Headlines

గ్ర‌హణ స‌మ‌యంలో తెరిచి ఉంచే దేవాల‌యం

(తిరుమ‌ల‌,న్యూస్ఇన్‌) సూర్య‌గ్ర‌హ‌ణ‌, చంద్ర‌గ్ర‌హ‌ణం సంద‌ర్బంగా దాదాపు అన్నీ ఆల‌యాలు మూసి వేస్తారు. గ్ర‌హాణానంత‌రం సంప్రోక్ష‌ణ అనంత‌రం దేవాల‌యాల‌ను తిరిగి తెరుస్తారు. ఆ త‌రువాతే భ‌క్తుల‌కు ద‌ర్శ‌నాల‌కు అనుమ‌తి ఇస్తారు. ఇదంతా 99 శాతం దేవాలయాల్లో జ‌రిగే ప్ర‌క్రియ అయితే….. తెలుగు రాష్ట్రాల్లో ఒక దేవాల‌యం మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటుంది. గ్ర‌హ‌ణం సంద‌ర్భంగా ఆ దేవాల‌యాన్ని ఎప్పుడూ మూసి వేసే సంప్ర‌దాయాన్ని ఆ దేవాల‌యం పాటించ‌దు. దేవాల‌యంలో నిత్యం మాదిరిగానే గ్ర‌హ‌ణ స‌మ‌యంలో కూడా పెద్ద ఎత్తున…

Read Full News
శివ(రాత్రి) ఉత్సవాలు-విద్యార్థులు -సరసాలు

శివ(రాత్రి) ఉత్సవాలు-విద్యార్థులు -సరసాలు

–మల్లారెడ్డి కళాశాల నిర్వాకం (హైదరాబాద్, న్యూస్ఇన్) ఇటీవల జరిగిన శివరాత్రి పండుగ సందర్భంగా మల్లారెడ్డి కళాశాలలో చోటు చేసుకున్న పరిణామాలు చర్చినీయంశంగా మారాయి. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన కళాశాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. శివరాత్రి పండుగ సందర్భంగా సీఎంఆర్ కళాశాల ఆవరణలో జాగరణ కోసం కళాశాల యాజమాన్యం భారీ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మల్లారెడ్డి సహా ఆయన కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. కళాశాల ఏర్పాటు చేసిన సంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి…. ఇదే సమయంలో విద్యార్థులు…

Read Full News

బీఆర్ఎస్ ఓట‌మికి కార‌ణం….. నా మెడ‌లో వేస్తారా

కేటిఆర్ ట్వీట్ పై ఘాటుగా స్పందించిన క‌విత‌ (న్యూస్ఇన్‌, హైద‌రాబాద్) గ‌త ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ అహంకారం, ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను ప‌ట్టించుకోక‌పోవ‌డం వ‌ల్లే ఓడి పోయింద‌ని ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత వ్యాఖ్యానించారు. కేటిఆర్ చేసిన ట్వీట్ ను త‌ప్పుబ‌ట్టారు. తన‌పై లిక్క‌ర్ కేసు న‌మోదు కావ‌డంతోనే ఎన్నిక‌ల్లో ఓడి పోయామ‌ని బీఆర్ ఎస్ నేత‌లు చేసిన ప్ర‌చారంపై క‌విత ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. నేటి తీర్పుతో ఈ ప్ర‌చారాన్ని ఇక్క‌డికైనా మానుకోవాల‌ని బీఆర్ఎస్ నేత‌ల‌కు క‌విత హిత‌వు చెప్పారు….

Read Full News

కేజ్రీ వాల్ కంట త‌డి…. అవినీతి ప‌రులం కాదు

(న్యూఢిల్లీ,న్యూస్ఇన్‌) ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఐదుగురు నేతలను జైలులో పెట్టారు. సీఎం, డిప్యూటీ సీఎంలతో సహా ఐదుగురిని జైలులో పెట్టారు. కేజ్రీవాల్ ఏనాడూ అవినీతికి పాల్పడలేదు. మేము అవినీతికి వ్యతిరేకంగా పోరాడిన వాళ్లం. కోర్టు తీర్పు వెలువడిన వెంటనే మీడియాతో మాట్లాడిన ఆయన, “నేను అవినీతిపరుడను కాను” అని స్పష్టం చేస్తూ, తాను మరియు మనీష్ సిసోడియా నిజాయితీ గలవారేనని కోర్టు పేర్కొన్నట్టు తెలిపారు. ఈ కేసు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైందని ఆరోపించిన కేజ్రీవాల్, ప్రధాన…

Read Full News

మ‌హాన‌గ‌రంలో ‘క‌ల్తీ’ ముఠాలు…!

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) క‌ల్తీ టీ పొడీ ఘ‌ట‌న మ‌రువ‌క ముందు న‌గ‌రంలో క‌ల్తీ పాల రాకెట్ వెలుగు చూసింది. న‌గ‌ర శివారుల్లోని క‌డ్తాల్ మండ‌లంలోని రావిచెడ్ గ్రామంలో పాలు సేక‌రించే శ్రీశైలం గౌడ్ లాభ‌సాటి వ్యాపారంగా దీన్ని మార్చుకోవాల‌నుకున్నారు.పాల సేక‌ర‌ణ‌తో పాటే క‌ల్తీ పాలు త‌యారు చేయ‌డం మొద‌లు పెట్టారు. క‌ల్తీ పాల‌ను త‌యారు చేసి మార్కెటింగ్ చేస్తూ క‌ల్తీ పాల‌తో ప్ర‌జ‌ల ప్రాణ‌ల‌తో చెల‌గాటం మొద‌లు పెట్టారు. కొన్ని రోజుల పాటు గుట్టుగా సాగిన ఈ వ్యాపారం…

Read Full News

తెలంగాణా ప‌బ్లిక్ స్కూల్స్- ప్ర‌భుత్వం ప్లాన్ రెడీ

స‌మీక్ష‌లో ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి (హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 100 నియోజ‌క‌వ‌ర్గాల్లో తెలంగాణ ప‌బ్లిక్ స్కూళ్ల‌ను వ‌చ్చే విద్యాసంవ‌త్స‌రం నుంచి ప్రారంభించాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. త‌ర‌గ‌తి గ‌దులు, క్రీడా మైదానం, ఇత‌ర అన్ని ర‌కాల వ‌స‌తులు, బోధ‌నా సిబ్బంది, ర‌వాణా సౌక‌ర్యం క‌లిగి ఉన్న రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలోని ఆరుట్ల తెలంగాణ ప‌బ్లిక్ స్కూల్ త‌ర‌హాలోనే ఈ వంద స్కూళ్లు ఉండాల‌ని సీఎం ఆదేశించారు. విద్యా శాఖ‌పై కమాండ్ కంట్రోల్ సెంట‌ర్‌లో…

Read Full News

జింబాబ్వే ముందు భార‌త్ భారీ ల‌క్ష్యం

(స్పోర్ట్స్ డెస్క్, న్యూస్ఇన్‌) కీల‌క మ్యాచ్ లో ప‌సికూనల పై భార‌త్ భారీ స్కోరు న‌మోదు చేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు బ్యాటింగ్ లో విఫ‌ల‌మ‌వుతూ వ‌చ్చిన బ్యాట‌ర్లు ఈ మ్యాచ్ ద్వారా ఫాం లోకి వ‌చ్చిన‌ట్లు క‌నిపిస్తున్నారు. బ్యాటింగ్ ఆర్డ‌ర్ లో మార్పులు కూడా ఫ‌లితాన్నిఇచ్చిన‌ట్లు క‌నిపిస్తోంది. చెన్నై మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన భార‌త జ‌ట్టు 4 వికెట్ల న‌ష్టానికి 256 ప‌రుగులు చేసింది. భార‌త్ ఓపెనింగ్ పార్టన‌ర్ షిప్ ఈరోజు మ్యాచ్ లో…

