చంద్ర‌బాబు భ‌య‌ప‌డుతున్నారు – వైఎస్ జ‌గ‌న్

(అమ‌రావ‌తి,న్యూస్ఇన్‌) ఏపీ సీఎం చంద్ర‌బాబు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు చూస్తుంటే మీరు బాగా భ‌య‌ప‌డిపోతున్నార‌ని అర్థ‌మ‌వుతోంది. ఎన్నిక‌ల ముందు అధికారం కోసం నోటికి వ‌చ్చిన వాగ్దానాలు ఇచ్చారు. సూప‌ర్ సిక్స్‌, సూప‌ర్ సెవెన్ అంటూ ప్ర‌తి స‌భ‌లోనూ ఊద‌ర‌గొట్టారు. బాండ్లు సైతం ప్ర‌తి ఇంటికీ వెళ్లి ఇచ్చి ప్ర‌తి కుటుంబాన్ని మోసం చేశారు. రెండేళ్లు అవుతున్నా మేనిఫెస్టోలో చెప్పిన‌వి ఏవీ చేయ‌క‌పోగా, సూప‌ర్ సిక్స్, సూప‌ర్ సెవెన్‌ అమ‌లు చేసేశామ‌ని ప‌చ్చి అబ‌ద్ధాలు కూడా చెబుతున్నారు. ఈ క్ర‌మంలో…

Read Full News
హైద‌రాబాద్ నుంచి మ‌రో 8 కొత్త రైళ్లు

హైద‌రాబాద్ నుంచి మ‌రో 8 కొత్త రైళ్లు

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం కేంద్ర ప్రభుత్వం భాగ్యనగరంలోని వివిధ స్టేషన్ల నుంచి 8 కొత్తరైళ్లను ప్రకటించింది. కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి చొరవతో వచ్చిన ఈ కొత్తరైళ్లు వీక్లీ ట్రైన్స్‌గా ప్రయాణికులకు సేవలందిచనున్నాయి. హైదరాబాద్ నుంచి తిరుపతి, తిరుచానూరు (ఆంధ్రప్రదేశ్), శ్రీ గంగానగర్, జైపూర్ (రాజస్థాన్), భువనేశ్వర్ (ఒడిశా)లకు రెగ్యులర్ ట్రైన్స్ నడపాలని డిమాండ్లు వచ్చిన నేపథ్యంలో.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఈ విషయంపై రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ తో చర్చించారు. ఈ నేపథ్యంలో.. హైదరాబాద్ నగరంలోని…

Read Full News
జయలలిత లాంటి పాల‌న మ‌ళ్లీ రావాలి – చంద్ర‌బాబు

జయలలిత లాంటి పాల‌న మ‌ళ్లీ రావాలి – చంద్ర‌బాబు

(అమ‌రావ‌తి,న్యూస్ఇన్‌) త‌మిళ నాడులో మ‌ళ్లీ జ‌య‌ల‌లిత పాల‌న రావాలంటే ఎన్డీఏ అభ్య‌ర్థుల‌నే గెలిపించాలని ఏపీ సీఎం చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు డీఎంకే వ్యతిరేకంగా ఓటేసి మహిళలకు తీరని అన్యాయం చేసిందని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేసి మహిళలకు… డీలిమిటేషన్ బిల్లును అడ్డుకుని దక్షిణాది రాష్ట్రాలకు కాంగ్రెస్, డీఎంకే సహా ఇండి కూటమి పార్టీలు పెద్ద ఎత్తున నష్టాన్ని కలిగించాయని ఏపీ సీఎం ఆగ్రహం వ్యక్తం…

