RAJASTHAN ROYALS పై DC సునాయస విజయం
(స్పోర్ట్స్ డెస్క్, న్యూస్ఇన్) భారీ స్కోరు నమోదైన మ్యాచ్ లో మారోసారి ఛేజింగ్ జట్టు విజయం దక్కించుకుంది. 226 పరుగుల లక్ష్యంగా బరిలో దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆర్ ఆర్ పై సునాయస విజయం దక్కించుకుంది. ఓపెనర్ల నుంచి చివరి బ్యాట్సె మెన్ వరకు అంతా రాణించడంతో ఏకపక్షంగా విజయం దక్కించుకుంది.అసుతోష్, స్టబ్స్ లు ఆర్ ఆర్ బౌలర్లపై భారీ షాట్లు ఆడుతూ జట్టును విజయం వైపు నడిపించారు. స్టబ్స్ 11 బంతుల్లో 18 పరుగులు, అసుతోష్…