Headlines
ఫుట్ బాల్ షోకులు…ర్యాంపు వాకులు… స‌మ్మిట్ లు

ఫుట్ బాల్ షోకులు…ర్యాంపు వాకులు… స‌మ్మిట్ లు

కేసిఆర్ ప్రెస్ మీట్ తో ప్ర‌భుత్వంలో అల‌జ‌డి ప్ర‌భుత్వం బ్రోక‌ర్ కంపెనీల చేతుల్లోకి వెళ్లింది ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ఓ జోక్ మాజీ మంత్రి హ‌రీష్ రావ్ (హైద‌రాబాద్,న్యూస్ఇన్) కృష్ణా జ‌లాల విష‌యంలో రాజుకున్న రాజ‌కీయ ర‌గ‌డ రోజుకో మ‌లుపు తిరుగుతోంది. గులాబీ బాస్ మీడియా స‌మావేశం ఏర్పాటు చేసిన రోజు నుంచి కాంగ్రెస్ నేత‌లు అలెర్ట్ అయ్యారు. కేసిఆర్ తెర‌పైకి తెచ్చిన అంశాల‌ను ఖండిస్తున్నారు. కాంగ్రెస్ నేత‌ల‌ను మ‌రింత ఇరుకున పెట్టే విధంగా గులాబీ…

Read Full News
ఉర్సు ఉత్సవాల‌పై జగ్గారెడ్డి సమీక్ష

ఉర్సు ఉత్సవాల‌పై జగ్గారెడ్డి సమీక్ష

ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌రాదు (హైద‌రాబాద్,న్యూస్ఇన్) వచ్చే నెల జనవరి 9,10,11 వ తేదీలలో సంగారెడ్డిలో జరగనున్న ఫతే ఖాన్ దర్గా ఉర్సు ఉత్సవాలలో పాల్గొనే వారికి ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా ఏర్పాట్లు చేయాల‌ని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జ‌గ్గారెడ్డి అధికారుల‌కు సూచించారు. ఉర్సు ఉత్స‌వాల సంద‌ర్భంగా ఏర్పాట్ల‌పై అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు.ఫతే ఖాన్ దర్గా తో పాటు పరిసరాలు అంతటా, నాల్సాబ్ గడ్డ నుండి పాత బస్టాండ్ వరకు, జేసీ ఇంటి నుండి ఫతే ఖాన్…

Read Full News

కిష‌న్ నాయ‌క్ న‌హీ…ఖ‌ల్ నాయ‌క్ హై… !

ఏసీబీ వ‌ల‌లో అవినీతి తిమింగ‌లం (హైద‌రాబాద్, న్యూస్ఇన్‌) అవినీతి నిరోధ‌క శాఖ అధికారులుఆదాయానికి మించిన ఆస్తులు క‌లిగి ఉన్నార‌న్న స‌మాచారంతో మ‌రో అవినీతి అధికారి నివాసంలో సోదాలు చేశారు. మొత్తం ఆరు ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు ఏక కాలంలో సోదాలు నిర్వ‌హించారు.మహబూబ్‌నగర్ డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్‌పై ఏసీబీ ఈ ఉద‌యం సోదాలు మొద‌లు పెట్టింది. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై డిప్యూటీ కమిషనర్ కిషన్ నాయక్‌పై ఏసీబీ కేసును నమోదు చేసింది. కిషన్ నాయక్‌కు…

Read Full News
రాష్ట్రంలో రాజ‌కీయ అగ్గి రాజేసిన కృష్ణా జ‌లాలు

రాష్ట్రంలో రాజ‌కీయ అగ్గి రాజేసిన కృష్ణా జ‌లాలు

ప్రెస్ మీట్ల‌తో గ‌ళం విప్పిన నేత‌లు సీఎం రేవంత్ స‌హా మంత్రుల అటాక్ కాంగ్రెస్, బీఆర్ ఎస్ రెండూ ఒకటే బీజెపి (హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) సాగునీటి విష‌యంలో రాష్ట్రానికి అన్యాయం జ‌రుగుతోందని, రాష్ట్ర ప్ర‌జ‌ల త‌ర‌పున మ‌రోసారి తాను సాగునీటి పోరాటం చేస్తాన‌ని మాజీ సీఎం ఆదివారం ప్ర‌క‌టించారు. మాజీ సీఎం ప్ర‌ట‌క‌న రాష్ట్రంలో ఒక్క సారిగా పొలిటిక‌ల్ హీట్ పెరిగింది. కృష్ణా,గోదావ‌రి జ‌లాల్లో రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటాను ప్ర‌భుత్వ వైఖ‌రితో కోల్పోతున్నామ‌ని కేసిఆర్ ఆరోపించారు. కేంద్ర…

Read Full News

కాశ్మీర్ కు అందుబాటులోకి వ‌చ్చిన లాజిస్టిక్ ట్రైన్

స‌రుకు ర‌వాణ‌కు ఊతం (న్యూఢిల్లీ,న్యూస్ఇన్‌) కాశ్మీర్ లోయ‌కు రైల్వే లాజిస్టిక్ సౌక‌ర్యం అందుబాటులోకి వ‌చ్చింది. ఫుడ్ కార్పోరేష‌న్ (FCI)మొట్టమొదటి ఫుడ్‌గ్రెయిన్ రైలు అనంతనాగ్ గూడ్స్ టెర్మినల్‌కు చేరుకుంది దీంతో ఈ ప్రాంతం అధికారికంగా జాతీయ ఫ్రైట్ రైలు నెట్‌వర్క్‌తో అనుసంధానంలోకి వ‌చ్చిన‌ట్ల‌యింది. మొద‌టి ట్రైన్ వ్యాగన్ల ద్వారా 1,384 టన్నుల ఆహార ధాన్యాలు , సరుకు రవాణా రేక్ అజిత్వాల్ రైల్వే స్టేషన్ నుండి అనంతనాగ్ గూడ్స్ టెర్మినల్‌కు చేరుకుంది.కాశ్మీర్ లోయకు, మారుమూల సుదూర ప్రాంతాల నుంచి…

Read Full News

ఎంబీబీఎస్ విద్యార్థులకు KCR చెక్కులు

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) ఉప్పల్ నియోజకవర్గ పరిధిలో ఎంబీబీఎస్ చదివే విద్యార్థులకు, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి వారి వైద్య విద్యకు అయ్యే ఫీజును బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ గారి చేతుల మీదుగా చెక్కుల రూపంలో అందజేశారు.ఆదివారం నందిన‌గ‌ర్ నివాసంలో మెడిసిన్ విద్యార్థుల‌కు ఆర్ధిక స‌హాయం చేశారు. నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని పేద‌ విద్యార్థులు వైద్య విద్య‌లో సీటు సాధిస్తే…వారికి ఫీజు చెల్లించ‌డం గ‌త కొన్నేల్లుగా ఎమ్మెల్యే బండారి ల‌క్ష్మారెడ్డి అంద చేస్తున్నారు. అందులో భాగంగానే 15 మంది విద్యార్థుల‌కు…

Read Full News
ఇప్ప‌టి వ‌ర‌కు ఓ లెక్క‌….ఇక పై మ‌రో లెక్క‌

ఇప్ప‌టి వ‌ర‌కు ఓ లెక్క‌….ఇక పై మ‌రో లెక్క‌

రెండేళ్లు గ‌డిచాయి….. తోలు తీస్తా రాష్ట్రంలో స‌ర్వ భ్ర‌ష్ఠ‌ ప్ర‌భుత్వం (హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) తెలంగాణా ప్ర‌భుత్వానికి కావాల్సినంత స‌మ‌యం ఇచ్చాం……. ఇక ఉరుకునేది లేదు…ఇప్ప‌టి వ‌ర‌కు ఓ లెక్క‌…..ఇక‌పై మ‌రో లెక్క‌….. తోలు తీస్తా……రాష్ట్రానికి అన్యాయం జ‌రిగితే చేతులు ముడుచుకుని కూర్చోలేను…ఇక ప్ర‌జ‌ల్లోనే ఉంటా…… రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌కోసం పోరాడుతా… న‌దీ జ‌లాల వాటా కోసం పోరాటం మొద‌లు పెడ‌తాన‌ని మాజీ ముఖ్య‌మంత్రి కేసిఆర్ ప్ర‌క‌టించారు. తెలంగాణా భ‌వ‌న్ లో ఆదివారం పార్టీ శాస‌న‌స‌భా ప‌క్షం, పార్ల‌మెంట‌రీ ప‌క్షంతో పాటు…

