కేజీ అరటి 50 పైసలే

వై ఎస్ జగన్ (అమరావతి,న్యూస్ఇన్) హలో ఇండియా, ఆంధ్రప్రదేశ్ వైపు ఒక్కసారి చూడండి!ఒక కిలో అరటిపండ్లు కేవలం 50 పైసలు మాత్రమే!అవును, మీరు విన్నది నిజమే. ఆంధ్రప్రదేశ్‌లో అరటి రైతులు పడుతున్న కష్టాలు ఇవి. ఒక అగ్గిపెట్టెకన్నా, ఒక్క బిస్కెట్‌ కన్నా చవక. లక్షల రూపాయలు పెట్టి, నెలల తరబడి కష్టపడి సాగు చేసే రైతులకు ఇలాంటి ధర రావడం కన్నీళ్లు తెప్పించే విషయమే.అరటి మాత్రమే కాదు ఉల్లి నుంచి టమోటా వరకూ… ఇలా ఏ పంటకూ…

Read Full News
పుష్పగిరిలోని వెలసిన అరుదైన బ్రహ్మసూత్ర శివలింగాలు…ఒక్కసారి చూసిన చాలు..

పుష్పగిరిలోని వెలసిన అరుదైన బ్రహ్మసూత్ర శివలింగాలు…ఒక్కసారి చూసిన చాలు..

నిత్యం శివాలయాలలో శివలింగాలను చూస్తూనే ఉంటాం కాని పురాతన శివలింగాలు అక్కడక్కడ దర్శన మిస్తాయి .. కాని బ్రహ్మ సూత్ర శివలింగాలు చాలా అరుదుగా కనబడతాయి .. వాటికి ఒక చరిత్ర ఉంది .. బ్రహ్మసూత్ర శివలింగాలు దర్శించుకుంచే వెయ్యు శివాలయాలకు వెళితే వచ్చేంత ఫలితం దక్కుందని చరిత్ర చెబుతున్న సత్యం .. అలాంటిదే బ్రహ్మసూత్ర శివలింగాల గురించే ఇక్కడ తెలుసుకుందాం.. కడప జిల్లాలోని ప్రాచీన పుణ్యక్షేత్రమైన పుష్పగిరి దేవస్థానం లో అరుదైన రెండు బ్రహ్మసూత్ర శివలింగాలు…

Read Full News

చంద్రబాబును కలిసిన గౌతమ్ అదాని

(అమ‌రావ‌తి,న్యూస్ఇన్‌) ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో అదాని గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదాని భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో బుధవారం జరిగిన ఈ సమావేశంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. రాష్ట్రంలో అదాని గ్రూపు చేపట్టిన మౌళిక సదుపాయాల ప్రాజెక్టులు, రానున్న రోజుల్లో పెట్టబోయే పెట్టుబడులపై ఈ సమావేశంలో చర్చించారు.

Read Full News

రోనాల్డ్‌ రోస్‌కు హై కోర్టులో చుక్కెదురు

(హైద‌రాబాద్,న్యూస్‌ఇన్‌) సీనియ‌ర్ ఐఎఎస్ అధికారి రోనాల్డ్ రోస్ కు హై కోర్టులో నిరాషే ఎదురైంది. గ‌తంలో రోనాల్డ్ రోస్ ను ఏపీ కు అలాట్ చేస్తూ గత ఏడాది అక్టోబర్ లో DOPT ఉత్తర్వులు జారీ చేసింది. DOPT ఉత్తర్వులను క్యాట్ లో రోనాల్డ్ రోస్ స‌వాల్ చేయ‌డంతో స్థానికత ఆధారంగా రోనాల్డ్ రోస్ ను తెలంగాణ కు కేటాయిస్తూ క్యాట్ ఉత్త‌ర్వులు జారీ చేసింది.క్యాట్ ఉత్త‌ర్వుల‌పై హైకోర్టులో DOPT అప్పీల్ చేసింది.క్యాట్‌ ఉత్తర్వులను నిలిపివేస్తూ హై…

Read Full News

బీజాపూర్- దంతేవాడ సరిహద్దులో ఎన్ కౌంటర్

12మంది న‌క్స‌ల్స్, ఇద్ద‌రు పోలీసుల మృతి (హైద‌రాబాద్, న్యూస్ఇన్) బీజాపూర్-దంతేవాడ అంతర్ జిల్లా సరిహద్దు లోని బస్తర్ డివిజన్ ప్రాంతంలో ఈరోజు సాయంత్రం నక్సల్స్ కోసం కూంబింగ్ ఆపరేషన్ పోలీసులు కొన‌సాగించారు. ఈ స‌మ‌యంలో న‌క్స‌ల్స్, పోలీసుల‌కు మ‌ధ్య ఎదురు కాల్పులు మొద‌ల‌య్యాయి. సాయంత్రం నుంచి కొన‌సాగుతున్న కాల్పుల్లో 15 మంది వ‌ర‌కు మృతి చెందిన‌ట్లు స‌మాచారం అందుతోంది.ఇదే స‌మ‌యంలో ఎదురు కాల్పుల్లో ముగ్గురు పోలీసులు కూడా మృతి చెందిన‌ట్లు తెలుస్తోంది. హెడ్ కానిస్టేబుల్ మోను వాడారి,…

