Headlines

ChatGPT కి180 మిలియ‌న్ల భార‌తీయ యూజ‌ర్లు

భారత AI సమ్మిట్ తో $200 బిలియన్ల పెట్టుబ‌డి AI ఇన్‌ఫ్రా కోసం 7 సంవత్సరాలలో రిలయన్స్ $110 బిలియన్లను వెచ్చించింది. 2035 నాటికి అదానీ $100 బిలియన్, గూగుల్ $15 బిలియన్ వైజాగ్ హబ్ + 20 మిలియన్ల వెచ్చించి శిక్షణ ఇస్తుంది. 86 దేశాలు ప్రపంచ ఏఐ స‌మ్మిట్ కు ఆమోదం తెలిపాయి. దేశంలో ChatGPT కి180 మిలియన్ల వినియోగదారులు… జెమిని (118 మిలియన్), పెర్‌ప్లెక్సిటీ (19 మిలియన్) భార‌తీయుల‌ను అక‌ట్టుకునేందుకు స‌బ్ స్క్రిప్ష‌న్…

Read Full News
ఐసీసీ టీ-20 ప్ర‌పంచ క‌ప్ సెమీఫైనల్స్ స్టార్ట్

ఐసీసీ టీ-20 ప్ర‌పంచ క‌ప్ సెమీఫైనల్స్ స్టార్ట్

(స్పోర్ట్స్ డెస్క్, న్యూస్ఇన్) ఐసీసీ ప్ర‌పంచ‌క‌ప్ పోటీలు తుది ద‌శ‌కు చేరుకున్నాయి. నాలుగు కీల‌క జ‌ట్టు సెమీఫైన‌ల్స్ లో అడుగు పెట్ట‌డంతో సెమీస్ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నాయి. ద‌క్షిణా ఫ్రికా- న్యూజీలాండ్, ఇంగ్లాండ్-భార‌త జ‌ట్టు సెమీస్ లో త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకోనున్నాయి. తొలి సెమీఫైన‌ల్స్ లో ప్రోటీస్- కీవిస్ మ‌ధ్య నేడు సాయంత్రం కోల్ క‌త్త ఈడెన్ గార్డెన్ లో మ్యాచ్ జ‌రుగ‌నుంది. సాయంత్రం 7 గంట‌ల‌కు జ‌రిగే ఈ మ్యాచ్ క్రికెట్ అభిమానాల‌కు జోష్ ఇచ్చే…

Read Full News

న‌గ‌రంలో ట్రాఫిక్ ఆంక్ష‌లు- ఆ రూట్లో వెళ్ల‌కండి

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) హోలీ సంద‌ర్భంగా సిక్కులు నిర్వ‌హించే ఊరేగింపు నేప‌థ్యంలో బుధ‌వారం జరగనున్న ఊరేగింపు దృష్ట్యా. మధ్యాహ్నం 3:30 గంటలకు సెంట్రల్ గురుద్వారా నుండి ప్రారంభమై శంకర్ షేర్ హోటల్ – మెహబూబ్ గంజ్ – SA బజార్ మసీదు – బర్తన్ బజార్ – స్వస్తి మిర్చి – బేగం బజార్ చత్రి – చుడీ బజార్ – రాణి అవంతి బాయి విగ్రహం – తుక్కెర్వాడి టి-జంక్షన్ – గాంధీ విగ్రహం – పురానా పూల్…

Read Full News

యుద్ధం ఎఫెక్ట్… పెట్రోల్, డీజిల్ నో టెన్ష‌న్

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం, అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో భారతదేశం అన్ని రకాల పరిస్థితులను ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి అన్నారు. ఈ యుధ ప్ర‌భావంతో ప్ర‌ధానంగా పెట్రో ఉత్ప‌త్తుల‌పై ప్ర‌భావం ప‌డే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌జ‌లు ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. భారతదేశం రిఫైనరీ విషయంలో నాలుగో స్థానం, ఎగుమతుల విషయంలో ఐదో స్థానంలో ఉంది. పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతిలో మూడో స్థానంలో ఉన్నప్పటికీ.. పశ్చిమాసియాలో జరుగుతున్న పరిణామాలతో…

Read Full News

హాయ్ ‘జ‌గ్గా’ జీ.. హౌఆర్ యూ అన్న‌’రాహూల్’

(హైద‌రాబాద్,న్యూస్ఇన్) వికారాబాద్ లో జ‌రిగిన తెలుగు రాష్ట్రాల డీసీసీ అధ్య‌క్షుల శిక్ష‌ణా శిబిరాల ముగింపు సంద‌ర్బంగా ఆస‌క్తి క‌ర ప‌రిణామం చోటు చేసుకుంది. దాదాపు ప‌ది రోజుల పాటు జ‌రిగిన ఈ శిబిరాల ముగింపుకు ఏఐసీసీ అగ్ర‌నేత రాహూల్ గాంధీ హాజ‌రై కాంగ్రెస్ పార్టీ నేత‌ల‌కు దిశా నిర్దేశం చేశారు. తెలుగు రాష్ట్రాల‌కు చెందిన కీల‌క కాంగ్రెస్ నేత‌లంతా ఈ స‌మాశానికి హాజ‌రు కావడంతో పార్టీ ఎంతో ప్రతిష్టాత్మ‌కంగా ఈ స‌మావేశాల‌ను నిర్వ‌హించింది. తొలి రోజు సీఎం…

Read Full News

క‌లెక్ట‌ర్ల‌కు సీఎం రేవంత్ రెడ్డి క్లాస్

(హైద‌రాబాద్,న్యూస్ఇన్) ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి జిల్లా క‌లెక్ట‌ర్ ల‌కు క్లాస్ తీసుకున్నారు. ప్ర‌భుత్వం సూచించిన విధంగా క్షేత్ర స్థాయిలో ప్ర‌ణాళిక‌ల‌ను అమ‌లు చేసే అధికారులుగా జిల్లా క‌లెక్ట‌ర్లు ఎంతో బాధ్య‌తా యుతంగా వ్య‌వ‌హ‌రించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ప్ర‌భుత్వం త్వ‌ర‌లో మొద‌లు పెట్ట‌నున్న 99 రోజుల కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌పై సీఎం క‌లెక్ట‌ర్లు ఉన్నతాధికారుల‌తో కీల‌క స‌మావేశాన్ని నిర్వ‌హించారు. ఐఏఎస్ లు ఎంపికైనా…. ప్ర‌జ‌ల‌కు ఉప‌యోగ ప‌డే ప‌నులు చేసినప్పుడే వృత్తి రీత్యా సార్ధ‌క‌త ల‌భిస్తుంద‌న్నారు. ప్ర‌భుత్వం అధికారుల ప‌నితీరును…

Read Full News

క‌ల్వ‌కుంట్ల క‌విత ధ‌ర్నా- పోలీసుల అరెస్ట్

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) మూసీ న‌దీ ని అక్ర‌మించి అక్ర‌మంగా నిర్మాణం చేస్తున్న భ‌వ‌నాల‌ను కూల్చి వేయాల‌ని డిమాండ్ చేస్తూ మంగ‌ళ‌వారం ధ‌ర్నా నిర్వ‌హించిన‌ క‌విత‌ను పోలీసులు అరెస్టు చేశారు. మూసీ సుంద‌రీక‌ర‌ణ‌లోభాగంగా ప్ర‌భుత్వం వేలాది మంది పేద‌ల ఇళ్ల‌ను కూల్చి వేస్తోంద‌ని, మూసీ న‌డి బొడ్డున నిర్మాణంలో ఉన్న భారీ అక్రమ నిర్మాణాల‌ను మాత్రం ప్రోత్స‌హించే విధంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని క‌విత నిర‌స‌న చేప‌ట్టారు. స్థానికుల‌తో క‌లిసి నిర‌స‌న తెలిపారు. ఈ అక్ర‌మ నిర్మాణాన్ని కూల్చి వేయాల‌ని డిమాండ్ చేశారు….

