Headlines

వైసీపీ కార్యాల‌యంలో ఉగాది వేడుక‌లు

(అమ‌రావ‌తి,న్యూస్ఇన్‌) వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు నిర్వ‌హించారు. మాజీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్, భార‌తి దంప‌తులు ఈ వేడుక‌ల్లో పాల్గొన్నారు. సాంప్రదాయ పంచెకట్టు, భుజాన కండువాలో ఉగాది వేడుకలకు జ‌న్మోహ‌న్ రెడ్డి హాజ‌ర‌య్యారు.ఉగాది వేడుకలు, పంచాంగ శ్రవణం కార్యక్రమానికి వచ్చిన జగన్‌ దంపతులకు వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగ‌తం ప‌లికారు. పార్టీ కార్యాల‌యంలో జ‌రిగిన ఉగాది ఉత్స‌వాల్లో పార్టీ ముఖ్యనేతలు, నాయకులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు,…

Read Full News
ఏపీ లో మూడో బిడ్డ‌ను కంటే ఆర్ధిక స‌హ‌యం

ఏపీ లో మూడో బిడ్డ‌ను కంటే ఆర్ధిక స‌హ‌యం

-సీఎం చంద్ర‌బాబు నాయుడు (అమ‌రావ‌తి,న్యూస్ఇన్‌) ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రం ఇప్పుడు జ‌నాభా పెంచ‌డానికి అత్యంత ప్రాధాన్య‌త ఇచ్చే ప‌నిలో ప‌డింది. ప్ర‌స్తుతం ఉన్న జ‌నాభా లెక్క‌లు….. గ‌త కొన్నేళ్లుగా జ‌నాభా పెరుగుద‌ల‌లో వ‌స్తున్న మార్పుల‌ను ప‌రిశీలిస్తున్న ప్ర‌భుత్వం కొత్త‌గా పాపులేష‌న్ పాల‌సీ తెచ్చేందుకు రెడీ అవుతోంది. గ‌త అసెంబ్లీ స‌మావేశాల్లోనే ప్ర‌భుత్వం ఇందుకు సూత్ర ప్రాయ ఆమోదం తెలిపినా….ఇంకా పాపులేష‌న్ పాల‌సీ అధికారికంగా వెల్ల‌డించ‌లేదు. అయితే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఉగాది పండ‌గ ప్ర‌భుత్వం నిర్వ‌హించిన ఉగాది…

Read Full News
దివ్యాంగ‌శ‌క్తి ప్రారంభించిన సీఎం చంద్ర‌బాబు

దివ్యాంగ‌శ‌క్తి ప్రారంభించిన సీఎం చంద్ర‌బాబు

(అమరావతి, న్యూస్ఇన్‌) దివ్యాంగుల శక్తిని ప్రపంచానికి చాటేలా ఆత్మ స్థైర్యంతో పని చేసేలా తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. దివ్యాంగులు సాధికారత సాధించడానికి.. వారి గౌరవాన్ని మరింత పెంచడానికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని సీఎం స్పష్టం చేశారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని దివ్యాంగులకు అందుబాటులోకి తెస్తూ దివ్యాంగ శక్తి పథకాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తో కలిసి సీఎం చంద్రబాబు…

Read Full News
ఏపీకి అదనంగా 24 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ

ఏపీకి అదనంగా 24 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ

-సీఎం చంద్ర‌బాబు (అమ‌రావ‌తి, న్యూస్ఇన్‌) ఇరాన్ యుద్ధ వాతావ‌ర‌ణ‌తో దేశ వ్యాప్తంగా ఎల్పీజీ కొర‌త అంటూ గ్యాస్ సిలిండ‌ర్ల‌కు ఒక్క సారిగా డిమాండ్ పెరిగింది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఇదే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఈ ప‌రిస్థితులో ఏపీ సీఎం ఏపీకి అద‌నంగా గ్యాస్ కేటాయింపులు ద‌క్కేలా చ‌క్రం తిప్పారు. ఈ రోజు ఆర్టీజి ఎస్ ద్వారా స‌మీక్ష నిర్వ‌హించిన సీఎం ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం 15 రోజులకు సరిపడా ఎల్పీజీ గ్యాస్ నిల్వలు…

Read Full News
పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన లోకేష్

పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన లోకేష్

(అమ‌రావ‌తి,న్యూస్ఇన్‌) ఎన్టీఆర్ జిల్లా, మైలవరం దేవునిచెరువు తారకరామా నగర్ మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇటీవల మధ్యాహ్న భోజనం బాగాలేదంటూ పాఠశాల హెచ్ఎం డ్రామా ఆడించిన ఘటన నేపథ్యంలో మంత్రి ఆకస్మిక తనిఖీ చేపట్టారు. విద్యార్థులకు వడ్డిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని తిని నాణ్యతను పరిశీలించారు. కొత్తగా ఏర్పాటు చేసిన కాంట్రాక్టర్ అందిస్తున్న భోజనం నాణ్యతపై విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. భోజనం బాగుందని…

