నదీ జలాల్లో వాటా కోసం బీఆర్ఎస్ ఉద్యమ బాట
ఆదివారం నాటి సమావేశంలో నిర్ణయం ఖరారు చేయనున్న అధినేత కేసిఆర్ (హైదరాబాద్,న్యూస్ ఇన్) గులాబీ పార్టీ సాగునీటిపై యుధ్దానికి సిద్దం అవుతోంది. కృష్ణా, గోదావరి జలాల విషయంలో రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందిన గులాబీ పార్టీ భావిస్తోంది. ఇదే అంశాన్ని ఆసరగా చేసుకుని ఉద్యమకార్యాచరణకు బీఆర్ ఎస్ అధినేత కేసిఆర్ కొత్త కార్యాచరణను ప్రకటించేందుకు రెడీ అవుతున్నారు. పార్టీ అధినేత ఆధ్యక్షతన ఆదివారం తెలంగాణా భవన్ లో పార్టీ శాసనసభా పక్షంతో పాటు రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం…