Headlines
ఉద్యోగం కోసం A.I. తో కాపీయింగ్

ఉద్యోగం కోసం A.I. తో కాపీయింగ్

ప‌ట్టుబ‌డ్డ హ‌ర్యానా యువ‌కులు (హైద‌రాబాద్,న్యూస్ ఇన్‌) నాన్ టీచింగ్ ఉద్యోగాల భ‌ర్తీ కోసం హెద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ నిర్వ‌హించిన ప‌రీక్ష‌లో అభ్య‌ర్థులు హై టెక్ కాపీయింగ్ కు పాల్ప‌డుతూ ప‌ట్టు బ‌ట్టారు. హ‌ర్యాన‌కు చెందిన యువ‌కులు అనీల్, స‌తీష్ లు ప్ర‌వేశ‌ప‌రీక్ష‌కు హాజ‌రై వారు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుతో అనుమానం వ‌చ్చిన ఇన్విజిలేట‌ర్ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. ప‌రీక్ష రాస్తూ త‌ర‌చూ బాత్ రూం కు వెళ్లి వ‌స్తుండ‌డంతో మ‌రింత క్షుణ్ణంగా వారిపై దృష్టి సారించారు. చెవిలో…

Read Full News
2028లో ప్ర‌జ‌లు గుణ‌పాఠం చెబుతారు

2028లో ప్ర‌జ‌లు గుణ‌పాఠం చెబుతారు

రేవంత్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీశ్ రావు ధ్వజం (హైద‌రాబాద్,న్యూస్ఇన్) ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి నిజాలు చెప్పే ద‌మ్ము లేక దివాళ‌కోరు రాజ‌కీయాలకు తెర‌లేపుతున్నార‌ని మాజీ మంత్రి హ‌రీష్ రావ్ ఆరోపించారు. వాద‌న‌లో బ‌లం లేన‌ప్పుడు. నిజం ఒప్పుకోలేకే వ్య‌క్తి గ‌త దూష‌ణ‌ల‌కు సిఎం రేవంత్ దిగుతున్నార‌ని హ‌రీష్ రావ్ అన్నారు. ఇచ్చిన హామీల అమలు పై ధ్యాస లేక‌,పాల‌న‌పై దృష్టి పెట్ట‌కుండా ప్రతిపక్షం నిలదీతకు సమాధానం చెప్పలేక చతికిల పడినపుడు వచ్చేవి ఇలాంటి రోత మాటలే.రేవంత్…

Read Full News

రేవంత్ రెడ్డి నికృష్టపు మాటలు

కాంగ్రెస్‌ను బొందపెట్టడం ఖాయం: కేటీఆర్ (హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ప‌ట్టించుకోక‌….. సొంత జిల్లా ప్ర‌జ‌ల‌నే మోసం చేస్తున్న చేస్తున్న రేవంత్ రెడ్డి, తన నిర్వాకం బయటపడటంతో తట్టుకోలేక అహంకారంతో అరుస్తున్నారని, దగుల్బాజీ కూతలు కూస్తున్నారని కేటిఆర్ సీఎం రేవంత్ పై మండి ప‌డ్డారు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌పై తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. నీటి హక్కులపై రాజీపడ్డ విషయాన్ని బయటపెడితే సమాధానం చెప్పలేక చిల్లర డైలాగులతో చిందులు తొక్కడం రేవంత్ నైజమని కేటీఆర్ విమర్శించారు.తెలంగాణ సోయి…

