అసభ్య ప్రవర్తన-వివాదంలో పాక్ క్రికెటర్
-శ్రీలంక సీరియస్ (స్పోర్ట్స్ డెస్క్,న్యూస్ఇన్) భారత-శ్రీలంక దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఐసీసీ టీ-20 ప్రపంచ కప్ పోటీలు తుది దశకు చేరుకుంటున్నాయి. పాక్ సెమీఫైనల్ కు చేరకముందే పోటీ నుంచి ఓటమితో వైదొలగాల్సి వచ్చింది. భారత జట్టు చేతిలో ఓడిన నాటి నుంచి పాక్ క్రికెట్ లో సంక్షోభం దిశగా అడుగులు పడుతున్నాయి. పాక్ క్రికెటర్లకు, మాజీ క్రికెటర్లకు కొన్ని రోజుల పాటు మాటల యుద్ధం జరిగింది. పాక్ క్రికెట్ బోర్డు కూడా ఆటగాళ్లపై తీవ్ర అసంతృప్తి…