Read Full News

ఓ ఇంటి వాడైన విజ‌య్ దేవ‌ర‌కొండ‌

ర‌ష్మిక ట్వీట్ (సినిమా డెస్క్, న్యూస్ఇన్‌) తెలుగు సినీ ప్ర‌పంచంలో గ‌త కొన్ని రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మందాన పెళ్లి పూర్త‌యింది. కుటుంబ స‌భ్యులు, అత్యంత స‌న్నిహితుల మ‌ధ్య ఉద‌య్ పూర్ లో ఘ‌నంగా వీరి వివాహం జ‌రిగింది. పెళ్లి త‌రువాత ర‌ష్మిక మంద‌నా ఆస‌క్తి క‌ర‌మైన ట్వీట్ చేయ‌డంతో ఇది వైర‌ల్ గా మారింది. వీరి పెళ్లికి సంబంధించి ఫోటోలు కొన్ని మాత్ర‌మే బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఈ నెల26వ తేదీన రాజస్థాన్…

Read Full News

వెస్టీండీస్ పై విజ‌యంతో సెమిస్ కు ప్రోటీస్..?

కెప్ట‌న్ ఇన్నింగ్స్ ఆడిన ఏయిడెన్ మార్క్రం (స్పోర్ట్స్ డెస్క్,న్యూస్ ఇన్‌) సూప‌ర్ 8 మ్యాచ్ ల‌లో ఒక్కో జ‌ట్టు సెమీ ఫైన‌ల్ బెర్త్ ను ఖ‌రారు చేసుకుంటున్నాయి. ఈ రోజు జ‌రిగిన కీల‌క మ్యాచ్ లో వెస్టీండీస్ పై విజ‌యం సాధించ‌డంతో ద‌క్షిణా ఫ్రికా జ‌ట్టు సెమిఫైనల్ కు అర్హ‌త సాధించింది. భార‌త్, వెస్టీండీస్ తో జ‌రిగిన మ్యాచ్ ల‌లో సునాయ‌సంగా విజ‌యం ద‌క్కించుకుంది. ద‌క్షిణా ఫ్రికా విజ‌యం సాధించ‌డంతో భార‌త్ జ‌ట్టుకు ఆశ‌లు రేకెత్తిస్తున్నాయి. వెస్టీండీస్…

Read Full News
ఆ క‌లెక్ట‌ర్ బ‌దిలీ- సంబ‌రాలు చేసుకున్న ప్ర‌జ‌లు

ఆ క‌లెక్ట‌ర్ బ‌దిలీ- సంబ‌రాలు చేసుకున్న ప్ర‌జ‌లు

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) ప్ర‌జా సేవ‌లో ప్ర‌భుత్వ అధికారుల బాధ్య‌త‌ల గురించి ప్ర‌త్యేకంగా చెప్పే అవ‌స‌రం లేదు. ప్ర‌జా ప్ర‌తినిధులు, ప్ర‌భుత్వం తీసుకునే నిర్ణ‌యాలు, సిఫార‌సు చేసే అంశాల‌ను అమ‌లు చేసే కీల‌క బాధ్య‌త‌ల‌ను అధికారులు నిర్వ‌హిస్తారు. కొంత మంది అధికారులు త‌మ ప‌రిధిలోనే ప్ర‌జ‌ల‌కు సాధ్య‌మైనంత వ‌ర‌కు అందుబాటులో ఉంటూ వారి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు వెంట వెంట‌నే చ‌ర్య‌లు తీసుకుంటారు. మ‌రికొంత మంది అధికారులు ప్ర‌జలు ఎలాంటి స‌మ‌స్య‌లు తెచ్చినా ప్ర‌భుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తామ‌ని…

Read Full News