Read Full News
ఆ కుటుంబానికి అధికారం ద‌క్క‌నివ్వ‌ను..సీఎం రేవంత్

ఆ కుటుంబానికి అధికారం ద‌క్క‌నివ్వ‌ను..సీఎం రేవంత్

2028లో అధికారం కాంగ్రెస్ దే (హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) తాను రాజ‌కీయాల్లో ఉన్నంత కాలం క‌ల్వ‌కుంట్ల కుటుంబానికి అధికారం ద‌క్క‌నివ్వ‌న‌ని సీఏం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తాను ప్రాతినిథ్యం వ‌హిస్తున్న కోడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో కొత్త‌గా ఎన్నికైన స‌ర్పంచ్ లో అత్మీయ స‌మ్మెళ‌నం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న రాష్ట్ర రాజ‌కీయాల‌పై ఘాటుగా స్పందించారు. మ‌ళ్లీ రాష్ట్రంలో క‌ల్వ‌కుంట్ల కుటంబానికి అధికారం ద‌క్క‌డం క‌లే అన్నారు. అసెంబ్లీ ఎన్నిక‌ల నుంచి నిన్న మొన్న జ‌రిగిన పంచాయ‌తీ ఎన్నిక‌ల్లోనూ బీఆర్ఎస్ పార్టీని ఓడించామ‌ని…

Read Full News
ఇ-చలాన్లు వ‌స్తున్నాయ్… SMSల తో జాగ్రత్త..!

ఇ-చలాన్లు వ‌స్తున్నాయ్… SMSల తో జాగ్రత్త..!

రూ.500 క‌ట్ట‌బోయి 6 ల‌క్ష‌లు కోల్పోయిన బాధితుడు (హైద‌రాబాద్, న్యూస్ఇన్‌) సైబ‌ర్ నేర‌గాళ్లు ఏ అవ‌కాశం వ‌చ్చినా త‌మ‌కు అనుకూలంగా మ‌లుచుకునే య‌త్నం చేస్తారు. ప్ర‌జ‌ల్లో అనుమానాలు, అపోహ‌ల‌ను సృష్టించి బ్యాంకు అకౌంట్ల నుంచి కొంత మంది క్రెడిట్ కార్డుల నుంచి మ‌రికొంత నేర‌గాళ్లు త‌మ టార్గెట్ రీచ్ అయ్యేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. తాజాగా న‌గ‌రంలో సైబ‌ర్ నేర‌గాళ్లు ఇ చ‌లాన్ల‌పై దృష్టి పెట్టారు. వాహ‌నాల పై అరుదుగా ట్రాఫిక్ పోలీసులు వేసే ఫైన్లు న‌గ‌రంలోని చాలా…

Read Full News
ప్రజల సొమ్ము…. ప్రజా ప్రతినిధుల పాలు

ప్రజల సొమ్ము…. ప్రజా ప్రతినిధుల పాలు

ఒక్కరోజు ఎంపీల సమావేశం ఖర్చు రూ.13,59,217 లు ఒక్కో ఏంపీ మధ్యాహ్న ప్రభుత్వ భోజనం ఖర్చు రూ.84,370 మాత్రమే ఇతరాత్రా ఖర్చులు మరో రూ.5 లక్షలే (హైదరాబాద్, న్యూస్ఇన్) అవును…. మీరు చూసింది నిజమే… ఒక్క ఎంపీ ప్రభుత్వ సమావేశానికి హాజరైతే ఎంత ఖర్చవుతుందనేది ఎవరు అంచనా వేయలేరు. ప్రభుత్వం విడుదల చేసిన జీవోలే ఆ ఎంపీల ఖర్చులకు సంబంధించి వివరాలు వెల్లడిస్తాయి. ప్రభుత్వం మార్చి నెలలో నిర్వహించిన ఎంపీల సమావేశానికి పదిమంది ఎంపీలు హాజరయ్యారు. ఈ…

Read Full News
స్విగ్గీ Instamart లో కొనుగోళ్లలో 2025 రికార్డులు

స్విగ్గీ Instamart లో కొనుగోళ్లలో 2025 రికార్డులు

(హైదరాబాద్,న్యూస్ఇన్) ఆన్లైన్ మార్కెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పట్టణ ప్రాంత ప్రజలు పూర్తిగా సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ ఏడాది స్విగ్గి Instamart లో జరిగిన భారీగా జరిగిన కొనుగోళ్లు ఆసక్తి రేపుతున్నాయి. ఒక్కొక్కరు చేసిన కొనుగోళ్ల డేటా వెలుగు చూడడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా ఈ వేదికపై కొంతమంది అత్యధికంగా కొనుగోలు చేసిన వస్తువుల వివరాలు ఆసక్తి రేపుతున్నాయి. పట్టణ ప్రాంత ప్రజలు ఆన్లైన్ పై ఏ స్థాయిలో ఆధారపడు తున్నా రో తెలుస్తోంది. లక్షల విలువచేసే…

Read Full News

రవాణా శాఖలో ఖల్ నాయక్ ఆస్తుల కలకలం

(హైదరాబాద్,న్యూస్ఇన్) ఏసీబీ దాడులతో రవాణా శాఖలోని ఖల్ నాయక్ ఆస్తుల వివరాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. సోదరులు నిర్వహిస్తున్న ఏసీబీ అధికారులు కిషన్ నాయక్ ఆస్తులు పోగేసిన విధానం చూసి ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం డిప్యూటీ కమిషనర్ హోదాలో ఉన్న ఆయన ఉద్యోగాన్ని అడ్డుపెట్టుకొని వెనకేసిన ఆస్తుల విలువ భారీగానే ఉందని అంచనా వేస్తున్నారు. ప్రాథమిక అంచనా ప్రకారం బహిరంగ మార్కెట్లో వీటి విలువ రూ. 400 కోట్ల వరకు ఉండొచ్చని ఏసీబీ అధికారులు అంచనాలు ఉన్నాయి నోరెళ్ళబెట్టిన ఏసీబీ……

Read Full News
హ‌ద్దు మీరితే చ‌ర్య‌లే….సీపీ స‌జ్జ‌న్నార్

హ‌ద్దు మీరితే చ‌ర్య‌లే….సీపీ స‌జ్జ‌న్నార్

కొత్త సంవ‌త్స‌రం బందోబ‌స్తు ఏర్పాట్ల‌పై స‌మీక్ష‌ 1వ తేదీ వ‌ర‌కు వ‌రుస‌గా డ్రంక్ అండ్ డ్రైవ్ (హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) కొత్త సంవ్స‌త‌రం సంద‌ర్బంగా జ‌న సంచారం ఉన్న ప్రాంతాల్లో హ‌ద్దు మీరి వ్య‌వ‌హ‌రిస్తే చ‌ర్చ‌లు తీసుకుంటామ‌ని హైద‌రాబాద్ సీపీ సజ్జ‌న్నార్ హెచ్చ‌రించారు. బుధ‌వారం నుంచి ఒక‌టో తేదీ వ‌ర‌కు వ‌రుస‌గా డ్రంక్ అండ్ డ్రైవ్స్ నిర్వ‌హిస్తామ‌ని వెల్ల‌డించారు. మంగళవారం క్రిస్మస్‌, న్యూ ఇయర్‌ వేడుకల బందోబస్తుపై న‌గ‌ర సీపీ వీసీ స‌జ్జ‌న‌ర్, క్షేత్రస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి…

Read Full News

బీఆర్ఎస్ నేత‌లు బ‌రితెగించారు… అన్నీ అబ‌ద్దాలే

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పేరుతో గ‌త ప్రభుత్వం 27వేల కోట్లు ఖర్చు చేసి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదు, బీఆర్ ఎస్ నేత‌లు బ‌రితెగించి అన్ని అబద్దాలే చెబుతున్నార‌ని మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం ఎలాంటి అనుమ‌తులు లేవ‌న్నారు. దీని నిర్మాణం కోసం త‌మ ప్ర‌భుత్వ హాయంలో ఇప్పి వ‌ర‌కు 7వేల కోట్ల రుపాయ‌లు వెచ్చించామ‌ని ఉత్త‌మ్ వెల్ల‌డించారు. కృష్ణా జ‌లాల్లో45 టీఎంసీ…

Read Full News