వైభవంగా శ్రీరామ నవమి ఉత్సవాలు
(హైదరాబాద్,న్యూస్ఇన్) శ్రీరామ నవమి ని దేశంలో ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎంతో ఘనంగా శ్రీరామ నవమిని జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాచలంలో జరిగిన శ్రీరామ నవమి ఉత్సవాల్లో పాల్గొన్నారు. భ్రదాచల ఆలయం అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. మొదటి విడతలో351 కోట్ల రుపాయాలను ప్రభుత్వం ఇటీవలే మంజూరు చేసింది. గోదావరి పుష్కరాల నాటికి తొలివిడత పనులను పూర్తి చేయాలన్న లక్ష్యంగా పనులు మొదలు పెట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. అనంతరం…