Read Full News
‘ప్ర‌జా పాల‌న‌’పై ప్ర‌జ‌ల్లోకి రేవంత్ స‌ర్కార్

‘ప్ర‌జా పాల‌న‌’పై ప్ర‌జ‌ల్లోకి రేవంత్ స‌ర్కార్

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) రాష్ట్రంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం అదికారం చేప‌ట్టి రెండేళ్లు పూర్తి కావ‌డంతో గ‌డిని రెండేళ్ల‌లో ప్ర‌భుత్వం చేప‌ట్టిన అభివృధ్ధి, సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను వివ‌రించేందుకు 99 రోజుల కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌క‌టించింది. ఈ నెల 6వ తేదీ నుంచి జూన్ 12వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హించే ఈ కార్య‌క్ర‌మాల‌పై సీఎం రేవంత్ రెడ్డి క‌లెక్ట‌ర్ల‌తో స‌మావేశాన్ని నిర్వ‌హించారు. స‌చివాల‌యంలో ఏర్పాటు చేసిన ఈ స‌మావేశంలో ప్ర‌భుత్వ ప్రాధాన్య‌త‌ల‌ను సీఎం వివ‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో అధికారులు వ్య‌వ‌హ‌రించాల్సిన అంశాల‌పై ప‌లు సూచ‌న‌లు…

Read Full News

దేశంలో తొలిసారి డిజిట‌ల్ రూపంలో జ‌న‌గ‌న‌ణ‌

తెలంగాణ స‌ర్కార్ న‌జ‌ర్ (హైద‌రాబాద్,న్య‌స్ఇన్‌) దేశంలో తొలిసారి జ‌న‌గ‌ణ‌న డిజిటల్ ఫార్మాట్లో చేప‌ట్టేందుకు ఏర్పాట్లు పూర్త‌య్యాయి. త్వ‌ర‌లో చేప‌ట్టే డిజిట‌ల్ విధానంలో పార‌దర్శ‌కంగా జ‌న‌గ‌ణ చేప‌ట్ట‌నున్న నేప‌థ్యంలో ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణారావ్ జిల్లా కలెక్ట‌ర్ల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు. ఈ విడ‌త స్వ‌చ్ఛందంగా కూడా ఆన్ లైన్ ద్వారా ప్ర‌జ‌లు జ‌న‌గ‌ణ‌లో త‌మ వివ‌రాల‌ను స‌మ‌ర్పించే విధంగా ఏర్పాట్లు చేసిన‌ట్లు సీఎస్ వెల్ల‌డించారు. జ‌న‌గ‌ణ‌న‌లో భాగంగా ఏ ఒక్క నివాసాన్ని కూడా వ‌ద‌ల‌కుండా లెక్కించాల‌ని సీఎం…

Read Full News
న‌గ‌రంలో ఘ‌నంగా …….హోలీ……..!

న‌గ‌రంలో ఘ‌నంగా …….హోలీ……..!

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) తెలంగాణాతో పాటు హైద‌రాబాద్ లోహోలీ పండుగ‌ను ఘ‌నంగా జ‌రుపుకున్నారు. 3వ తేదీన పౌర్ణ‌మి రోజు చంద్ర గ్ర‌హణం రావ‌డంతో ఒక రోజు ముందుగానే పండుగ‌ను జ‌రుపుకోవాల్సి వ‌చ్చింది. ప్ర‌భుత్వం 3వ తేదీన సెల‌వు ప్ర‌క‌టించ‌డంతో 3వ తేదీన హోలీ పండుగ‌ను పెద్ద ఎత్తున జ‌రుపుకున్నారు.న‌ర‌గంలో వివిధ ప్రాంతాల్లోహోలీ సంద‌ర్భంగా రంగురంగులతో హోలీ పండుగ‌ను జ‌ర‌పుకున్నారు.ప్ర‌ధానంగా చిన్నారులు,యువ‌త పెద్ద ఎత్తున హోలీ సంబ‌రాల్లో ఎంతో ఉత్స‌హంగా పాల్గొన్నారు. మిత్రులకు రంగులు వేస్తూ….హోలీ సంప్రదాయాన్ని చాటి చెప్పే విధంగా…

Read Full News