మేడారం జాతర…. తల్లుల దర్శనం…!
పర్యాటకం, పర్యావరణం, మహిళా సాధికారత సమగ్ర అభివృద్ధి దిశగా ములుగు జిల్లా: మంత్రి సీతక్క (హైదరాబాద్,న్యూస్ఇన్) ములుగు జిల్లా సమగ్ర అభివృద్ధిని లక్ష్యంగా తీసుకుని పర్యాటకం, మహిళా ఉపాధి, మౌలిక వసతులు, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలను సమన్వయంతో ముందుకు తీసుకెళ్తున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీమతి దనసరి అనసూయ సీతక్క తెలిపారు. తాడ్వాయి మండలం జలగలంచ వాగు ప్రాంతంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన “పచ్చని అడవి అందాల వ్యూ పాయింట్”…