మాజీ ఎంపీ సంతోష్ కు మరో పురస్కారం
దక్కిన గ్రీన్ ఇండియా ఆర్కిటెక్ట్ పురస్కారం అవార్డు ప్రదానం చేసిన ప్రముఖ మ్యాగజైన్ పర్యావరణాన్ని కాపాడడం కొత్తగా మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలు చేపట్టినందుకు మాజీ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ కు గ్రీన్ ఇండియా ఆర్కిటెక్ట్ పురస్కారం దక్కింది.19 కోట్లకు పైగా మొక్కలు నాటేందుకు, వాటిని సంరక్షించేందుకు గొప్ప ప్రేరణగా నిలిచిన గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకులు, మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ కు ప్రతిష్టాత్మక అవార్డు దక్కించుకున్నారు. ఐక్యరాజ్యసమితి గ్లోబల్ కాంపాక్ట్…