గ్లోబల్ సమ్మిట్ లో ఇందిరమ్మ చీరతో మంత్రి సురేఖ
(హైదరాబాద్,న్యూస్ ఇన్) తెలంగాణ రైజింగ్… గ్లోబల్ సమ్మిట్ లో రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. గ్లోబల్ సమ్మిట్‌లోకి మంత్రి సురేఖ ఇందిరమ్మ చీరలో అడుగు పెట్టిన క్షణం మొదలు… అందరూ ఆత్మీయంగా ఆమెను పలకరించారు. ఇటీవల రాష్ట్రంలో చీరల పంపిణీలో భాగంగా పంపిణీ చేసిన ఇందిరమ్మ చీరను మంత్రి కొండా సురేఖ ధరించారు.గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణం మొత్తం బ్లూ కలర్ తో నిండి ఉండడం….దాదాపు అదే…