Read Full News

మీల్ కు 25 మిలియన్ల సేఫ్ మాన్ అవర్స్ సర్టిఫికెట్

సేఫ్టీ ఎక్స్లెన్స్ అవార్డు అందించిన ఏ పీ జెన్కో (అమ‌రావ‌తి,న్యూస్ఇన్‌) పోలవరం జల విద్యుత్ కేంద్రం నిర్మాణ పనులు చేపట్టిన మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రుక్చర్స్ లిమిటెడ్(ఎం ఈ ఐ ఎల్ ) 25 మిలియన్ల సేఫ్ మాన్ అవర్స్ ధ్రువపత్రాన్ని సాధించింది. ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టినప్పటి నుంచి ఈ ఏడాది నవంబర్ వరకు ఒక్క పని దినం కూడా వృధా కాకుండా అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకుని పని చేసినందుకు ఏ పీ జెన్…

Read Full News

స్క్రబ్ టైఫస్ వ్యాధిపై అవగాహన కల్పించండి

వ్యాధి తీవ్రత పెరగక ముందే చికిత్స అందించండి సీఎం చంద్రబాబు సమీక్ష స్క్రబ్ టైఫస్ అంటువ్యాధి కాదు (అమరావతి,న్యూస్ఇన్‌) ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో స్క్ర‌బ్ టైఫ‌స్ వ్యాధి గ్ర‌స్తులు పెరుగుతుండ‌డంతో ప్ర‌భుత్వం ఆ వ్యాధి పై దృష్టి పెట్టింది.వ్యాధిని అరిక‌ట్టేందుకు తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై సీఎం చంద్ర‌బాబు స‌మీక్ష నిర్వ‌హించారు.స్క్రబ్ టైఫస్ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. విజయనగరం జిల్లాలో స్క్రబ్ టైఫస్ బారిన పడి చందక రాజేశ్వరి అనే మహిళ మృతి…

Read Full News

సీఎం రేవంత్ వ్యాఖ్య‌లు వివాద‌స్ప‌దం

బీజెపి నేత‌ల ఆగ్ర‌హం (హైద‌రాబాద్, న్యూస్ఇన్) తెలంగాణా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు వివాదాస్ప‌దంగా మారాయి. పార్టీ కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో ఆయే చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు తీవ్ర చ‌ర్చ‌కు దారి తీస్తున్నాయి. మంగ‌ళ‌వారం జ‌రిగ‌న పార్టీ స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ పెళ్లి కానోడికి హనుమంతుడు ఉన్నాడు….రెండు పెళ్ళిలు చేసుకునే వాళ్లకు ఇంకో దేవుడు ఉన్నాడు….మందు తాగేటోళ్లకు మ‌రో దేవుడు అని ఒక్కొక్కరికి ఒక్కో దేవుడు ఉన్నాడని సీఎం చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు దూమారం రేపు తున్నాయి….

Read Full News

పీ ఏం ఓ పేరు ఇక సేవాతీర్థ్

రాజ్ భ‌వ‌న్ ఇక లోక్ భ‌వ‌న్ ( హైద‌రాబాద్, న్యూస్ ఇన్)దేశానికి స్వాతంత్య్రం వ‌చ్చిన నాటి నుంచి ఇంకా బ్రిటిష్ వారి పాల‌న ప్ర‌భావం పూర్తిగా పోలేదు. రాజ్యాంగ వ్య‌వ‌స్థ‌ల్లో, పాల‌న‌లో అవే నిబంధ‌న‌లు, అవే పేర్లు అమ‌లు అవుతున్నాయి. కేంద్ర‌,రాష్ట్ర ప్ర‌భుత్వాలు కూడా దాదాపు అవే అమ‌లు చేస్తూ వ‌స్తున్నాయి. కేంద్ర ప్ర‌భ‌త్వం ఓ కీల‌క నిర్ణ‌యం అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌ధాన మంత్రి కార్యాల‌యాన్ని (పీఎం ఓ) అని, గ‌వ‌ర్న‌ర్ కార్యాల‌యాన్ని రాజ్…

Read Full News

పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్టు పూర్తి

విజన్ తోనే అభివృద్ధి కోకాపేట భూముల ధరలే దీనికి ఉదాహరణ ముఖ్యమంత్రి చంద్రబాబు గోదావ‌రి పుష్క‌రాల‌కు ముందుగానే పోల‌వరం ప్రాజెక్టు పూర్తి చేస్తామ‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ప్ర‌క‌టించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 18 నెలల్లో పెన్షన్ల పంపిణీ కోసమే రూ.50,763 కోట్లు ఖర్చు చేశామని, దేశంలో ఎక్కడా ఈ స్థాయిలో సంక్షేమం కోసం వ్యయం చేస్తున్న రాష్ట్రం మరొకటి లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్ఫష్టం చేశారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం గోపీనాథపట్నంలో పేదల…

Read Full News