇన్‌) క‌లియుగ దైవం తిరుమ‌ల శ్రీవారి ప్ర‌సాదం చుట్టూ తిరిగిన వివాదాల‌కు తాత్క‌లికంగా బ్రేక్ దొరికిన‌ట్ల‌యింది. గ‌త ప్ర‌భుత్వ హాయంలో తిరుమ‌ల ప‌విత్ర‌త‌ దెబ్బ తీశార‌ని తీవ్ర చ‌ర్చ‌కు దారి తీసింది. ల‌డ్డూ త‌యారీలో నాణ్య‌త పాటించ‌లేద‌న్న విమ‌ర్శ‌లు పెద్ద ఎత్తున వ‌చ్చాయి. అప్ప‌ట్లో ప్ర‌తిప‌క్ష పార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీ కూడా ఈ అంశంలో అధికార పార్టీగా ఉన్న వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీని అవ‌కాశం దొరికిన‌ప్పుడ‌ల్లా విమ‌ర్శ‌లు గుప్పించింది. తిరుమ‌ల‌లో వాడుతున్న నెయ్యిలో…

Read Full News
ప్రేమ‌-పెళ్లి కి త‌ల్లి దండ్రుల‌ను లేపేసిన యువ‌తి

ప్రేమ‌-పెళ్లి కి త‌ల్లి దండ్రుల‌ను లేపేసిన యువ‌తి

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) వికారాబాద్ జిల్లాలో విస్తుబోయే సంఘ‌ట‌న చోటు చేసుకుంది. ఈ నెల 24 వ‌తేదీ భార్య‌, భ‌ర్త‌లు మృతి చెంద‌డంతో అప్పుల బాధ భ‌రించ‌లేక ఆ ఇద్ద‌రు ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. కేసు విచారించిన పోలీసుల‌కు మైండ్ బ్లాక్ అయ్యే విష‌యం వెలుగు చూసింది. క‌న్న కూతురే త‌ల్లిదండ్ర‌ల‌ను హ‌త మ‌ర్చింద‌న్న వాస్త‌వం బ‌య‌ట‌కు వ‌చ్చింది.బంట్వారం మండలం యాచారం గ్రామంలో దశరథ్, లక్ష్మి హత్య కేసులో వాని కూతురు సురేఖ నిందితురాలిగా తేలింది. సోష‌ల్ మీడియాలో…

Read Full News

ప‌లు రైళ్ల‌ను ర‌ద్దు చేసిన ద‌క్షిణ‌ మ‌ధ్య రైల్వే

(హైద‌రాబాద్,న్యూస్ ఇన్‌) హైద‌రాబాద్ న‌గ‌రానికి వ‌చ్చి పోయే ప‌లు రైళ్ల‌ను బుధ‌వారం నుంచి వ‌చ్చే నెల 6వ తేదీ వ‌ర‌కు ర‌ద్దు చేసిన‌ట్లు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే పౌర‌సంబంధాల అధికారి శ్రీద‌ర్ ప‌త్రికా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. వివిధ మార్గాల్లో న‌డిచే 32 రైళ్ల‌ను ర‌ద్దు చేసిన‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు. రైల్వే ప్ర‌యాణికులు ఈ అంశాన్ని ప‌రిగ‌ణ‌లోకి ప్ర‌త్యామ్నాయ ర‌వాణా ఏర్పాట్లు చేసుకోవాల‌ని సూచించారు. రైల్వే శాఖ ప‌రంగా నిర్వ‌హ‌ణా కారాణాల రీత్యా ఈ రైళ్ల‌ను ర‌ద్దు…

Read Full News