Read Full News
ఘ‌నంగా చంద్ర‌బాబు బ‌ర్త్ డే వేడుక‌లు

ఘ‌నంగా చంద్ర‌బాబు బ‌ర్త్ డే వేడుక‌లు

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) తెలుగు రాష్ట్రాల్లో ఏపీసీఎం చంద్ర‌బాబు పుట్టిన రోజు వేడుకుల‌ను ఆ పార్టీ నేత‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు. అమ‌రావ‌తిలో చంద్ర‌బాబు పుట్టిన రోజు సంద‌ర్భంగా అన్న క్యాంటిన్ ల‌లో ఒక రోజు భోజ‌నం ఖ‌ర్చును భ‌రించారు. పేద‌ల‌కు రాష్ట్ర వ్యాప్తంగా అన్న‌దానం చేశారు. పార్టీ నేత‌లు , కార్య‌క‌ర్త‌లు బాబు బ‌ర్త్ డే సంద‌ర్బంగా వివిధ కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించారు. బాబు పుట్టిన రోజు సంద‌ర్బంగా తిరుమ‌ల‌, ఇంద్ర‌కీలాద్రి దేవాల‌య పూజారులు చంద్ర‌బాబు దంత‌పుత‌ల‌కు వేద ఆశిర్వ‌చ‌నాలు ఇచ్చారు….

Read Full News
వేస‌వి సెలవులు – ప్ర‌త్యేక రైళ్లు- ద‌.మ‌. రైల్వే

వేస‌వి సెలవులు – ప్ర‌త్యేక రైళ్లు- ద‌.మ‌. రైల్వే

(హైద‌రాబాద్, న్యూస్ఇన్‌) వేస‌వి ర‌ద్దీని దృష్టిలో ఉంచుకుని ద‌క్షిణ మ‌ధ్య రైల్వే ప‌లు ప్ర‌త్యేక రైళ్ల‌ను న‌డిపించాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. దేశంలోని వివిధ ప్రాంతాల‌కు తెలంగాణా, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల‌ను క‌లుపుతూ ఈ రైళ్లు ప్ర‌యాణికులకు అందుబాటులోకి వ‌స్తున్నాయి. ప్ర‌త్యేక రైళ్ంల వివ‌రాలు ఇలా ఉన్నాయి. రైలు నెం. 07687 తిరుపతి – ఖరగ్‌పూర్ – తిరుపతి రైలు నెం. 07691/07692 మచిలీపట్నం – ఖరగ్‌పూర్ – మచిలీపట్నం రైలు నెం.07688/07693/07694 చర్లపల్లి- ఖరగ్‌పూర్ – చర్లపల్లి రైలు…

Read Full News
ద‌క్షిణాది రాష్ట్రాల‌కు జనసేన విస్తరణ – నాగ‌బాబు

ద‌క్షిణాది రాష్ట్రాల‌కు జనసేన విస్తరణ – నాగ‌బాబు

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి దశాబ్దకాలం పాటు ప్రజాక్షేత్రంలో పోరాటాలు, అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలకు ప్రత్యక్షంగా చేపడుతున్న సేవలు అందిస్తోందని ఎమ్మెల్సీ నాగ‌బాబు అన్నారు. అభివృద్ధి పనులను అనుసరిస్తున్న ఇతర రాష్ట్రాల ప్రజలు తమ రాష్ట్రాల్లో కూడా జనసేన పార్టీ ని విస్త‌రించాల‌ని ప్ర‌తిపాద‌న‌లు చేస్తున్నార‌ని అందులో భాగంగానే తిరువ‌నంత పురంలో స‌మావేశం ఏర్పాటు చేసిన‌ట్లు వెల్ల‌డించారు. పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆదేశాల మేర‌కు ప‌ర్య‌టించి తిరువనంత పురంలో జ‌రిగిన స‌మావేశంలో స్థానిక…