Read Full News
దివ్యాంగులకు ఏపీ స‌ర్కార్ ఉగాది కానుక‌

దివ్యాంగులకు ఏపీ స‌ర్కార్ ఉగాది కానుక‌

(అమరావతి,న్యూస్ఇన్‌) రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం దివ్యాంగులకు ఉగాది కానుక ప్రకటించింది. ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో రాష్ట్రంలోని దివ్యాంగులు ఉచితంగా ప్రయాణించేలా ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని తీసుకొచ్చింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ పథకానికి బుధవారం అమరావతిలో శ్రీకారం చుడతారు. అలాగే ప్రతీ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే దివ్యాంగ శక్తిని ప్రారంభించనున్నాను. ఈ పథకం ద్వారా కూటమి ప్రభుత్వం దివ్యాంగులకు అండగా ఉంటుందని మరోసారి నిరూపించింది. గతేడాది డిసెంబర్ 3న నిర్వహించిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం రోజున…

Read Full News
తిరుమ‌ల దర్శనాలు- కోటా విడుదల వివరాలు

తిరుమ‌ల దర్శనాలు- కోటా విడుదల వివరాలు

(తిరుమ‌ల‌,న్యూస్ఇన్‌) జూన్ నెల‌లో తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శ‌నం కోసం కోటా విడుద‌ల తేదీల‌ను టీటీడీ ప్ర‌క‌టించింది. వివిధ ద‌ర్శ‌నాల‌తో పాటు గ‌దుల కేటాయింపు కు సంబంధించి టీటీడీ వెల్ల‌డించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి. తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల( సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ) కు సంబంధించిన మే నెల కోటాను మార్చి 18న ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. ఈ సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం…

Read Full News
తిరుమ‌లలో ఆస్థానం- విఐపీ ద‌ర్శ‌నాలు ర‌ద్దు

తిరుమ‌లలో ఆస్థానం- విఐపీ ద‌ర్శ‌నాలు ర‌ద్దు

(తిరుమ‌ల‌,న్యూస్ఇన్‌) తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రతి ఏటా జరిగే అతి ముఖ్యమైన పర్వదినాలలో ‘ఉగాది ఆస్థానం’ ఒకటి. మార్చి 19న శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలు వైభవంగా జరగనున్నాయి. తిరుమలలో ‘ఆస్థానం’ అంటే ఒక ప్రత్యేకమైన దర్బారు లేదా కొలువు అని అర్థం. కొత్త సంవత్సరం ప్రారంభం సందర్భంగా స్వామివారు తన పరివారంతో కలిసి భక్తులకు దర్శనమిస్తూ, ఆ ఏడాది పంచాంగాన్ని వినే కార్యక్రమాన్నే ఆ స్థానంగా పిలుస్తారు.ఉగాది ఉత్స‌వాల సంద‌ర్బంగా…

Read Full News
అమ‌రావ‌తిలో ఏపీ గౌరవం స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్

అమ‌రావ‌తిలో ఏపీ గౌరవం స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్

58 అడుగుల విగ్రహాన్ని ఆవిష్క‌ర‌ణ‌ (అమ‌రావ‌తి,న్యూస్ఇన్‌) పొట్టి శ్రీరాములు 125వ జ‌యంతి సంద‌ర్భంగా అమ‌రావ‌తిలో 58 అడుగుల పొట్టి శ్రీరామ‌లు భారీ విగ్ర‌హాన్ని సీఎం చంద్ర‌బాబు ఆవిష్క‌రించారు. 58 రోజుల నిరాహార దీక్షకు గుర్తుగా 58 అడుగుల కాంస్య విగ్రహం ఏపీ ప్ర‌భుత్వం ఏర్పాటు చేసింది. శాఖమూరు పార్కులోని 6.80 ఎకరాల్లో అమరజీవి కాంస్య విగ్రహం నిర్మాణం ఆరు నెల‌ల రికార్డు స‌మ‌యంలోనే నిర్మాణం పూర్తి చేసింది. ఈ భారీ విగ్రహం కోసం 26 టన్నుల కాంస్యం,…

Read Full News

నేను త‌ప్పు చేయ‌లేదు- పుట్టా మ‌హేష్

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) హైద‌రాబాద్ డ్ర‌గ్ కేసులో ప‌ట్టుబ‌డి స్టేష‌న్ బేయిల్ పై విడుద‌ల అయిన పుట్టా మ‌హేష్ యాద‌వ్ ఈ కేసుకు సంబంధించి ఓ వీడియోను విడుద‌ల చేశారు. తాను ఎలాంటి త‌ప్పు చేయ‌లేద‌ని ఆయ‌న వీడియో లో చెప్పారు. ఎన్నో రోజులుగా డిన్న‌ర్ కు ఆహ్వానిస్తే ఆ ఫాం హౌస్ కు వెళ్లిన‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. తాను ఎలాంటి త‌ప్పు చేయ‌లేద‌ని చెప్పారు. తెలిసిన వాళ్లు కావ‌డం, చాలా రోజుల త‌రువాత స‌మ‌యం దొర‌క‌డంతోనే తాను ఫాం…

Read Full News