Read Full News
అమ్మాయి ఫోటోల‌తో సెబర్ నేర‌గాళ్ల ఎర‌

అమ్మాయి ఫోటోల‌తో సెబర్ నేర‌గాళ్ల ఎర‌

వైద్యుడి నుంచి రు.14 కోట్లు కొల్ల‌గొట్టిన సైబ‌ర్ చీట‌ర్స్ స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో బురిడీ ఫేస్ బుక్ మెసేజ్ తో స్టార్ట్…. ట్రాప్ చేసిన లేడీ (హైద‌రాబాద్, న్యూస్ఇన్‌) సైబ‌ర్ నేర‌గాళ్ల‌ను న‌మ్మి ఓ డాక్ట‌ర్ భారీగా న‌ష్ట‌పోయారు. అంద‌మైన అమ్మాయి ఫోటోల‌తో ఛాటింగ్ మొద‌లు పెట్టిన సైబ‌ర్ నేర‌గాళ్లు ఆ డాక్ట‌ర్ న‌మ్మించారు. త‌మ ప్రొఫైల్ లో అంద‌మైన అమ్మాయిల ఫోటోల‌తో ప‌రిచ‌యం పెంచుకుంటూ…..అస‌లు స్వ‌రూపం నేర‌గాళ్లు బ‌య‌ట‌పెట్టారు. తాను ఒంటరి మ‌హిళ‌న‌ని ఆ…

Read Full News
రేవంత్ తో ఫుట్ బాల్ ఆడుకుంటారు:కేటిఆర్

రేవంత్ తో ఫుట్ బాల్ ఆడుకుంటారు:కేటిఆర్

కుటుంబ స‌భ్యుల‌ను రాజ‌కీయాల్లోకి లాగే కుసంస్కారిని కాను కాంగ్రెస్ హ‌నీమూన్ ముగిసింది….ఇక పోరు బాటే కాంగ్రెస్, బీజెపి మ‌ధ్య చీక‌టి బంధం (హైద‌రాబాద్,న్యూస్ ఇన్‌) ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఫుట్ బాల్ మ్యాచ్ లు ఎవ‌రితో ఆడినా త‌మ‌కు సంబంధం లేద‌ని, ఎన్నిక‌ల‌కు ముందు ఇచ్చిన హామీల అమ‌లు చేయాల‌ని మాత్ర‌మే తాము డిమాండ్ చేస్తున్నామ‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ అన్నారు. త‌న మ‌నువ‌డితో క‌లిసి దిగ్గ‌జ ఫుట్ బాల్ ఆట‌గాడు మెస్సీతో సీఎం రేవంత్…

Read Full News
ఫిరాయింపు ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ఎల్పీ టెన్ష‌న్‌

ఫిరాయింపు ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ఎల్పీ టెన్ష‌న్‌

వ‌స్తామ‌ని కొంత‌మంది ఎమ్మెల్యేల లీకులు వస్తారా….రారా స‌స్పెన్స్ ? (హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత బీఆర్ఎస్ పార్టీ నుంచి విజ‌యం సాధించిన కాంగ్రెస్ పార్టీలో చేరిన ఫిరాయింపు ఎమ్మెల్యేల‌కు కొత్త హ‌ర్డిల్స్ ఎదుర్కోబోతున్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల‌పై అన‌ర్హ‌త వేటు వేయాల‌న్న పిటీష‌న్ ను స్పీక‌ర్ కొట్టి వేస్తూ నిర్ణ‌యం తీసుకోవ‌డం….ఫిరాయింపు ఎమ్మెల్యేకు క్షేత్ర స్థాయిలో కొత్త‌చిక్క‌లు తెచ్చి పెడుతోంది. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో బీఆర్ ఎస్ నేత‌లు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు ఒక ఎత్త‌యింతే…

Read Full News