Read Full News

పాల‌న అంటే అక్ర‌మ అరెస్టులా….వైఎస్ జ‌గ‌న్

(అమ‌రావ‌తి,న్యూస్ఇన్‌) మీ ఉద్దేశంలో ప‌రిపాల‌న అంటే ప్ర‌శ్నించే గొంతుకల‌కు సంకెళ్లు వేయ‌డ‌మా? ఆ గొంతుకల‌పై అక్ర‌మ కేసులు పెట్టి అరెస్టు చేయించ‌డ‌మా? మీ ప్రభుత్వ అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తే అదేమైనా దేశ ద్రోహమా? తెలుగు రాష్ట్రాల్లో ఉన్న జర్నలిస్టులపై మీకెందుకు అంత కక్ష? వాళ్లు ఏమైనా మీరు చేయ‌నిది చెప్పారా? మీరు చెప్ప‌నిది చూపించారా? వాస్త‌వాలు మాట్లాడితే అంత ఉలుకెందుకు? బీసీ వర్గానికి చెందిన సీనియర్ జర్నలిస్టుగా పనిచేసిన పూడి శ్రీహ‌రి చేసిన త‌ప్పేంటి? అత‌నిపై అక్ర‌మ…

Read Full News

త‌మిళ‌నాడుకు ఏపీ సీఎం చంద్ర‌బాబు

(అమ‌రావ‌తి,న్యూస్ఇన్‌) త‌మిళనాడు ఎన్నిక‌ల ప్ర‌చారానికి ఏపీ సీఎం చంద్ర‌బాబు వెళ్ల‌నున్నారు. ఎన్డీఏ అభ్య‌ర్థుల విజ‌యం కోసం ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో చంద్ర‌బాబు రోడ్ షోలు, బ‌హిరంగ స‌భ‌ల్లో పాల్గొంటారు. ఎన్డీఏ భాగస్వామ్య ప‌క్షాల అభ్య‌ర్థుల విజ‌యం కోసం సోమ‌వారం మ‌ధ్యాహ్నం అమ‌రావ‌తి నుంచి కోయం బ‌త్తూరు వెళ్తారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమిళనాడు వెళ్లనున్నారు. ఈ నెల 20, 21 తేదీల్లో తమిళనాడులోని కోయంబత్తూరు, హోసూరు, తళ్లి, ఆవడి,…

Read Full News

ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు శ‌స్త్ర చికిత్స‌

(అమ‌రావ‌తి,న్యూస్ఇన్‌) ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి శనివారం సాయంత్రం శస్త్రచికిత్స జరిగింది. శుక్రవారం ఉదయం అధికారులతో పాలనాపరమైన విషయాలపై చర్చిస్తున్న సందర్భంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొద్ది నెలలుగా ఆరోగ్యపరంగా ఆయ‌న ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఆయన వ్యక్తిగత వైద్యుల సలహాతో శుక్రవారం నాటి అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకుని ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలతోపాటు ఎం.ఆర్.ఐ. కూడా నిర్వహించారు. వాటిని పరిశీలించిన వైద్యులు శస్త్ర చికిత్స చేయవలసి ఉంటుందని నిర్ణయించి,…

Read Full News
సీఎం చంద్రబాబు స్వీయ జనగణన నమోదు

సీఎం చంద్రబాబు స్వీయ జనగణన నమోదు

(అమరావతి, న్యూస్ఇన్‌) రాష్ట్రంలో ఇవాల్టి నుంచి ప్రారంభమైన స్వీయ జనగణన కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన వివరాలను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకున్నారు. హౌస్ లిస్టింగ్- హౌస్ సెన్సెస్ కార్యక్రమంలో భాగంగా ఆన్ లైన్ ద్వారా వివరాల నమోదు ప్రక్రియ ఇవాళ ప్రారంభమైంది. se.census.gov.in వెబ్ సైట్ ద్వారా ముఖ్యమంత్రి వివరాలను నమోదు చేశారు. మొత్తం 33 ప్రశ్నలతో కూడిన ఈ సెల్ఫ్ ఎన్యుమరేషన్ ప్రక్రియను ఏపీ జనగణన డైరెక్టర్ జె.నివాస్…

Read Full News